APP REVIEWS

tiktok face change video editing with face morph

tiktok face change video editing with face morph

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about tiktok face change video editing with face morph

 

 

tiktok face change video editing with face morph :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు టిక్ టాక్ లో ఒక మంచి వీడియో ట్రెండ్ నడుస్తుంది మనం ఈరోజు ఈ బ్లాగులో అదే వీడియో గురించి తెలుసుకుందా.
  • మీరు కనుక మీ మొబైల్ లో టిక్ టాక్ అనే అప్లికేషన్ వాడుతున్నట్లయితే మీరు కూడా ఇటువంటి వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేస్తే మీ వీడియో కూడా అన్నింటితో పాటు రంగులోకి వచ్చే అవకాశం ఉంటుందన్న మాట.
  • మనం ఈరోజు దీనికోసం అప్లికేషన్ యూస్ చేయాలి ఏవిధంగా ఎడిటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి మొత్తం వివరాలు తెలుసుకుందాం.
  • ఫ్రెండ్స్ మీరు గనక ఈ విధంగా ట్రెండింగ్లో నడుస్తున్న వీడియోస్ ఎడిటింగ్ చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేశారు అంటే కానీ లైక్స్ కానీ అలాగే హార్ట్స్ గాని ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్న మాట సో ఇప్పుడు కనుక ఈ బ్లాగులో మనం దీని గురించి తెలుసుకున్నట్టు అయితే.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ టిక్ టాక్ లో ఫేమస్ ఫాలోవర్స్ ని ఇంటికి చేసుకోవడానికి ఈ వీడియో ఎడిటింగ్ చేసి మీ టిక్ టాక్ లో అప్లోడ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు ఆ అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి సెట్టింగ్స్ కూడా అయిన తర్వాత మనం ఇటువంటి వీడియోస్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే వీటన్నిటికి సంబంధించిన వివరాలు నేను మీకు కిందన ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని నేను చెప్పిన విధంగా చేసినట్టయితే ఇటువంటి మంచి వీడియోస్ మీరు కూడా తయారు చేయవచ్చు చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application here :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో FACE MORPH అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 21 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 2 Aug 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Give some permissons here :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది వాటన్నింటికీ మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి పర్మిషన్ ఇవ్వడం అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ లోకి ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీరు పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు మీరు రెండు ఫోటోస్ అయితే కలిపి ఈ విధంగా వీడియో తయారు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రెండు ఫోటోస్ ని మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • కార్ట్ అనే బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే మీ వీడియో ఆటోమేటిక్ గా నవ్వుతూ మీకు కనిపిస్తుంది

 

 

you also need a screen recorder :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మనం ఈ వీడియోని ఇదేవిధంగా డౌన్లోడ్ చేసుకోలేము సో మనం ఒక వీడియో రికార్డు అని లేదా స్క్రీన్ రికార్డర్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఆశ్రయ రికార్డర్ ని ఆన్ చేసిన వెంటనే మీరు ఈ వీడియోని స్టార్ట్ చేయవలసి ఉంటుంది.
  • తర్వాత మీరు వీడియో రికార్డర్ అవుతున్నప్పుడు మీరు ఈ వీడియోని నడిపిన అయితే మీకు అది ఆ వీడియో రికార్డర్లు ఒక వీడియో లాగా వస్తుంది.
  • తర్వాత వీడియోని మీ ఊరిలో మీరు చూడవచ్చు లేదా మీ దగ్గర ఎంఎక్స్ ప్లేయర్ గనుక ఉన్నట్లయితే అందులో కూడా ఉంటుంది మీరు అక్కడి నుంచి ఈ వీడియోని ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు లేదా మీరు ఎవరికైనా పంపించుకోవచ్చ

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

delete duplicate photos videos in mobile new trick

how to change whatsapp background

how to change mobile dialpad background

change mobile keyboard background image

how to set whatsapp auto replay option

how to send talking emojis in whatsapp new trick

 

 

Upload the video in tiktok :

  • ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా వీడియో రికార్డింగ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లోని టిక్ టాక్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • తర్వాత మీరు అందులో ఏ సంగతి మీకు నచ్చితే అదే సమయంలో మీరు ఈ వీడియోని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోలో మీకు కింద క్యాసెట్లను తిరుగుతూ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేశారు మీకు ఆడియో న్యూస్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది ఇప్పుడు మీరు తయారు చేసుకునే వీడియో ని మీరు ఇక్కడ అప్ లోడ్ చేయవలసి ఉంటుంది.
  • తర్వాత ఆడియో మీరు సెలెక్ట్ చేసిన వీడియో రెండు కలిసి ఒక వీడియో లాగా తయారై పోతాయి మీరు అక్కడ నుంచి మీ టిక్ టాక్ లో ఈ వీడియోని అప్లోడ్ కూడా చేయవచ్చు చాలా సులభంగా ఉంటుంది మీరు కూడా అప్లోడ్ చేసి ఇలాంటి ట్రైనింగ్ వీడియోస్ తయారు చేయండి.

 

 

 

 

App info :
Version : 1.1.0
Updated on : 2 Aug 2019
Downloads : 500,000+ downloads
offered by : Hamsoft
Released on : 10 Oct 2013
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
.have full network access view network connections

 

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……..

 

DOWNLOAD THE APPLICATION HERE

tiktok face change video editing with face morph

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *