APP REVIEWS

how to send secret messages in image form

how to send secret messages in image form

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a how to send secret messages in image form so lets get start………

ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సీక్రెట్ గా మెసేజ్ పంపాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా సీక్రెట్ గా మెసేజ్ పంపించాలంటే మీరు ఏ విధంగా పంపిన సరే వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుందనే మాట ఫ్రెండ్స్ దీని ఓవర్ కం చేయడానికి నేను మీకు ఒక ట్రిక్ గురించి చెప్తాను ఈ ట్రిక్ ద్వారా ఏంటంటే మీరు ఏ మెసేజ్ పంపిన కూడా ఆ మెసేజ్ చూసేవాళ్లకు కూడా అర్థం కాకుండా అది చేంజ్ అయిపోయి వెళ్తుంది అన్నమాట తర్వాత మీరు ఎవరైతే పంపించారు వాళ్లు మళ్లీ దాన్ని చేంజ్ చేసుకుని చూసుకోవచ్చు మీరు ఎవరికైతే పంపారు వాళ్ళ తప్ప ఎవరు చూసినా కూడా ఈ మెసేజ్ ని చదవలేరు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఎవరితోనైనా చాటింగ్ చేయవచ్చు కాకపోతే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.

మీరు ఈ అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ గాని లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరికైనా సరే మీరు సీక్రెట్ గా మెసేజ్ సెండ్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీరు గనక ఈ విధంగా మీ ఫ్రెండ్స్ గానికి మెసేజ్ చేశారు అనుకోండి వాళ్ళ కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత వాళ్ళ కూడా అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు ఈ మెసేజ్ ఎలా పంపించావు నేను కూడా సెండ్ చేసుకోవాలి అని ఈ బ్లాగులో మీరు చదువుకొని నేర్చుకుని తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మీరు దీని కోసం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది అని చెప్పాను కదా అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి సూపర్ అండి ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో INCOGNITO – ENCRYPT / DECRYPT TEXT IN AN IMAGE అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 28 OCT 2018 రోజున చేయడం జరిగింది.

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

 

 

ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే లోడింగ్ తీసుకున్న ఓపెన్ అవుతుంది తరువాత ఇక్కడ చూసినట్టయితే ఈ కింద కనిపించే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. incognito
2. decode text
3. encode text
4. image settings how to send secret messages in image form
ఈ విధమైన నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి ఇప్పుడు నేను మీకు ఇందులో ఉన్న నాలుగు ఆప్షన్లని దీనికోసం ఉపయోగపడుతుంది అని నేను చెప్తాను ఎందు కొన్ని ఆప్షన్ లో మెసేజ్ పంపడానికి అయితే కొన్ని ఆప్షన్ రిసీవ్ చేసుకోవడానికి అన్నమాట అలాగే మీరు వీటి ద్వారానే ఇమేజ్ యొక్క క్వాలిటీ కావచ్చు లేక పోతే దాని సైజు కావచ్చు ఇలా ఏది కావాలంటే అది మీకు నచ్చిన విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు

ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గనక మెసేజ్ పంపేవాళ్ళు అయితే అంటే మీరు ఇప్పుడు ఎవరికైనా మెసేజ్ పంపుతున్నారు అనుకోండి మీరు ఎప్పుడు ఏ ఆప్షన్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ మీకు మూడవ ఆక్షన్ లో కనిపిస్తున్న encode text టెక్స్ట్ లోకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో మీరు ఏ మెసేజ్ అయితే పంపాలనుకుంటున్నారో ఆ మెసేజ్ పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ అనేది మీరు టైప్ చేసిన టెక్స్ట్ అనేది ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది మీరు ఆ ఇమేజి మీ ఫ్రెండ్స్ కి ఎవరు పంపించినా సరే వేరే వాళ్ళ చూసినట్టయితే అది వాళ్ళకి ఇమేజ్ బాగానే కనిపిస్తోంది మీ ఫ్రెండ్స్ గా మొబైల్ లో కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉన్నట్లయితే వాళ్ళు కనుక ఈ మెసేజ్ ని చూడాలనుకుంటే వాళ్ళు ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో కనిపిస్తున్న Decode text పైన ప్రెస్ చేసినట్టయితే వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇమేజ్ టెక్స్ట్ లోకి మారిపోతుంది.

సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క చూసే అలాగే మీరు కావాలనుకుంటే ఇమేజ్ ఒకసారి కావచ్చు లేక పోతే తీసుకోవచ్చు అలా మీరు సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు అప్లికేషన్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మీరు సిగరెట్ చేసుకోవాలన్న లేకపోతే ఎవరికైనా సీక్రెట్ గా ఏదైనా పంపించాలన్న ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ అయినా మీరు మెసేజ్ చేసినప్పుడు వారి ఇంట్లో వాళ్ళు చూస్తారు అన్న భయం లేకుండా మీకు నచ్చిన విధంగా మెసేజ్ పంపించవచ్చు ఎందుకంటే మనం చూసిన కూడా బాగానే కనిపిస్తుంది మీరు పంపిన టెక్స్ట్ మాత్రం కనిపించదు అన్నమాట చాలా కూల్ అప్లికేషన్ చాలా మందికి నచ్చదు అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ని కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క usage.

 

 

Info :
Version : 1.0
Updated on : 28 oct 2018
Downloads : 1000+ downloads
Download size : 573 kb
Offered by : spencer studies
Released on : 28 oct 2018
Permissions : Storage

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION HERE

how to send secret messages in image form

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *