APP REVIEWS

your mobile speaks whatsapp massage free

your mobile speaks whatsapp massage free

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a your mobile speaks whatsapp massage free so lets get start………

 

your mobile speaks whatsapp massage free :

  • ఫ్రెండ్స్ మనం ఒక్క రోజులో వాట్సప్ అంటే చాలా వాడుతూ ఉంటాను అలాగే ఒక రోజులో గనుక చూసినట్లైతే మీకు వాట్సాప్ లో చాలా మెసేజ్లు అయితే నాకు అవుతుంది.
  • అందులో మనకు ఒకసారి పెద్ద పెద్ద మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వాట్సాప్ వాడే చాలామందికి మెసేజ్లు చదివే అలవాటు ఉంటుంది.
  • కానీ పెద్ద పెద్ద మెసేజ్లు వచ్చినప్పుడు ఎవరు చదివే ఇంట్రెస్ట్ చూపించరు అన్నమాట కానీ ఫ్రెండ్స్ ఇలా పెద్ద మెసేజ్ వచ్చినప్పుడు మన మొబైల్లో మనకు చదివి వినిపించిన అయితే చాలా బాగుంటుంది కదా.
  • ఈ రోజు ఈ బ్లాగ్ లో మనం దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మన వాట్సాప్ లో పెద్ద పెద్ద మెసేజ్లు వచ్చినప్పుడు మన మొబైల్ మనకి చదివి వినిపిస్తుంది.
  • ఒకవేళ చదివి వినిపించిన అయితే మనం దానికోసం ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా వాట్సాప్ లో పెద్ద మెసేజ్లు వచ్చినప్పుడు మీ మొబైల్ లో మీకు చదివించాలి అని మీరు అనుకున్నట్లు అయితే దీని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీరు రెండు మూడు పర్మిషన్ క్లిక్ చేసినట్లయితే తరువాత అప్లికేషన్ మీకు ఎంత మెసేజ్ ఎంత పెద్ద మెసేజ్ వచ్చినా కూడా మీకు మీ మొబైల్ చదివి వినిపిస్తూ ఉంటుందన్నమాట.
  • సో ఫ్రెండ్స్ దీనికోసం మీరు అయితే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది అయితే ఆ అప్లికేషన్ ఏంటి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి .
  • ఒకవేళ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను అయితే అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి అని తెలుసు అయితే మీరు ఈ అప్లికేషన్ సంబంధించిన లింకు కింద మీకు ఇదే బ్లాగులో ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన వివరాలన్నీ ఈ బ్లాగులో చదువుకోవచ్చు. ఫ్రెండ్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో T2S TEXT TO SPEACH ALOUD అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 26 Aug 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ మాకు కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • అప్లికేషన్ లోడింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇందులో పై భాగంలో మూడు గీతలు కనిపిస్తాయి మీరు ఆ మూడు గీతల మీద ప్రెస్ చేసినట్టయితే మీకు అందులో ఈ కింద కనిపించే ఆప్షన్లు అన్నీ కనిపిస్తాయి.
    New File
    Open File
    Recent Files
    Browser
    Type speak
    Settings
    About
    Pro Version Upgrade.
  • మీరు ఇప్పుడు ఇందులో కనిపించే సెట్టింగ్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు మొట్టమొదట మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఈ అప్లికేషన్స్ లో మీ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అంటే మీ వాట్సాప్ లో ఏ లాంగ్వేజ్ లో మీకు పెద్ద పెద్ద మెసేజ్లు వచ్చినయి మీ మొబైల్ మీకు చదివి వినిపించాలి అని మీరు అనుకుంటున్నారు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

mobile game all pubg sounds download here free

amazing best launcher for your mobile FREE

mobile best application forever MUST TRY THIS APK

amazing android launcher free in 2019

vinayaka chavithi photo editing with pics art free

how to check our mobile safe or not

 

How to use the application :

  • ఫ్రెండ్స్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిగ్గా మీకు కింద చూసినట్టయితే కాఫీ టు అని ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేసి కనుక్కోండి మీకు ఆల్రెడీ కాఫీ అలాగే టెక్స్ట్ కాఫీ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి వాటి పక్కనే ఉండి ఉన్నట్లయితే మీరు వారిని ఆన్ చేసుకోవలసి ఉంటుంది .
  • మీకు సింపుల్గా కింద కనిపించే ఆటో రన్నింగ్ పైన దాని పక్కనే ఇంకొక బటన్ కనిపిస్తుంది అది మీకు ఆకులు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు దాన్ని కూడా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ మాత్రం చేసిన తర్వాత ఇప్పుడు మీరు సింపుల్గా అప్లికేషన్ నుండి బయటకు వచ్చేయండి.
  •  అప్లికేషన్ లో మనం చేయవలసిన పని మొత్తం అయిపోయింది ఇప్పుడు మీరు సింపుల్ గా మీ మొబైల్ లో వాట్సాప్ కానీ లేకపోతే మీరు ఏదైనా బ్రౌజర్ లో ఏదైనా ఆర్థిక చదువుతూ ఉంటే దాన్ని కానీ మీరు ఓపెన్ చేయవలసి ఉంటుంది.
  • అయితే మీరు మీ వాట్సాప్ ను ఓపెన్ చేయండి అందులో ఏదైనా పెద్ద మెసేజ్లు ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్

 

How to work the application :

  • ఫ్రెండ్స్ మీరు మీ వాట్సాప్ ను ఓపెన్ చేసి అందులో ఉండే పెద్ద మెసేజ్ పైన లాంగ్ ఫ్రాక్ ఇచ్చినట్లయితే మీకు పైన కాపీచేసుకోవడానికి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది .
  • ఆ పైన ప్రెస్ చేయగానే మీ మొబైల్ స్క్రీన్ పైన ఆటోమేటిక్ గా ఒక చిన్న POPUP రావడం జరుగుతుంది ఆ POPUP చేశారు అనుకోండి.
  • మీకు ఆటోమేటిక్ గా మీ మొబైల్ మీరు కాపీ చేసుకున్న దాన్ని చదివి వినిపించడం స్టార్ట్ అవుతుంది సో అది ఎంత పెద్ద మెసేజ్ అయినా కూడా అది మొత్తం కంప్లీట్ అయ్యేంతవరకు మీ మొబైల్ అలాగే చెబుతూ ఉంటుంది .
  • మీరు ఇప్పుడు సింపుల్ గా మీ మొబైల్ ని పక్కన పెట్టేసి మీకు వేరే పని ఉన్నట్టయితే మీకు ఆ పని చేసుకోవచ్చు ఆటోమేటిగ్గా మొబైల్ అయితే చదవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి.

 

 

App info :
Version : 0.9.1
Updated on : 26 Aug 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 7 100.00 per item
Offered by : HE SOFT
Released on : 5 Jun 2016
App permissions :
1. Storage :
modify or delete the contents of your 2. SD card :
read the contents of your SD card
3. Other :
Draw over other apps
have full network access
Google Play billing service

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

your mobile speaks whatsapp massage free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *