APP REVIEWS

how to set live wallpapers in our mobile

how to set live wallpapers in our mobile

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to set live wallpapers in our mobile

 

 

 live wallpapers to download :

  • ఫ్రెండ్స్ నీ దగ్గర గనుక ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు మీ మొబైల్ లో వాల్పేపర్ ని చేంజ్ చేసుకునే అలవాటు ఉంటుంది అని అనుకుంటున్నాను.
  • ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళ మొబైల్లో ఒక్కొక్క విధమైన వాల్పేపర్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు దీని వల్ల వాళ్ల మొబైల్ లో కల్లు అనేది మొత్తం మారిపోతూ ఉంటుంది.
  • సో మీరు కూడా ఇటువంటి చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు చాలా రకాల వాల్పేపర్స్ అయితే ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంటాయి మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు .
  • లేకపోతే మీ మొబైల్ లో ఒక కెమెరా ద్వారా దించిన ఫోటోలు కానీ అప్డేట్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి వాల్ పేపర్స్ కాకుండా మనం కదిలే వాల్ పేపర్స్ ని మన మొబైల్ వాల్పేపర్ లాగా ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.
  • అటువంటి వాల్ పేపర్స్ ఎక్కడినుంచి సెట్టింగ్ చేసుకోవాలి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న మొబైల్ సెట్టింగ్ చేసుకోవాలి కానీ దాని గురించి మొత్తం మనం ఈరోజు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

 

 

 live wallpapers 3d, live wallpapers hd :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్లో నార్మల్గా అందరు పెట్టుకునే వాల్ పేపర్స్ కాకుండా కదిలే వాల్ పేపర్స్ అంటే లైవ్ వాల్ పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా.
  • అయితే మీరు అటువంటి వాల్పేపర్ ని ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అని వెతుకుతూ ఉంటాడు కావచ్చు మనం ఈరోజు ఈ బ్లాగ్ లో వాటి గురించి తెలుసుకుందాం .
  • మీరు ఎటువంటి వాల్ పేపర్స్ ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత మన మొబైల్ యొక్క లైవ్ వాల్ పేపర్ లాగా ఎలా సెట్ చేసుకోవాలి అని ఎక్కడో పెట్టవలసిన అవసరం లేదు.
  • నేను లైవ్ వాల్ పేపర్ కి సంబంధించిన ఒక అప్లికేషన్ యొక్క లింకు మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి వెళ్లే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ యొక్క వివరాలు నేను కిందకి వెళ్తున్నాను అక్కడ మీరు చదువుకున్న కూడా అప్లికేషన్ ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు.

 

 

 

 

live wallpapers for android :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో SILVER LUXURY LIVE WALLPAPER & ANIMATED KEYBOARD అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 27 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.9 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 31 oct 2019 రోజున చేయడం జరిగింది.

 

 

live wallpapers android :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

live wallpapers hd 3d :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత మీకు మొదట్లో జరిగే లోడింగ్ మొత్తం 100% అయ్యేంత వరకు ఆగండి లోడింగ్ మొత్తం అయిపోయిన తరువాత నీకు అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ మిమ్మల్ని ఈ అప్లికేషన్ ఒక చిన్న ప్రశ్న అడగడం జరుగుతుంది మీరు ఆ పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది ఆ పర్మిషన్ ఇచ్చెయ్యండి .
  • ఇచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి .
  • అవి ఏంటి అంటే మీరు ఈ అప్లికేషన్ యొక్క టీం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా ఈ అప్లికేషన్ యొక్క కీబోర్డ్ ను వాడుకోవాలి అనుకోని విధంగా మీకు నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

 

 

live wallpapers water :

  • మీరు ఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న కూడా ఈ టీమ్ అనేది మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది డౌన్లోడింగ్ అయ్యేంత వరకు ఆగండి .
  • డౌన్లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ యొక్క వాల్పేపర్ ఓపెన్ అయిపోయింది మీకు కింద అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వాల్పేపర్ అనేది మీ మొబైల్ లో సెట్టింగ్ కావడం జరుగుతుంది .
  • సెట్టింగ్ అయిపోయిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ నుంచి బయటకు వెళ్లి చూసినట్టయితే మీ మొబైల్ లో ఈ ఆర్ వాల్పేపర్ సెట్టింగ్ అయి ఉండడం మీరు గమనిస్తారు.
  • చాలా పెద్దగా కష్టపడాల్సిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఇటువంటి లైవ్ కదిలే వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు అప్లికేషన్ నచ్చినట్లయితే మీరు కూడా ఇటువంటి లైవ్ వాల్ పేపర్స్ సెట్ చేసుకోండి.

 

 

 

 

App info :
Version : 2.50
Updated on : 31 Oct 2019
Downloads : 1,000,000+ downloads
Download size : 26.85 MB
Offered by : Emoji Keyboard for Android Apps
Released on : 16 Jan 2019
App permissions :
Contacts :
read your contacts
Telephone :
read phone status and identity

 

 

 

 

video live wallpapers :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set live wallpapers in our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *