APP REVIEWS

best mobile shortcut android application

 

best mobile shortcut android application

 

Hallo friends welcome to tech in telugu blog. here we are going to learn about a new thing so let’s get start best mobile shortcut android application

 

ఫ్రెండ్స్ మన అందరి mobiles లో notification bar మాములుగా పై నుండి కానీ కింది నుండి గాని swipe చేయగానే వచ్చేస్తుంది. కానీ మీరు side నుండి swipe చేస్తే వచ్చే notification bar ఎప్పుడు చూసి ఉండరు. so friends ఈ blog మీరు మీ android mobile లోని notification bar side నుండి స్వీప్ చేస్తే ఎలా వస్తుంది. అని తెలుసుకోబోతున్నాం. దాని కోసం ఏ application use చేయాలి. ఆ application లో ఎమ్ settings చేసుకోవాలి అని దాని కోసం కిందకి scroll చేయండి.

How to convert audio to text

 

మీరు కనుక మీ android mobile లోని notification బార్ ని సైడ్ నుండి swipe చేస్తే వచ్చే విధంగా set చేసుకుంటే మీ friends షాక్ అవడం కాయం. తరువాత వాళ్ళు మిమ్మల్ని ఈ application ఏంటి ఎమ్ settings చేసుకోవాలి అని అడిగితే మీరు కూడా వాళ్ళకి suggest చేయచ్చు. దాని కంటే ముందు మీకు కింద కనిపిస్తున్న application ని download చేసుకోండి.

 

 

 

 

Step 1 : Installation of application

ఫ్రెండ్స్ మీరు మీకు పైన కనిపిస్తున్న application ని download చేసుకోవడానికి మీ android mobile లోని playstore open చేయండి. మీ playstore లోని search బార్ లో sidebar అని type చేయండి. అప్పుడు మీకు పైన కనిపిస్తున్న application open అవుతుంది. ఆ application 2.8 MB మాత్రమే ఉంటుంది. అలాగే application యొక్క rating కనక చూసినట్టితే 4.2 * rating ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ కి 100k downloads కూడా ఉంటాయి.

How to set live wallpapers in mobile

 

 

ఆ అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన ప్రెస్ చేయండి. first మీకు అప్లికేషన్ download అవుతుంది. అప్లికేషన్ download అయిపోయిన తరువాత ఇన్స్టలేషన్ అవుతుంది. installation కూడా ఐపోయా ఇప్పుడు అప్లికేషన్ scanning చేసుకుంటుంది. application మొత్తం scanning అయ్యాక మీకు కింద Done అని కనిపిస్తుంది. ఆ Done పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ మొత్తం మీ mobile లో set అయిపోయింది. మీకు అప్లికేషన్ కింద open అని కనిపిస్తుంది. open పైన ప్రెస్ చేయండి.

 

 

Step 2 : Settings in application

open పైన press చేయగానే మీకు get started అనే button కనిపిస్తుంది. ఆ button పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు side bar కోసం ఒక parmission అడుగుతుంది. ఆ parmission ని grant చూసేయండి. side bar application మీ contacts ని access చేయడానికి allow అడుగుతుంది allow ఇచ్చేయండి. తర్వాత permit drawing over other apps అని మళ్ళీ allow అడుగుతుంది allow ఇచ్చేయండి. allow ఇచ్చి back రాగానే మీకు application యొక్క interface ఓపెన్ అవుతుంది.

 

 

 

 

ఈప్పుడు మీకు application లో 2 రకాల side బార్ లు కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన type ని select చేసుకోండి. తరువాత ఆ type కింద మీకు settings అని కనిపిస్తుంది. ఆ settings పైన టైప్ చేయగానే మీకు
1. add fav apps
2. add fav contacts
3. back ground
4. App Background
5. Icon settings
అని 5 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మీకు screen పైన వచ్చే సైడ్ bar లో 3 బార్ లు ఉంటాయి. అందులో ఫస్ట్ ది applications కోసం 2 బార్ contacts కోసం అలాగే 3 వ బార్ నోటిఫికేషన్ icons show చేయడానికి యూస్ అవుతాయి.

How to solve mobile hanggang problem

 

 

so ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీ mobile లో ఓపెన్ అయిన సెట్టింగ్స్ లో మొదటిది add fav apps ద్వారా మీరు బాగా యూస్ చేసే apps గాని లేదా మీకు favaret అయిన అప్స్ ని కానీ add చేసుకోండి. అలాగే 2nd బార్ లో వచ్చే contacts లో కూడా మీకు నచ్చే apps ని add చేసుకోండి. 3 వ bar లో వచ్చే notification icons అన్ని autometic గ వచ్చేస్తాయి.అలాగే background ద్వారా మీ మొబైల్ లో షో అయ్యే side bar ని bright కానీ లేదా dim కానీ చేసుకొని మీకు comfort గా ఉండేలా సెట్ చేసుకోండి. ఆలాగే అప్ backgroud కూడా change చేసుకోవచ్చు. ఇప్పుడు icon setting ద్వారా మీరు షార్ట్ కట్ కోసం వాడే icon ఏ place లో షో కావాలో కూడా set చేసుకోవచ్చు.

 

 

 

Step 3 : Usage of application

సెట్టింగ్ మొత్తం అయిపోయిన తరువాత మీకు మీ mobile screen పైన 3 చుక్కలు కనిపిస్తాయి. వాటి పైన press చేస్తే మీ side bar open అవుతుంది. మీరు ఈ సైడ్ బార్ ద్వారానే మీకు కావలసిన application గాని , contact గాని చాలా easy గా ఓపెన్ చేసుకోవచ్చు.

friends ఈ blog గనుక మీకు useful గా అనిపిస్తే మీ friends తొ share చేసుకోండి. thankyou for reading friends……

 

DOWNLOAD THE APPLICATION HERE

best mobile shortcut android application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *