APP REVIEWS

how to set moving snake on mobile screen

how to set moving snake on mobile screen

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about how to set moving snake on mobile screen so lets get start………….

 

how to set moving snake on mobile screen :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వీడియోలు చూసిన విధంగా మీరు కూడా మీ మొబైల్ యొక్క స్క్రీన్ మీద కదిలే పాముని సెట్టింగ్ చేసుకోవచ్చు.
  • మీరు ఒకసారి సెట్ చేసుకున్నారా అంటే ఆటోమేటిక్ గా మీ మొబైల్ పైన ఒక స్నేక్ అనేది వస్తూ ఉంటుంది అంటే నిజంగా పాము లాగానే ఉంటుంది.
  • ఒకవేళ మీరు ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని మీ మొబైల్ ని ఎవరికైనా ఇచ్చారు అనుకుంటా మీ మొబైల్ వాళ్ల చేతిలో ఉన్నప్పుడు కనుక మీ మొబైల్ పైన మీరు సెట్టింగ్ చేసుకున్న పాము వచ్చినట్లయితే వాళ్లు కంపల్సరీ భయపడతారు ఇది చాలా ఫన్నీగా ఉంటుంది.

 

Any application we need for this :

  • మీరు మీ మొబైల్ లో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ ఏంటి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ చేసుకోవాలి .
  • నేను మొత్తం మీకు కింద బ్లాగు లో ఇచ్చాను బాగా చదివి నేను చెప్పిన విధంగా సెట్టింగ్స్ చేసుకున్నారంటే మీ మొబైల్ లో కూడా నేను చూపించినట్టుగా ఒక పాము వస్తూ ఉంటుంది.
  • ఇప్పుడు మీ మొబైల్ ని మీ ఫ్రెండ్స్ కి ఇచ్చారంటే వాళ్లు షాక్ అయిపోతారు తర్వాత మిమ్మల్ని కూడా అడుగుతాడు ఏవిధంగా చాటింగ్ చేస్తున్నవా దీనికోసం ఏం చేయాలి అని తర్వాత వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.
  • సో ఫ్రెండ్స్ చేసే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో SNAKE IN HAND JOKE – ISNAKE అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 6.1MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 26 JAN 2019 రోజున చేయడం జరిగింది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to download whatsapp status videos free

faceapp error solved with a small trick

How to girlfriend call history new trick

popular #hashtags for tik tok tags videos

answer all your calling website without touching the screen

how to increase tik tok likes and followers

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది.
  • Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ కొంచెం లోడింగ్ అయి ఓపెన్ అవుతుంది.
  • ఇప్పుడు మీ మొబైల్ లో ఒక స్క్రీన్ మీద broken Screen prank funny app for your today Sim breaking your mobile screen and show your friends అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు సింపుల్ గా మీకు కింద కనిపిస్తున్న no thanks పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద Start అనే బటన్ కనిపిస్తోంది .
  • మీరు దానిపైన ప్రెస్ చేయగానే ఒక చిన్న యాడ్ కనిపిస్తుంది మీరు దాన్ని క్లోజ్ చేసేయండి.
  • ఇప్పుడు మీ స్క్రీన్ మీద మళ్లీ please enable the drow over please enable the draw over other apps permission so that we can draw the snake on your device app ice snake in hand అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న agree మీదా ప్రెస్ చేయండి.

 

Apply the snake on mobile screen :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు మళ్ళీ display pop-up window నుంచి అది మీకు ఆఫ్ లో ఉంటుంది.
  • మీరు దాన్ని ఆన్ చేసుకోడానికి దానిపైన ప్రెస్ చేసి మీకు కింద accept అని వస్తుంది దానిపైన press చేయగానే మీకు అది on అయిపోతుంది.
  • ఇప్పుడు మీరు సింపుల్గా వెనక్కి వచ్చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు స్క్రీన్ పైన వచ్చే పాము ఎంత సేపటి తర్వాత రావాలి అని ఇక్కడ సెట్టింగ్ చేసుకోవలసి ఉంటుంది.
  • అంటే మీకు ఒకసారి వచ్చి వెళ్లిన తర్వాత మల్లి రావ డానికి ఎంత సమయం కావాలి అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది.
  • అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు సౌండ్ కూడా ఉంటుంది మీరు సౌండ్ వెనుక చేసుకున్నట్టయితే మీకు స్క్రీన్ పైన వచ్చినప్పుడల్లా ఒక రకమైన సౌండ్ వినబడుతుంది.
  • ఇప్పుడు మీరు సింపుల్ గా ఏం చేయాలంటే మీకు పైన కనిపిస్తున్న show snake ఏ ప్రెస్ చేయండి ఈ అప్లికేషన్ నచ్చినట్టయితే ఈ అప్లికేషన్ కి మీరు స్టార్స్ కూడా ఇవ్వవచ్చు లేకపోతే మీకు ఇక్కడ కింద కనిపిస్తున్న no thanks పైన కూడా ప్రెస్ చేయవచ్చు.

 

Now show the snake on mobile screen ?

  • అంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ నుండి మీరు ఎప్పుడు సింపుల్ గా బయటికి వెళ్లిపోండి.
  • ఇప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన చూసినట్టయితే ఒక పాము కదులుతూ వస్తూ ఉంటుంది.
  • అది మీరు చూడడానికి నిజమైన పాము లాగానే ఉంటుంది మీరు సెట్టింగ్ చేసుకున్నారు కాబట్టి మీకు వస్తుంది అని తెలుసు కాబట్టి మీకు అంతా ఎక్సైటింగ్గా ఏమీ ఉండదు.
  •  మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ల కానీ లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ కానీ భార్య కానీ ఇచ్చారనుకోండి.
  • మీ మొబైల్ లాక్ చేసి ఇవ్వండి ఆన్ చేయగానే స్క్రీన్ పైన పాము వస్తుంది అప్పుడు వాళ్ళు కంపల్సరీ షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ ఒక సారి తప్పకుండా ట్రై చేసి చూడండి

 

 

Info :
Version : 3.2.8
Updated on : 26 jan 2018
Downloads : 5000000+ downloads
Download size : 6.06 MB
Offered by : EIJOY entertainment
Released on : 26 JUN 2017
App permissions : Telephone, OTHER

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set moving snake on mobile screen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *