how to increase mobile speaker volume 200% extra

0
3085

how to increase mobile speaker volume 200% extra

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to increase mobile speaker volume 200% extra

 

 

how to increase mobile speaker volume 200% extra :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర చూసినట్లయితే ఆనర్ మొబైల్స్ అయితే ఉంటున్నాయి ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు మొబైల్ లో కొన్ని సాంగ్స్ అయితే ఉంటాయి.
  • అంటే వాళ్లకు నచ్చిన పాటలు పెట్టుకుని వింటుంది అని మాట మనకు ఏదైనా ఫేవరెట్ సాంగ్ ఉంటుంది కదా .
  • అంటే అన్నిటికంటే ఇష్టమైన పాట వచ్చినప్పుడు మనం ఎక్కువ సౌండ్ పెట్టుకోవడానికి చూస్తూ ఉంటే మన మాట మనం తీసుకున్నప్పుడు సౌండ్ బాగానే వస్తుంది.
  • ఫ్రెండ్స్ మన మొబైల్ ని కొద్దిగా వాడు మన మొబైల్ సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్న మాట టైంలో నాకు నచ్చిన పాట వచ్చినప్పుడు దాన్ని సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి.
  • అంటే అది రాకపోతే మనకు కనిపించే ఈ బ్లాగ్ లో మన మొబైల్ లో ఏ విధంగా పెంచుకోవచ్చు దానికోసం దానికోసం ఉన్నాయి అని దాని గురించి మొత్తం అప్లికేషన్ గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.
  • ఏమీ లేదు చిన్న సెట్టింగ్ చేసినట్లయితే మీ మొబైల్ లో కంటే ఎక్కువగా వచ్చే మీరు గమనించగలరు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో కావలెను తగ్గిపోయినట్లు మీకు అనిపిస్తే మీ మొబైల్లో పెంచుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ న్యూస్ చేయవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ లో వచ్చే నార్మల్ కంటే 200% ఎక్కువ అని మీరు పెంచుకోగల ఈరోజు ఈ బ్లాగులో అదే అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం.
  • మీ మొబైల్ లో కూడా మీరు బాల్యం పెంచుకోవడానికి ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకున్నట్లయితే మన మొబైల్లో కూడా సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది .
  • అని దాని గురించి మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను ఈ కింద బ్లాగులో చదువుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను నీకు ఇచ్చాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Volume booster sound amplifier 3D అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 12 nov 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
  • వాటన్నిటికి పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మిమ్మల్ని అప్లికేషన్ మెయిన్ ఇంటర్ఫేస్లో మీరు అప్లికేషన్ డబ్బులు ఇచ్చి వాడుకోవాలి అనుకున్నారా లేదా నార్మల్గా ఫ్రీగా వాడుకోవాలి అనుకుంటున్నారా అడుగుతున్నారు మాట.
  • మీరు కావాలి అనుకుంటే మాత్రం డబ్బులు పే చేసి కూడా వాడుకోవచ్చు ఇక్కడ ఫ్రీగా వాడకూడని కూడా ఉంటుంది మీరు ఫ్రీగా కూడా వాడుకోవచ్చు.
  • అప్లికేషన్ మనకు ఫ్రీగా వాడుకోవడానికి ఇచ్చాడు కాబట్టి మనకు అప్లికేషన్లు కొన్ని ఆడ్స్ కూడా వస్తాయి మీరు కావాలనుకుంటే ఆ దృశ్యాన్ని చూడవచ్చు లేకపోతే తీసివేయవచ్చు.

 

 

Checkout our some more articles here :

how to use 1.5 gb internet data 24 hours

mobile applications dancing with rolling icon app

whatsapp chat hidden trick no body knows

new secret setting in whatsapp dp must know

how to do whatsapp chat hide new trick

best play store app for our mobile new

 

 

Do some settings in this app :

  • ఫ్రెండ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మమ్మీ అప్లికేషన్ లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది దాని కోసం మీరేం చేయాలంటే అప్లికేషన్ యొక్క మెయిన్ పేజీ లోకి వచ్చిన తర్వాత మీకు కింద ఒక సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తది.
  • దానిపైన ప్రెస్ చేశారంటే మీకు చాలా రకాల సెట్టింగ్స్ ఓపెన్ అయి పోతే నా మాట నీకు రెండు మూడు రకాల సెట్టింగ్స్ చేసుకోవలసి ఉంటుంది.
  • అందులో మీరు కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీరు ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ సెట్టింగ్ చేసుకోకుండా ఫస్ట్ 20% 30% తర్వాత ఫార్టీ పర్సెంట్ ఈ విధంగా మీరు చూడండి .
  • ఫ్రెండ్స్ తర్వాత మీ మొబైల్లో సపోర్ట్ చేసి అక్కడ దొరికే పెట్టుకోండి ఒకేసారి మీరు హండ్రెడ్ పర్సెంట్ గా పెట్టుకున్నారు అంటే మీ మొబైల్ స్పీకర్ ఉంటుంది.
  • మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని స్టార్టింగ్లో మీకు ఆ వారిని కూడా ఈ అప్లికేషన్లో చూపిస్తుందని మాట మీరు ఏ విధంగా సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చూడండి ఫ్రెండ్

 

 

 

If you are use this app :

  • ఇప్పుడు మళ్లీ మీరు అప్లికేషన్ యొక్క మెయిన్ టచ్ లోకి వచ్చేసింది అయితే అక్కడ మీకు మళ్ళీ రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఒకటి సౌండ్ అలాగే ఇంకొకటి బేస్ అని చెప్పేసి రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి ఇక్కడి నుంచి మీరు ఒక్క దాన్ని సెట్టింగ్ చేస్తూ మళ్ళీ మీ మొబైల్ లో మీకు నచ్చిన నచ్చిన ప్లేస్ లో చూడాలి.
  • అందులో మీకు ఎక్కడ దొరికితే సెట్టింగ్ చేసినట్లయితే మీ మొబైల్ బాగుంటుందని కనిపిస్తుందో అక్కడి వరకు సెట్టింగ్ చేసుకొని వదిలేయండి .
  • ఏమాత్రం చేసుకున్న తర్వాత మీ మొబైల్ యొక్క సౌండ్ తక్కువ వచ్చినా సరే ఇప్పుడు మీరు గమనిస్తారు చాలా సులభంగా రీసెట్ చేసుకోవచ్చు లేకుండా మీ మొబైల్లో కూడా ఎక్కువగా వచ్చే సెట్టింగ్స్ చేసుకునే విధంగా పాటలు వినొచ్చు.

 

 

 

 

App info :
Version : 3.0.29
Updated on : 12 Nov 2019
Downloads : 10,000,000+ downloads
Download size : 7.01 MB
In-app purchases : 70.00 75,000.00 per item
Offered by : Prometheus Interactive LLC
Released on  : 12 Jun 2012
App permissions :
Other :
run at startup view network connections prevent phone from sleeping
receive data from Internet control vibration Google Play billing service
have full network access Play Install Referrer API change your audio settings

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to increase mobile speaker volume 200% extra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here