APP REVIEWS

How To See Others Photos In Your Mobile | Google Shared Library

How To See Others Photos In Your Mobile | Google Shared Library

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about How To See Others Photos In Your Mobile | Google Shared Library so lets get start………..

 

 

How To See Others Mobile Photos :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది పక్క వాళ్ళ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న ఫోటో వీడియోస్ చూడాలి అనుకుంటారు ఎంత ట్రై చేసిన మీరు చూడాలనుకున్న ప్రతిసారి వాళ్ల మొబైల్ తీసుకోవలసి ఉంటుంది.
  • అలా కాకుండా వాళ్ల మొబైల్ లో ఏ ఫోటో తీసిన అలాగే ఈ వీడియో తీసిన అవి వెంటవెంటనే మీ మొబైల్ లోకి వస్తుంటే బాగుంటుంది అన్న మాట.
  • ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ లో మనం అటువంటి trick గురించి మాట్లాడుకుందాం మీ మొబైల్ లో ట్రై చేశారంటే మీరు ఎవరి మొబైల్లో ని ఫోటోలు చూడాలి అనుకుంటున్నారో వాళ్ల మొబైల్ లో ని ఫోటోలు అన్ని మీ మొబైల్ లో చాలా సులభంగా చూడవచ్చు.

 

 

What is The Trick To see others photos :

  • ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కోసం అయితే మీరు మీ మొబైల్ లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ మామూలుగా అందరం మొబైల్ కొన్నప్పుడు వాళ్ల మొబైల్ లోనే వస్తుంది కానీ ఎవరి మొబైల్లో అయితే లేదు వాళ్లు డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన సెట్టింగ్స్ కనక చేసుకుంటే వాళ్లు ఎవరి మొబైల్లో ని ఫోటోలు చూడాలనుకుంటున్నారో సులభంగా చూడవచ్చు.
  • మీరు వెనక ఈ ట్రిక్ మీ ఫ్రెండ్స్ మందు వాడితే మీ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు తర్వాత మిమ్మల్ని కూడా అడుగుతారు
  • ఆ అప్లికేషన్ ఏంటి వేరే వాళ్ల ఫోటోలు ఎలా చూడగలుగుతున్నాము అని అప్పుడు మీరు కూడా ఈ అప్లికేషన్ గురించి వాళ్లకు చెప్పవచ్చు.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మీకు కింద కనిపిస్తున్న ఫోటోలో ఉన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

Step 1 – how to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో GOOGLE PHOTOS , See Others Photos అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1B + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 14 May 2019 రోజున చేయడం జరిగింది.

 

 

Step 2 – how to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

Step 3 – Settings in application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే Backup & sync అని చూపించి దాని పక్కనే ఒక బటన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి తర్వాత మళ్లీ presently backup to photos google.com so that you can see your photos across all your devices you can change this time in settings. See Others Photos అని చూపించి మీ మొబైల్ లో అయి ఉన్న జి మెయిల్ ని చూపిస్తుంది. ఆ Gmail కింద మీకు NEXT అని కనిపిస్తుంది దానిమీద PRESS చేయండి. ఇప్పుడు మీకు ఈ కింద కనిపించే ఆప్షన్స్ కనిపిస్తాయి.
1. original quality
2. high quality
3. express
4. daily data limit ఇలా చూపించిన తర్వాత ఇక కింద confirm అని కనిపిస్తుంది ఇప్పుడు మీరు confirm మీద press చేయండి. తర్వాత మీకు మళ్ళీ access your photos any where అని చూపించి మీకు next అని కనిపిస్తుంది ఆ next పైన press చేయండి.

 

 

Step 4 – How to use the application :

  • తర్వాత మళ్లీ photos organised for you అని చూపించి కింద మీకు మళ్ళీ next అనే బటన్ కనిపిస్తుంది మీరు సింపుల్ గా ఆ next బటన్ పైన press చేయండి.
  • తర్వాత మళ్లీ Collages & more made for you అని చూపించి మీకు DONE అని కనిపిస్తోంది మీరు సింపుల్ గా done పైన press చేయండి.
  • ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం మీరు ఎవరి మొబైల్లో నీ ఫోటోలు అయితే చూడాలి అనుకుంటున్నారో వాళ్ల మొబైల్ లో చేయాలి.
  • ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క main interface open అవుతుంది. కింద మీకు photos , albums , assistant , sharing అనే ఆప్షన్ కూడా కనిపిస్తాయి.

 

 

CHECK OUT OUR SOME MORE ARTICLES :

Best money earning apps in 2019 (100%) Working apps

backup and restore mobile data and contacts

how to set sleep timer in our phone ( NEW )

how to increase likes, hearts, followers in tiktok

your mobile incoming caller name announcer

 

 

Now settings for see others photos :

ఫ్రెండ్స్ వాళ్ళ మొబైల్ లో సెట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే మీకు పైన కనిపిస్తున్న మూడు lines మీద press చేయండి వెంటనే మీకు ఈ కింద కనిపిస్తున్న options open అవుతాయి.
1. Device folders
2. Archive
3. Bin
4. free up space
5. settings
6. now in the sharing tab
7. photo scan
8. help and feed back
9. account storage See Others Photos
ఇలా మీకు 9 options కనిపిస్తాయి ఇప్పుడు ఇందులో మీరు settings మీద press చేయండి వెంటనే మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మీరు Shared libraries మీద press చేయండి ఇప్పుడు మీకు
Share your library
1. Select your partner
2. Choose what you want to share అని చూపించి కింద మీకు Get started అని కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయండి.

 

 

 

 

G-Mail attaching process :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్ లో సేవ్ అయి ఉన్న gmails అన్ని కనిపిస్తాయి ఇప్పుడు మీరు వాటిలో ఏ జి మెయిల్ అయితే ఈ మొబైల్ లో ని ఫోటోలు అన్ని వెళ్లాలి అనుకుంటున్నారు.
  • ఆ జిమెయిల్ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే పైన ఒక కొత్త జిమెయిల్ కూడా ఇవ్వవచ్చు. మీరు జిమెయిల్ ఇచ్చిన తర్వాత మీకు grant Access to అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు All Photos పైన press చేసి మీకు మీద కనిపిస్తున్న Next పైన press చేయండి ఇప్పుడు మీకు మరి ఒక పేజ్ ఓపెన్ అయి అందులో కింద మీకు send invitation అని కనిపిస్తుంది దానిమీద press చేయండి ఇప్పుడు మీరు. See Others Photos
  • ఇంతకు ముందు ఇచ్చిన జిమెయిల్ లాగిన్ అయి ఉన్న ఫోన్ లోకి వెళ్లి ఈ invitation కి ok ఇవ్వండి ఇప్పటినుండి ఈ ఫోన్లో కూడా మీరు జిమెయిల్ ఇచ్చిన ఫోన్ లోకి ఆటోమేటిక్ గా ఫోటోలు వస్తూ ఉంటాయి..

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

  How To See Others Photos In Your Mobile | Google Shared Library

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *