APP REVIEWS

how to use two applications in split screen

how to use two applications in split screen

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about how to use two applications in split screen so lets get start………….

 

how to use two applications in split screen :

  • ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ మధ్యలో అందరి దగ్గర మొబైల్ అయితే ఉంటుంది కానీ పాత మొబైల్స్ లో ఉన్న ఆప్షన్స్ కొత్త మొబైల్ స్లో ఉండవు అలాగే కొత్త మొబైల్ లో ఉన్న ఆప్షన్లు మొబైల్ లో ఉంటావు.
  • అదేవిధంగా ఇప్పుడు మీరు కొత్త మొబైల్ లో చూసినట్లయితే ఒకేసారి 2 అప్లికేషన్స్ వాడుకుని ఆప్షన్స్ అయితే కంపల్సరీ గా ఉంటుంది .
  • కానీ పాత మొబైల్స్ లో ఇటువంటి ఆప్షన్ మీకు ఎక్కడా కనిపించదు కానీ చాలా మందికి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకే సారి రెండు అప్లికేషన్స్ వాడుకోవాలి అని .
  • ఎందుకంటే మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ వాట్సాప్ లో చాటింగ్ చేయాలి అనుకుంటారు లేకపోతే మెసెంజర్ లో చాటింగ్ చేస్తూ ఎంఎక్స్ ప్లేయర్ లో వీడియో చూడాలి అనుకుంటారు.
  • ఈ విధంగా ఎప్పుడో ఒకసారి మీకు రెండు అప్లికేషన్స్ వాడవలసిన అవసరం అయితే తప్పకుండా వస్తుంది అటువంటి టైమ్లో మీరు ఏమీ చేయలేరు.

 

We need any application ?

  • ఎందుకంటే మీ మొబైల్ లో అటువంటి ఆప్షన్ ఉండదు 2 అప్లికేషన్స్ ఒకటేసారి వాడుకోవడానికి సో ఫ్రెండ్స్ మీరు ఏం బాధ పడవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే మీ మొబైల్లో ఆప్షన్ లేకుండా కూడా మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు కూడా మీ మొబైల్ లో రెండు అప్లికేషన్స్ని ఒకేసారి వాడుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ మీకు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కావచ్చు దాని కోసం మీరు అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే మీ కోసం నేను మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బ్లాగ్ లో మొత్తం ఇచ్చాను అలాగే అప్లికేషన్లు కూడా నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుండి download చేసుకోవచ్చు .
  • ఫ్రెండ్స్ సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలు కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో SPLIT SCREEN LAUNCHER (EARLY ACCESS) అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 1.2 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 20 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application ?

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ కి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • తర్వాత split screen launcher tap the button below to create shortcut on your home screen to launch two apps in split screen mode noticed that some apps do not support multi window and the split screen mode will not work అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న create shortcut మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు రెండు అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసుకోమని ఒక ఆప్షన్ వస్తుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అందులో మీరు ఎక్కువగా వాడే అప్లికేషన్లని రెండింటిని సెలెక్ట్ చేసుకోండి .
  • ఎందుకంటే ఇప్పటి నుండే మీకు ఒకేసారి ఓపెన్ అవుతాయి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న save బట్టన్ మీదా ప్రెస్ చేయాలి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to know currency note original or duplicate

best launcher for android mobile users download free

amazing app lock for android mobiles

best shortcut trick for android mobile

how to make status video for facebook , tiktok , instagarm

how to know about tomorrow with our mobile

Give some allows :

  • హోం స్క్రీన్ లో కి వచ్చి చూసినట్టయితే మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు ఆప్షన్లను కలిపి మీకు ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని accessibility required enable the accessibility service required to launch the apps in split screen mode అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న ఎనేబుల్ బటన్ ప్రెస్ చేయాలి తర్వాత ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో మనం అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకొని మళ్ళీ కింద వచ్చే ఓకే పైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీరు సింపుల్గా వెనక్కి వచ్చేయండి వెనక్కి వచ్చేసిన తర్వాత మీరు ఇంత ముందు చూసిన అప్లికేషన్ యొక్క మెయింటెనెన్స్ అనిపిస్తుంది మీరు సింపుల్ గా మళ్ళీ హాల్ లోకి వచ్చి మీరు చూసిన ఐకాన్ మీద చేయండి.
  • అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ పైన చూశారంటే మీకు ఎప్పుడు రెండు అప్లికేషన్స్ ఒకే స్క్రీన్ పైన కనిపిస్తాయి.

 

 

Open two apps now :

  • మీరు కావాలనుకుంటే కింది అప్లికేషన్ని చిన్నగా లేదా పెద్దగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మీరు పైన వాడే అప్లికేషన్ మీకు వాడడానికి సులభంగా లేకపోతే కింది అప్లికేషన్ని చిన్నగా పెద్దగా కూడా చేసుకోవచ్చు
  • ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు రెండు అప్లికేషన్స్ అన్ని ఒకే సారి వాడుకోవచ్చు మీరు ఈ రెండు అప్లికేషన్ ఇప్పుడు ఒకటే సారి స్క్రీన్ మీద నుండి తీసివేయాలి అనుకుంటే మీకు పైన అని అనిపిస్తుంది .
  • అంటే మీకు ఆటోమేటిగ్గా 2 అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాది ఇప్పుడు మీరు నార్మల్గా ఇంత ముందులాగా నే మీ మొబైల్ ని వాడుకోవచ్చు ఈ విధంగా మీరు రెండు అప్లికేషన్స్ని ఒకేసారి వాడుకోవచ్చు.
  • దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ లో పెట్టుకున్నట్లయితే మీకు నచ్చిన టైములో ఈ విధంగా రెండు అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుని ఒకేసారి రెండింటిని వాడుకోవచ్చు.

 

Info:
Version : 2.0
Updated on : 20 jun 2019
Downloads : 10000+ downloads
Cooperative bih : Cisco Maharashtra permission : other

 

Finally :

  • ఇంతే friends ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

how to use two applications in split screen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *