APP REVIEWS

text to speech | speech to text

Hallo friends welcome to tech in telugu blog. here we are going to learn about new thing so let’s get start

In this blog we are going to lern about hoe to convert speech text to audio and audio to text

ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా క్లాసులో మీ టీచర్ చెప్పే లెసన్ ఇంపార్టెంట్ అయి ఉండవచ్చు కానీ మీకు వినడానికి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అలాంటప్పుడు మీరు మీ టీచర్ చెప్పే క్లాస్ వినరు దీనివల్ల ఆ ఇంపార్టెంట్ క్లాస్ మీరు మిస్ అవుతారు. text to speech , speech to text and text to audio

how to find out other person present location

Step 1 : installation of application

so ఫ్రెండ్స్ మీరు కనక క్లాసెస్ కి మొబైల్ తీసుకెళ్లేవారు అయితే ఈరోజు నేను చెప్పే ఒక చిన్న trick ద్వారా ఆ క్లాస్ ని మిస్ కాకుండా మీ మొబైల్ లో ఆటోమేటిక్ గా note down చేసుకోవచ్చు. దీనికోసం మీకు చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది. అప్లికేషన్ మీరు కింద చూడవచ్చు.

పైన కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ కోసం మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ లోని ప్లే స్టోర్ లో కి వెళ్లండి అక్కడ సెర్చ్ బార్ లో టైప్ చేయండి Otter అని ఈ అప్లికేషన్ 6.0 MB ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ చూసినట్టయితే 4.5 * ఉంటుంది. అలాగే downloads కనుక చూసినట్టయితే 100 thousands ఉంటాయి.

ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అవుతోంది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్కానింగ్ చేసుకుంటుంది స్కానింగ్ అయిపోయిన తర్వాత కింద done అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి ఇప్పుడు అప్లికేషన్ మీ మొబైల్ లో open అయిపోతుంది.

how to see other person contact list and masseges

step 2 : settings in application

తర్వాత మీ దగ్గర ఒక Gmail ఉన్నట్టైతే దానితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఏ Gmail తో లాగిన్ అయ్యారు ఆ Gmail కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. మీరు మీ Gmail account లోకి వెళ్లి ఆ జిమెయిల్ లో కన్ఫర్మేషన్ చేసుకోండి . తర్వాత మీకు Direct గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు కింద ఒక mic button కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఎవరి speech నీ అయితే notedown చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ mic పైన press చేయండి.text to speech , speech to text and text to audio

step 3 : usage of application

ఇప్పుడు మీకు direct గా అంతే మీరు ఎవరి class గాని లేక speech ని notedown చేసుకోవలనుకుంటున్నారో అది autometic గా అయిపోతుంది. speech అయిపోగానే ఆపేయాలి. తరువాత speech note రూపం లో save అయి ఉంటుంది. మీరు కావాలనుకుంటే దాన్ని direct గా print తీసుకోవచ్చు. చదువుకోవలనుకుంటే కూడా చదువుకోవచ్చు లేక పోతే మీకు మీ mobile చదివి వినిపిస్తుంది. mobile చదివి వినిపిస్తుది. అప్పుడు ఏ word pronounsetion ఆతున్నపుడు ఆ word highlight అవుతుంది.

అంతే friends చాలా simple గా ఉంటుంది . మీరు ఎవరిది కావాలంటే వారిది స్పీచ్ ఇలాగే సేవ్ అయే ఉంటుంది. friends main విషయం ఏంటి అంటే మీరు ఎవ్వరి స్పీచ్ అయితే note చేయాలి అనుకుంటున్నారు వాళ్లకు కొంచం దగ్గర్లో ఉండేలా చూసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు నోట్ చేయాలనుకుంటున్న స్పీచ్ clear గా నోట్ అవుతుంది. తరువాత ఎప్పటి లాగే మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు. వినచ్చు లేదా printout కూడా తీసుకోవచ్చు. సో friends నాకు తెలిసి ఇది classes bank కొట్టే వాళ్ళకి చాలా బాగా use అవుతుంది అనుకుంటున్నా……

friends ఈ blog గనుక మీకు useful గా అనిపిస్తే మీ friends తొ share చేసుకోండి. thankyou for reading friends……

how to convert text to speech , speech to text and text to audio

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *