APP REVIEWS

popular #hashtags for tik tok tags videos

popular #hashtags for tik tok tags videos

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about popular #hashtags for tik tok tags videos

popular #hashtags for tik tok videos :

  • ఫ్రెండ్స్ మాలో చాలామంది టిక్ టాక్ నీ యూస్ చేస్తూ ఉంటారు అలాగే ఒక రోజులో చాలా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు.
  • కానీ ప్రతి వీడియో లైక్స్ కానీ అలాగే views కానీ మీ టిక్ టాక్ ఐడి పైన ఫాలోవర్స్ కానీ ఎక్కువగా రారు ఇందులో ఒక విషయం మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా దాని కింద మనం ఆ వీడియో కి తగ్గ hash tags కూడా ఇవ్వాలి.
  • అప్పుడు మాత్రమే మనం అప్లోడ్ చేసే వీడియో కొంత వైరల్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ వీడియోస్ పైన likes కానీ అలాగే కానీ మొత్తం విడిపోయిందని ఆధారపడి ఉంటుంది.
  • కానీ ఫ్రెండ్స్ చాలా మందికి వీటిని ఎక్కడ నుండి చూసి వీడియోస్ కింద పెట్టాలి అని తెలియదు అలాగే ఎటువంటి వీడియోస్ ని ఎటువంటి hash tags ఇవ్వాలి అని కూడా తెలియదు ఈ కారణంగానే చాలామంది వీడియోస్ ఎక్కువ వైరల్ కావు.

Any application we need for this ?

  • అందుకే ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ బ్లాగులో ఒక మంచి అప్లికేషన్ని పరిచయం చేయబోతున్నాను ఈ అప్లికేషన్ ద్వారా ఏంటి అంటే మీరు ఎప్పుడైనా టిక్ టాక్ లో వీడియోని అప్లోడ్ చేస్తున్నారు.
  • అంటే ఆ వీడియో ఏదో ఒక కేటగిరి కిందికే వస్తుంది సో ఈ అప్లికేషన్లో మనకు అన్ని కేటగిరీలకు సంబంధించి న top hashtags ఉంటాయి.
  • సో మీరు ఏ కేటగిరి లో అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ క్యాటగిరి చూసుకొని మీరు ఈ అప్లికేషన్ లోకి వచ్చి అదే కేటగిరి కి తగ్గట్టుగా మంచి మంచి hash tags నీ సెలెక్ట్ చేసుకొని వీడియో కింద పెట్టారంటే మీ వీడియోలు 100 ℅ వైరల్ అవుతాయి.
  • ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు ఈ కింద బ్లాగు లో ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో TOP TAGS FOR LIKES : BEST POPULAR HASHTAGS అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 23 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 2 may 2019 రోజున చేయడం జరిగింది.

How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

Hashtags options in this application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఓపెన్ అయిపోతుంది తర్వాత మీకు ఈ కింద కనిపించే క్యాటగిరి అన్నీ కనిపిస్తాయి
1. Most popular 10. Food
2. Nature. 11. Fashion
3. Sky. 12. Technology
4. art. 13. active
5. animals. 14. Travel
6. People. 15. Lifestyle
7. Social. 16. Holidays
8. Family. 17. Entertainment
9. Mood. 18. Celebrities
19. Seasons
20. Popular by region.
అనే క్యాటగిరీలో అన్నీ కనిపిస్తాయి ఈ కేటగిరీ లోపల మీకు మళ్ళీ సబ్ కేటగిరీలు కూడా ఉంటాయి ఇప్పుడు చాలా సులభంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు చూసుకొని చేశారంటే మీకు దానికి సంబంధించిన అన్ని కనిపిస్తాయి వాటి కిందనే మీకు కాఫీ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు పైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిగ్గా ఆ టాక్స్ అన్ని కాపీ అయిపోతాయి.

CHERCKOUT OUR SOME MORE ARTICLES :

answer all your calling website without touching the screen

how to increase tik tok likes and followers

best app lock for android mobile users 

How to increase the views on tiktok videos

How to listen 8D music in our mobile

amazing photo editor to edit photos in mobile

How to place this tags in tik tok tags videos :

  • ఇప్పుడు మీరు డైరెక్టుగా మీ టిక్ టాక్ లోకి వెళ్లి అక్కడ tags ప్లేసులో సేపు నొక్కి పట్టుకున్నారంటే మీకు పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది.
  • దానికి మీరు ఇంత ముందు కాపీ చేసుకున్న టాక్స్ అన్ని ఆటోమెటిగ్గా ఇక్కడ పేస్ట్ అయిపోతాయి చాలా సులభంగా ఉంటుంది.
  • ఇప్పటినుండి మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వీటి కోసం మీరు అక్కడ ఇక్కడ ఎక్కడ సర్ చేయాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే మీకు కేటగిరీకి తగ్గట్టుగా ఇందులోనే ఉంటాయి కేవలం కాపీ చేసుకుని పోస్ట్ చేయడం అంతే అప్లికేషన్ లో ఒక ఇంస్టాగ్రామ్ ఆప్షన్ కూడా ఉంటుంది.
  • దీని ద్వారా మీరు కావాలంటే డైరెక్ట్ గా మీ మొబైల్ లోని ఇంస్టాగ్రామ్ ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ tags కేవలం tiktok కోసం మాత్రమే కాదు.
  • మీరు కావాలంటే వీటిని ఇంస్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ అలాగే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే యూట్యూబ్లో కానీ యూస్ చేసుకోవచ్చు ఇంటర్ ఫ్రెండ్స్ చాలా సులభంగా ఉంటుంది అప్లికేషన్.

DOWNLOAD THE APPLICATION HERE

Info :
Version : 2.36
Updated on : 2 may 2019
Downloads : 1000000+ downloads
App in purchase : 65 rupees
Offered by : Simple soft aliens
released on : 5 sep 2014
permission : storage , other

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

popular #hashtags for tik tok videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *