APP REVIEWS

set zoom in wallpapers in your mobile free

set zoom in wallpapers in your mobile free

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about set zoom in wallpapers in your mobile free

 

set zoom in wallpapers in your mobile free :

  • ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా కొత్త మొబైల్ కొనుక్కున్నప్పుడు అంటే మనం ఎప్పుడు ఆన్లైన్ మొబైల్ చాలామంది వాడుతున్నారు కదా.
  • మొబైల్ కొత్తగా కొనుక్కున్న అందులో మనం చూసినట్లయితే ఏదో ఒక వాల్పేపర్ వచ్చి ఉంటుందని ఆ తర్వాత మనకు నచ్చకపోతే మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకుంటా ఎందుకంటే మన మొబైల్ వాల్పేపర్ ఇంత బాగుంటే మన మొబైల్ చేయడం కూడా అంతే బాగుంటుంది అని మాట.
  • తర్వాత కొన్ని లైవ్ వాల్ పేపర్ కూడా ఉంటాయి అంటే మనకు వాల్పేపర్స్ కావాలి వీడియో లాగా ఉండే వాల్పేపర్ కి మాత్రమే కాకుండా మన త్రీడీ ఉండే వాల్పేపర్స్ కూడా ఉంటాయన్నమాట వాల్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి.
  • అంటే మనం మన మొబైల్ ని ఎటు సైడ్ చూసినా కూడా ఆక్సైడ్ మనకు ఆ వాల్పేపర్ అనేది కనిపిస్తూనే ఉంటుందన్నమాట వాటిని 3d వాల్పేపర్స్ అంటారు.
  • అదేవిధంగా మనం ఈరోజు ఈ బ్లాగులో మనం దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటే మనం జూమ్ వాల్పేపర్ అంటే మనం ఏదైనా వాల్పేపర్ సెట్టింగ్ చేసినట్లయితే మనలో కి వెళ్తున్నట్టు అదేవిధంగా కనిపిస్తుంది అటువంటి వాల్పేపర్ అప్లికేషన్ గురించి ఈ బ్లాగ్ లో మనం తెలుసుకున్నాం.

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఎటువంటి జూమ్ అలాగే సెట్టింగ్ చేసుకోవాలి అంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ అంత పెద్దది కాదు చాలా చిన్న అప్లికేషన్ అది అప్లికేషన్ గురించి నేను ఈరోజు మీకు ఈ బ్లాగులో చెప్తాను మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు .
  • అంటే ఇందులో మీరు పెద్ద సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మీరు ఇందులో కెళ్ళి అయితే ఆటోమేటిక్గా మీకు మూడు రకాల జూమ్ వాల్పేపర్స్ కనిపిస్తాయి .
  • అందులో మీకు రెండు ఫ్రీగా యూస్ చేసుకోవడానికి ఉంటాయి చివరి మనకు వంద రూపాయలు కట్టి వాడుకోవడానికి ఉంటుందన్నమాట ఫ్రీ గా ఉన్నాయ్ కదా వాటి గురించి మాట్లాడుతున్నాడు అయితే మీరు ఏ విధంగా ఉంటుందని చెప్పి మీకు చూపిస్తుంది.
  • సింపుల్ గా మీరు దాన్ని వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవటమే అయిపోయిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ కోసం మాత్రం చూసినట్లయితే ఈ అప్లికేషన్ యొక్క వివరాలు అలాగే అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో ZOOM QUILT అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 10.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 may 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది తర్వాత మీరు ఇందులో పెద్ద ఏం సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు .
  • అదే విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అవసరం లేదు ఈ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది తర్వాత ఈ అప్లికేషన్ లో ఉండే మూడు వాల్ పేపర్స్ నీకు నీ మీద కనిపిస్తూ ఉంటాయి.
  • అందులో మొదటి రెండు అప్లికేషన్స్ మీకు పెళ్లి చేసుకోవడానికి ఉంటుంది అలాగే మూడో నెంబర్ లోన్ అప్లికేషన్ కి మాత్రం మీరు ₹100 కట్టవలసి ఉంటుంది అని కాకుండా సింపుల్గా వాల్ పేపర్స్ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చునని పైన ఉండే 2 వాల్పేపర్ చుడండి.
  • అందులో మీకు ఏది నచ్చింది దానిపైన ప్రెస్ చేసి ఒకసారి అది ఏవిధంగా ఉందో చూడండి తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు దాన్ని వాల్పేపర్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • దాని కోసం మీరు కనిపిస్తేనే బాధ అది ఆటోమేటిగ్గా మీద పెట్టి చేసుకోవడానికి వచ్చేస్తుంది దానిపైన మీ మొబైల్ లో వాల్పేపర్ సెట్టింగ్ అయిపోతుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set a photo in our notification bar

how to increase internet speed in our mobile

see others full details with phone number

how to do call with private number new trick

best whatsapp status making app in this year

best app forever to your android mobile

 

Set wallpaper with this app :

  • మీరు ఏ విధంగా మీకు నచ్చిన వాల్పేపర్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఒకసారి అప్లికేషన్ నుండి బయటికి వెళ్లి మీ మొబైల్ లో ఒక హోమ్స్క్రీన్ లోకి వెళ్లి చూడండి.
  • అక్కడ వాల్పేపర్ అయిపోతుంటుంది మొబైల్ చూడడానికి చాలా కూల్ గా ఉంది అనమాట తర్వాత మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ముందు కానీ ఎక్కడైనా కానీ మీ మొబైల్ ని తీసి వాడేటప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అడుగుతారు.
  • అప్లికేషన్ అప్లికేషన్ బాధపెట్టకుండా కూడా చెప్పండి నా మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకుంటారు మొబైల్ బ్యాటరీ కూడా తొందరగా ఏమీ అయిపోదు ఎందుకంటే అప్లికేషన్ చాలా చిన్న చిన్న మాట కాదు మనం కూడా తొందరగా కాదన్నమాట ఇలానే ఉంటుంది .
  • అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే అప్లికేషన్ కిందనే ఉంటుంది అక్కడ నుంచి వస్తే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

App info :
Version : 2.0.1
Updated on : 16 May 2019
Downloads : 100,000+ downloads
In-app purchases : 101.00 per item
Offered by : Nikolaus Baumgarten
Released on : 14 Oct 2013
App permissions : other

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

set zoom in wallpapers in your mobile free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *