APP REVIEWS

secret settings in volume buttons must do this

secret settings in volume buttons must do this

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about secret settings in volume buttons must do this

 

 

secret settings in volume buttons must do this :

  • ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉంటే మీ చిన్న పిల్లలు ఎప్పుడో ఒకసారి మీ దగ్గర నుంచి మీ మొబైల్ తీసుకుంటూ ఉంటారు కావచ్చు.
  • వాళ్ళు మీ మొబైల్ తీసుకున్నప్పుడు చేసే పని ఏంటి అంటే వాళ్ళు మీ మొబైల్లో వీడియోస్ గాని లేకపోతే గేమ్స్ ఆ సందర్భంలో వారు ఏం చేస్తారు.
  • అంటే అక్కడ వచ్చే సౌండ్ సరిపోక మీ మొబైల్ లో ఉండే వాల్యూమ్ బటన్ ని ఉపయోగించి వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు దీని వల్ల అయ్యే అవకాశం ఉంటుంది.
  • మీరు ఈ ప్రాబ్లమ్ ని ఏ విధంగా అమలు చేయవచ్చని గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకొని మీరేం చేయాలంటే మన మొబైల్లో వాల్యూమ్ బటన్ ని మన మొబైల్లో వాల్యూమ్ పెంచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు కదా .
  • మనం ఈరోజు ఆ వాల్యూం బటన్ ద్వారా వాల్యూమ్ ని ఏవిధంగా లాక్ చేయవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం మన మొబైల్లో గనుక చూసినట్లైతే ఇటువంటి ఆప్షన్ ఏమీ లేదు.

 

 

We need any application :

  • అయినా కూడా మీరు మీ మొబైల్లోని వాల్యూమ్ ని మీరు లాక్ చేయగలరు దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.
  • మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు నడిపే వాళ్ళు మీ మొబైల్ మీ దగ్గరనుంచి తీసుకున్నట్టయితే ఇప్పుడు మీరు బ్లాక్ చేయడానికి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన లింకులు ఇస్తున్నాను.
  • అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు ఏం సెట్టింగ్ చేసుకోవాలని అన్ని వివరాలను మీరు అక్కడ నుంచి చదువుకొని అప్లికేషన్ను మీ మొబైల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Volume lock అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.1 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 20 nov 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత తర్వాత మీకు అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు ఆ అప్లికేషన్ ని ఆన్ చేసుకోవలసి ఉంటుంది తర్వాత మీకు అప్లికేషన్ యొక్క ఓపెన్ కావడం జరుగుతుంది .
  • అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ద్వారా ఏం కంట్రోల్ చేయవచ్చు అని మీకు మీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి.
  • మీరు ఈ అప్లికేషన్ ద్వారా మీకు ఎప్పుడైనా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఆ సౌండ్ అలాగే బ్లూటూత్ యొక్క సౌండ్ అలాగే మీడియా సౌండ్ ఈ విధంగా అన్ని రకాల సౌండ్ ని మీ మొబైల్ లో కంట్రోల్ చేయవచ్చు మీరు ఒకసారి లాక్ చేసి పట్టుకున్నారంటే తర్వాత దాన్ని పెంచడం వీలు కాదు.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

tiktok face change video editing with face morph

delete duplicate photos videos in mobile new trick

how to change whatsapp background

how to change mobile dialpad background

change mobile keyboard background image

how to set whatsapp auto replay option

 

 

How to set volume :

  • ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక సామాన్యుడిలా బుక్ చేయాలి అంటే మీరు ఏ సంఘటన ఎలాగ చేయాలి అనుకుంటున్నారో దాని కింద కనిపించే లైను మీరు సెట్టింగ్ చేసుకోవలసి ఉంటుంది.
  • దానిని ముందుకు వెనుకకు మీరు ఏరేంజ్ లో అయితే సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అంతవరకు ఆపి మీకు కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే మీకు ఆటోమేటిగ్గా ఆ సౌండ్ అనేది బ్లాక్ అయిపోతుంది.
  • తర్వాత మీరు అప్లికేషన్ నుంచి బయటకు వెళ్లిపోయి ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి చూడండి లేదా ఏదైనా కాల్ గాని ఓపెన్ చేసి చూడండి మీకు ఇక్కడ వాల్యూమ్ అనేది లాక్ అయిపోయినట్లుగా మీరు గమనిస్తారు.
  • తర్వాత మీ మొబైల్ ని పిల్లలకు ఇచ్చిన సరే వాళ్ళు ఎంత ట్రై చేసినా అందులో ఒక మాట ఇది చాలా బాగుంటుంది కదా తప్పకుండా ట్రై చేయండి.

 

 

 

App info :
Version : 2.4.105
Updated on : 18 Nov 2019
Downloads : 100,000+ downloads
In-app purchases : T99.00 per item
Offered by :  Alexander Aizendorf
Released on : 1 Oct 2017
App permissions :
Other :
have full network access prevent phone from sleeping Play Install Referrer API Google Play billing service run at startup receive data from Internet Use fingerprint hardware access Do Not Disturb control vibration view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

secret settings in volume buttons must do this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *