APP REVIEWS

things you can do with your smartphone amazing tricks

things you can do with your smartphone amazing tricks

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start things you can do with your smartphone amazing tricks .

things you can do with your smartphone amazing tricks :

  • ఫ్రెండ్స్ మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్లో చాలా అప్లికేషన్స్ యూస్ చేస్తారు కావచ్చు అలాగే మీ మొబైల్ లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి .
  • అలాగే ఒక రోజులో ఎంతోమందికి మెసేజెస్ అలాగే ఆడియో కాల్స్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ అలాగే మీరు బ్రౌజర్ లో కూడా ఎన్నో websites ఓపెన్ చేస్తూ ఉంటారు.
  • ఫ్రెండ్స్ ఇందులో మీరు ఏది చేయాలన్నా అంటే అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా ఏదైనా సెట్టింగ్ ఓపెన్ చేయాలన్నా అలాగే ఎవరికైనా కాల్ చేయాలన్న మీరు ప్రతి సారి అందులోకి వెళ్లి సర్చ్ చేయవలసి ఉంటుంది.
  • సో ఫ్రెండ్స్ మీరు గనుక ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా లేదా డ్రైవింగ్ లో ఉన్నప్పుడైనా అలాగే ఏదైనా పని మీద ఉన్నప్పుడు కూడా మీకు ప్రతి సారి ఇలా  వెతికి వెతికి ఓపెన్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది.

 

We need any application :

  •  సో ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పబోయే ట్రిక్ వాళ్ల మీరు మీ మొబైల్ యొక్క హోం స్క్రీన్ మీద నే మీరు ఏది కావాలంటే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అది అప్లికేషన్ ఏ కావచ్చు .
  • లేదా ఏదైనా సెట్టింగ్ కావచ్చు లేదా ఎవరికైనా మెసేజ్ చేయడానికి కావచ్చు లేదా కాల్ చేయడానికి కావచ్చు లేదా మీరు ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేయడానికి కావచ్చు.
  • మీరు ఇవన్నీ కేవలం మీ హోం స్క్రీన్ నుండే ఓపెన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది చాలా మంచి trick అలాగే చాలా మంచి సెట్టింగ్ ఇది గనుక తెలుసుకున్నట్లయితే మీరు కంపల్సరీ మీ మొబైల్ లో సెట్టింగ్ చేసుకుంటారు.
  • ఓకే ఫ్రెండ్స్ దీని కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మీరు ఎక్కడో serch చేయాల్సిన అవసరం   లేదు.
  • ఎందుకంటే నేను మీకు కింద ఫోటోలో ఇచ్చాను ఫోటోలో చూసి సేమ్ అదే అప్లికేషన్ని download చేసుకోండి ఫ్రెండ్స్.

 

How to download smartphone amazing tricks application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Gesture Mobile control  అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4.6MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 22 jul 2018 రోజున చేయడం జరిగింది.whatsapp secret tricks | whatsapp hidden featurs

 

How to install the application :

  • application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ Done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అవుతుంది.

 

 

After download smartphone amazing tricks application :

  •  ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ అవుతున్నట్టుగా చూపించి తర్వాత మీకు Permit drawing over other apps అని చూపించి దానికి permission అడుగుతుంది.
  • దాన్ని మీరు ఓకే చేసుకొని వెనక్కి వచ్చేయండి .
  • వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్లీ Allow Gesture Mobile Control To make and manage phone calls ? అని చూపించి దానికి కూడా Allow అడుగుతుంది మీరు allow ఇచ్చేయండి.
  • తర్వాత మళ్లీ Allow Gesture Mobile control to access your contacts ? అని చూపించి దానికి కూడా allow అడుగుతుంది మీరు allow ఇచ్చేయండి.
  • తర్వాత మళ్లీ Allow Gesture Mobile Control to access photos, media and files on your device? అని చూపించి మళ్లీ allow అడుగుతుంది. దానికి కూడా allow ఇచ్చేయండి.
  • how to watch cricket live match today online | cricket live tv

Options in this application :

  • మీకిప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • అవేంటంటే create Gesture మరియు gesture list ఇందులో మీరు create gesture పైన ప్రెస్ చేశారంటే మీరు కొత్తగా ఏదైనా shortcut set చేసుకోవచ్చు అన్నమాట .
  • అలాగే gesture list పైన press చేశారంటే మీరు ఇంత ముందు ఏదైనా shortcut set చేసుకుంటే దాన్ని show చేస్తుంది.
  • ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కొత్తగా shortcut ఎలా సెట్ చేసుకోవాలి అని నేర్చుకుందాం. దానికోసం ఫస్ట్ మీరు create gesture పైన press చేయవలసి ఉంటుంది.
  • తర్వాత మీకు 6 ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి ఏంటి అంటే things you can do with your smartphone amazing tricks
1. open application
2. system setting gesture
3. Quick SMS
4. Quick call
5. Open recent app
6. Help అని ఇలా కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి. ఇందులో మీరు దీన్ని షార్ట్ కట్ గా సెట్ చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి వెళ్లి short cut set చేసుకోవలసి ఉంటుంది.

How to use the application :

  • ఫ్రెండ్స్ నేను మీకు ఒక అప్లికేషన్ ఎలా సెట్ చేసుకోవాలి అని చూపిస్తాను దాన్ని బట్టి మీరు వేరే సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు.
  • ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే open application అయినా పైన  ప్రెస్ చేయండి తర్వాత వెంటనే మీ మొబైల్ లో ఎన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయో అవన్నీ ఇక్కడ షో అవుతాయి .
  • అందులో మీరు ఏ అప్లికేషన్ అయితే షార్ట్ కట్ లాగా సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ పైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఒక తెలుపు రంగులో ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీ వేలుతో ఏదైనా ఒక లెటర్ ని రాయండి తర్వాత మీకు కింద కనిపిస్తున్న next button పైన క్లిక్ చేయండి .
  • మీకు మళ్ళీ తెలుపు రంగులో ఉన్న page ఓపెన్ అవుతుంది అందులో కూడా మీరు ఇంత ముందు రాసిన లెటర్ ని రాయండి.
  • తర్వాత మీకు కింద కనిపిస్తున్న done పైన ప్రెస్ చేయండి మీకు ఇప్పుడు షార్ట్ కట్ ఓకే అయినట్టుగా మీకు చూపిస్తుంది అలాగే మీ మొబైల్ స్క్రీన్ పైన  g అని ఒక pop-up వస్తుంది.

 

 

If you are use this application smartphone amazing tricks :

  • మీరు ఇప్పుడు చేయవలసిన ఏమీ లేదు డైరెక్ట్ గా మీ హోం స్క్రీన్ లో కి వెళ్ళిపొండి అక్కడ కూడా మీకు ఈ  g అనే pop-up కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేయగానే మీకు బ్లాక్ కలర్ లో ఒక చిన్న పేజ్ ఓపెన్ అవుతుంది అందులో ఏ అప్లికేషన్ని గాని అలాగే ఏ సెట్టింగ్ గాని అలాగే ఏ కాంటాక్ట్ ని గానీ Shortcut లో పెట్టుకున్నారు.
  • ఆ లెటర్ ని మీ వేలితో రాసినట్లయితే ఆటోమేటిక్ గా అప్లికేషన్ అనేది పోతుంది.
  • ఇంతే ఫ్రెండ్స్ మొదటిసారి మీరు అప్లికేషన్ కోసం సెట్టింగ్ కోసమో అలాగే ఏదైనా కాంటాక్ట్ కోసమో search చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్లే ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చన్నమాట.

About :

Control mobile with gesture. Open application, make a call, turn on off wi-Fi etc.,
a Floating button will appear on your home screen click the floating button and draw a gesture to perform an activity.
It provides following activities
– open and launch any application
– make a call
– send SMS
– corporate tools with gestures

app info:

version – 1.2
Updated on – 22 july 2018
Downloads -100000+
Download size – 4.64 mB
In app purchases – 90 rupees item
offered by – RIMAN VEARIYA
Released on – 3 JUN 2017

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క downloading, installing మరియ usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అను???కుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

DOWNLOAD THE APPLICATION HERE 

  things you can do with your smartphone amazing tricks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *