APP REVIEWS

How to customize mobile status bar

How to customize mobile status bar

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about How to customize mobile status bar

 

 

How to customize mobile status bar :

ఒక మొబైల్ వాడుతున్నట్లయితే అది ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ అయినట్లయితే మీరు పైన చూసే ఉంటారు ఒక స్టేటస్ బార్ అయితే తప్పకుండా ఉంటుంది ఆ స్టేటస్ బార్ లో మనకు నార్మల్గా టైం అలాగే సిగ్నల్ అలాగే మన బ్యాటరీ లో ఎంత పర్సంటేజీ ఉంది ఇవన్నీ మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట అలాగే ఏదైనా అప్లికేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినట్లయితే అది కూడా మనకు మొబైల్ లో స్టేటస్ బార్ లో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బ్లాగులో మన మొబైల్లో ఒక స్టేటస్ బార్ ని ఏవిధంగా కష్టమై చేయవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం అంటే మీరు మీ మొబైల్ లో ఒక స్టేటస్ బార్ ని దాని కలర్ చేంజ్ చేయవచ్చు లేదా అందులో మీకు నచ్చిన ఫోటో గాని లేదా ఏదైనా టెక్స్ట్ గాని మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.

 

 

we need any application : 

అవును ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఒక స్టేటస్ బార్ ని చేంజ్ చేయాలి అనుకుంటే దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది ఆ అప్లికేషన్ ఉపయోగించి మనం చాలా సులభంగా మన మొబైల్లో స్టేటస్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ ద్వారా మన మొబైల్ లో స్టేటస్ వారిని ఏ విధంగా మార్చ వచ్చు అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు అలాగే ఆ అప్లికేషన్ కి సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application : 

మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి తర్వాత అందులో మీరు పైన చూసినట్లయితే ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి Status bar notch custom colours and backgrounds అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది తర్వాత చాలా సులభంగా ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసి దాని ద్వారా మీ మొబైల్ లో స్టేటస్ అని మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.

 

 

After download the application :

ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగినట్లు అయితే వాటన్నింటికీ పర్మిషన్ ఇచ్చేయండి తర్వాత ఈ అప్లికేషన్ మీరు ఎలా వాడాలి అని చూపిస్తుంది అక్కడ నుంచి చూసి నేర్చుకోండి లేదా ఈ అప్లికేషన్ ఎలా వాడాలో ఇక్కడ నేను కూడా చెప్తాను దాని ద్వారా మీరు ఈ అప్లికేషన్ వాడడం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే అందులో మీకు కొన్ని రకాల సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి మీరు కావాలి అనుకుంటే అందులో ఉన్న ఆప్షన్ని ఉపయోగించి మీకు నచ్చిన కలర్ ని మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ అక్కడ కొన్ని ఫొటోస్ ఉంటే వాటిని కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to use the application : 

ఫ్రెండ్స్ అలా కాకుండా మీకు నచ్చిన లేదా పేరు మీరు సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు దానికోసం మీకు ఇందులో జనరల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి అక్కడినుంచి మీకు నచ్చిన ఫోటో ని లేదా మీకు నచ్చిన పేరు ని మీ మొబైల్ లో స్టేటస్ బార్ లో కనిపించేలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అని చాలా మందికి తెలియదు మీరు గనక మీ మొబైల్ సెట్టింగ్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ గాని మీ ఇంట్లో వాళ్ళు గాని ఎవరు చూసినా కంపల్సరిగా షాక్ అయిపోతారు మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు ఈ బ్లాగు చివరన ఉంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

 

 

 

 

App info
Version 2.1.4
Updated on 14 Jul 2019
Downloads 500,000+ downloads
In-app purchases * 70.00 350.00 per item
Offered by Fragment Tech
Released on 1 Jun 2018

 

 

 DOWNLOAD THE APPLICATION HERE

How to customize mobile status bar

INCREASE INSTAGRAM FOLLOWERS HERE

Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *