tiktok

best tik tok tags for upload videos in tik tok

best tik tok tags for upload videos in tik tok

 

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about best tik tok tags for upload videos in tik tok

how to send love stickers in whatsapp message

 

 

best tik tok tags for upload videos in tik tok :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో టిక్ టాక్ అనేది అందరి దగ్గర ఉంటుంది ఉన్నప్పుడు అందరూ అందరూ చాలా రకాల వీడియోస్ ఐతే అప్లోడ్ చేస్తూ ఉంటారు .
  • కాకపోతే అందరి వీడియోస్ కి ఎక్కువగా అలాగే అందరి వీడియోస్ కూడా ట్రేండింగ్ లోకి వచ్చి వైరల్ కావు దీని కోసం ఏం చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈ బ్లాగ్ లో మాట్లాడుకుందాం .
  • మనం కూడా ఏం లేదు మన వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కింద కొన్ని hashtags ఇస్తూ ఉంటాను కదా వాటి ద్వారా వీడియోస్ అన్ని వైరల్ అవుతుంది అన్న మాట .
  • ఈ రోజు ఈ బ్లాగులో దాని గురించే మాట్లాడకపోతే మనం అప్లోడ్ చేసే వీడియో దేనికి సంబంధించినదో దానికి సంబంధించిన hashtags ఇచ్చినట్టయితే మన వీడియో వైరల్ అవుతున్న ఉంటుందన్నమాట .
  • సో చాలామందికి వీటి ఎక్కడినుంచి ఇవ్వాలి వీటిని ఎక్కడనుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ వీడియో కి ఎటువంటి ఇచ్చినట్టయితే మన వీడియో వైరల్ అవుతున్న చాలామందికి తెలియదు దాని గురించి కూడా ఈ రోజు ఈ బ్లాగ్ లో మాట్లాడుకుందాం

make a call with private number free

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా టిక్ టాక్ వాడేవాళ్ళు టిక్ టాక్ లో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు అయితే ఈ బ్లాగు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • ఎందుకంటే మీరు ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు దాని కింద మీరు hashtags ఇచ్చినట్లయితే మీ వీడియోస్ కొంచెం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందన్న మాట.
  • సో దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు ఈ విధంగా వీడియోస్ వైరల్ అయితే చేసుకోవచ్చని మాట.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ లో మనం hashtags ఏ విధంగా తీసుకోవాలి తీసుకున్న తరువాత వాటిని వీడియో కింద ఏ విధంగా పేస్ట్ చేయాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు కింద ఈ బ్లాగులో ఇచ్చాను మీరు అక్కడి నుంచి చదువుకొని అప్లికేషన్ ఎలా వాడాలి నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ లింకు కూడా నేను నీకు ఇచ్చాను మీరు అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Tiko real Fans followers for tiktok అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 7.7Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 5k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 24 oct 2019 రోజున చేయడం జరిగింది.

photo video locker calculator application for download

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అప్లికేషన్ మనకు ఫ్రీగా యూత్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ అప్లికేషన్లో మనకు కొన్ని రకాల ads అయితే వస్తాయి మీరు వాటిని చూస్తూ వాటిని క్లోజ్ చేస్తూ వెళ్లండి.
  • తర్వాత మీరు ఈ అప్లికేషన్లో ఫాలోవర్స్ అని పెంచుకోవాలి అనుకుంటున్నారా లేదా మీ వీడియోస్ లో hashtags ఇవ్వాలి అనుకుంటున్నారా మొత్తం ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట .
  • అందులోనుంచి మీరు ఏ ఆప్షన్ ఎంచుకోవాలి అనుకుంటున్నారో ఆ ఆప్షన్ ని ఎంచుకోండి ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీరు అందులోకి ఎంటర్ అయిపోతారు .
  • తర్వాత మీరు గనుక hashtags టేషన్ డౌన్లోడ్ చేసుకునే అయితే మీరు దానిపైన ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ చాలా రకాల క్యాటగిరి వస్తాయన్నమాట.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best fastest charging phone trick and backup

how to send talking whatsapp emoji

mobile notification panel secret setting must know

 

 

Options in the application :

మీరు ఒకసారి దానిపైన ప్రెస్ చేయండి మీకు ఈ కింద కనిపించే క్యాటగిరీలు అన్నీ కనిపిస్తాయి అవి ఏంటి అంటే Hash Tag
DSponsored
OpenBlender
MOST POPULAR
2ND E 3RD POPULAR
EPHOTOGRAPHY AND ART
FASHION AND JEWELRY
FFITNESS AND SPORTS
ETRAVEL
EFOOD AND DRINK
MX Player WATCH
FREE Open in app MORE
AF FOLLOW, COMMENT, LIKE
NATURE
ANIMALS
ECELEBRATIONS AND HOLDAYS
SoCIAL AND PEOPLE
FAMLY
SEASONS AND WEATHER
ELECTRICAL AND PHONES
OTHER
TESTCATEGORIE

 

 

 

 

If you are use this application :

  • మీకు ఇప్పుడు పైన కనిపిస్తున్న చాలా రకాల క్యాటగిరి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట మీరు దేనికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తున్నారు దానికి సంబంధించిన కేటగిరీలో కి వెళ్ళండి.
  • వెళ్లిన తర్వాత అక్కడ చాలా రకాల hash tags అయితే కనిపిస్తాయి అక్కడ మీరు వేటినైతే కావాలనుకుంటున్నారో దాని కింద మీకు కాపీచేసుకోవడానికి ఆప్షన్ రావడం జరుగుతుంది .
  • మీరు చాలా సులభంగా వాటిని అక్కడి నుంచి కాపీ చేసుకొని మీ టిక్ టాక్ వీడియోస్ కింద వీటిని పేస్ట్ కూడా చేసుకోవచ్చు .
  • ఈ విధంగా మీరు చాలా సులభంగా Hash Tag అయితే కావాలి అనుకుంటున్నా రోగానికి సంబంధించిన వ్యాధి ఇక నుంచి కాపీ చేసుకొని మీరు వీడియోస్ కింద కాపీ చేసుకోండి.
  • ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అప్లికేషన్ మీ కిందనే ఉంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా యూస్ చేసుకోండి.

 

App info :
Version : 1.0.0
Updated on : 24 Oct 2019
Downloads : 5,000+ downloads
Offered by : Micro Developer
Released on : 24 Oct 2019
App permissions :
Location :
access precise location (GPS and  network-based)
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
run at startup view network connections prevent phone from sleeping
receive data from Internet control vibration have full network access Play Install Referrer API

set your name 3D live wallpaper in your mobile

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

 

TIKTOK FANS INCREASE APPLICATION

DOWNLOAD THE APPLICATION HERE

best tik tok tags for upload videos in tik tok

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *