APP REVIEWS

how to set screen off keep playing app in mobile

how to set screen off keep playing app in mobile

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to set screen off keep playing app in mobile

 

 

how to set screen off keep playing app in mobile :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర మొబైల్ అయితే తప్పకుండా ఉంటుంది మనం మొబైల్ కొనుక్కున్న అప్పుడే అందులో యూట్యూబ్ అనేది దానంతట అదే వస్తూ ఉంటుంది అన్న మాట.
  • మన మొబైల్లో తప్పకుండా యూట్యూబ్ అయితే ఉంటుంది మనం ఒక రోజుల్లో గనుక చూసినట్లైతే చాలా సేపు అయితే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటాము.
  • కాకపోతే మనకు యూట్యూబ్ కి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ గురించి తెలియదు అనమాట తో అటువంటి సెట్టింగ్స్ లోనే ఒక సెట్టింగ్ నేను నీకు ఈరోజు చెప్తాను.
  • సెట్టింగ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ ఆఫ్ చేసినట్లయితే ఆ వీడియో ఆగిపోతుంది అన్నమాట.
  • ఆ సౌండ్ కూడా మనకు ఏమీ వినిపించదు తో అందుకే ఈరోజు నేను చెప్పబోయే మీ యూట్యూబ్ లో సెట్టింగ్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ స్క్రీన్ ఆఫ్ చేసిన సరే నీకు ఆ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది.

 

 

We need any application :

  • ఎప్పుడైనా యూట్యూబ్ లో పాటలు వింటూ ఉన్నప్పుడు ఈ విధంగా స్క్రీన్ ఆఫ్ చేసినా సరే ఆ పాట మనకు వినిపిస్తూనే ఉంటుంది.
  • దీని వల్ల మన మొబైల్లో బ్యాటరీ తొందరగా అయిపోద్ది అన్న మాట మీరు కూడా మీ మొబైల్లోని యూట్యూబ్ లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఆ అప్లికేషన్ ను ఉపయోగించి మనం మొబైల్ స్క్రీన్ ఆఫ్ చేసినా సరే మనకు ఆ పాట అనేది వినిపిస్తూనే ఉంటుంది తో ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని ఎక్కడా వెళ్లవలసిన అవసరం లేదు.
  • దానికి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ కింద ఉంటాయి మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అలాగే ఆ అప్లికేషన్ కి సంబంధించిన లింకు ఈ బ్లాగరి చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉంటే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేయండి .
  • అందులో కుడివైపు పైన చూసినట్లైతే మీకు సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి Screen off keep playing అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తుంది.
  • అప్లికేషన్ కిందనే ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
  • మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి మీ మొబైల్ లోని యూట్యూబ్ ని స్క్రీన్ ఆఫ్ చేసి కూడా చూడవచ్చన్న మాట.
  • ఈ అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు సో మీరు కూడా ఒకసారి తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి.

 

 

CHECHOUT OUR SOME MORE ARTICLES HERE :

how to short any link with link shortener app

download instagram reels video without watermark

increase instagram followers with infollow website

unkown mobile screen lock never seen

how to set graffity wallpapers in mobile

 

 

After download the application :

  • మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఒకటి పర్మిషన్ అడుగుతుంది ఆ పర్మిషన్ కి పర్మిషన్ ఇచ్చేయండి.
  • తర్వాత ఈ అప్లికేషన్కు సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే మీకు కనిపిస్తాయి అందులో మీకు మూడు బటన్ కనిపిస్తాయి.
  • అందులో మీరు ఒకటే బటన్ ఆన్ చేసుకోవలసి ఉంటుంది మీరు ఆ బటన్ ని ఆన్ చేయగానే మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన ఒక చిన్న బటన్ అనేది రావడం జరుగుతుంది.
  • దాన్ని ఉపయోగించే మన మొబైల్లో కాల్ స్క్రీన్ ని మనం ఆ పని చేయవచ్చు మీరు కావాలనుకుంటే ఆ బటన్ యొక్క సైజ్ ని కూడా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు.
  • సెట్టింగ్స్ అన్నీ మీకు అక్కడే ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ని క్లోజ్ చేసి ఎక్కడికి వెళ్ళినా సరే మీ కావడం కనిపిస్తూనే ఉంటుంది.
  • మీరు ఆపటం పైన ఎప్పుడు చేసినా మీ మొబైల్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్లి ఏదైనా పాటలు పెట్టుకుని ఈ button పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ లో స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది.
  • కానీ ఆ పాట మాత్రం ఆగిపోదు అన్నమాట ఈ విధంగా మీరు చాలా సులభంగా మీ మొబైల్ స్క్రీన్ ఆఫ్ చేసి కూడా యూట్యూబ్ లో పాటలు అయితే వినవచ్చు.
  • తర్వాత ఆ స్క్రీన్ మళ్ళీ తెరవాలి అనుకుంటే మీ మొబైల్ స్క్రీన్ పైన రెండు సార్లు చేసినట్టయితే ఆటోమెటిగ్గా మీకు అనేది ఆన్ ఐపోతోంది.
  • షో మీ ఫ్రెండ్స్ ముందు కనుక ఈ విధంగా మీరు చూపించారట వాళ్ళ కంపల్సరిగా షాక్ అయిపోతారు ఏ విధంగా ఇలా చాటింగ్ చేసుకుందామని మిమ్మల్ని కూడా అడుగుతారు.
  • అప్పుడు వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు కిందనే ఉంది వెంటనే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

App info :
Version 2.2
Updated on 30 Nov 2017
Downloads 100,000+ downloads
Download size 1.92 MB
Offered by Skin 1980
Released on 12 May 2016

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set screen off keep playing app in mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *