tiktok

how to increase tiktok followers with likeplus

how to increase tiktok followers with likeplus

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to increase Tik Tok followers and how to increase tiktok followers with likeplus

how to increase tiktok followers 1 and likes

 

 

how to increase tiktok followers with likeplus :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో చాలా మంది టిక్ టాక్ అప్లికేషన్ ని వాడుతూ ఉన్నారు టిక్ టాక్ వాడే అప్లికేషన్ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు .
  • కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత పెరగడం లేదన్నమాట .
  • యూట్యూబ్ లో పెంచుకోవడం ఎలా పెంచడం ఎలా చెప్పేది చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు కాకపోతే ఎటువంటి రిజల్ట్ అయితే ఉండదన్నమాట.
  • దీని గురించి మీరు ఏ విధంగా పెంచడం చెప్పేది ఒక వీడియో చేశాను ద్వారా ఉపయోగించి మీరు చాలా సులభంగా మీరు రియల్ మీ ఎకౌంటు మీద ట్రై చేయకండి.
  • ఎందుకంటే మీరు ఇలా కొట్టగానే అవకాశం ఉంటుందన్న మాట మీ దగ్గర డూప్లికేట్ అకౌంట్ ఉంటే ఇది ట్రై చేయండి అప్లికేషన్ వాడవలసి ఉంటుంది ఆ అప్లికేషన్ గురించి రోజు వీడియో తెలుసుకుందాం.

how to increase tiktok fans likes

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ టిక్ టాక్ లో ఫాలోవర్స్ ని లైక్ ని పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ లో ఉన్నది కాబట్టి మీరు నేను చెప్పబోయే ఈ బ్లాగ్ ద్వారా అన్ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని మాట.
  • ఈ అప్లికేషన్ మనకు కామెంట్ పెట్టడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో మనం ఎటువంటి పరిచయం చేయవలసిన అవసరం కూడా లేదు .
  • మీరు ఇటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు సో మీరు చాలా సులభంగా అక్కడ్నుంచి కాయిన్స్ ని ఉపయోగించి కూడా ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి .
  • డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఏమి సెట్టింగ్స్ చేసుకుంటే మనకు కూడా చేసుకోవచ్చు అని మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ లో చివర ఉండేది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to enter in to website :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మీ మొబైల్ లో ఏ బ్రౌజర్ని వాడతారు .
  • ఆ బ్రౌజర్ ఓపెన్ చేయవలసి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క మొబైల్లో వేరే వేరే బ్రౌజర్ వాడుతూనే ఉంటారు.
  • కొంతమంది క్రోమ్ బ్రౌజర్ వాడుతూనే ఉంటారు అదే విధంగా కొంతమంది యూసీ బ్రౌజర్ వాడుతూ ఉంటారు అదే విధంగా కొంతమంది ఉప్పర మెంట్లు కూడా వాడుతుంటారు .
  • ఇందులో మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారా ఆ ప్రోగ్రాం ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్రౌజర్ లో మీకు గూగుల్ సంబంధించిన ఒక వ్యక్తి రావడం జరుగుతుంది.
  • అక్కడ మీరు టైప్ చేయాలి అని టైప్ చేయాలంటే www. techintelugu .com అని టైప్ చేయవలసి ఉందని టైప్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఓపెన్ అయిన తర్వాత ఈ వెబ్ సైట్ లో చాలా రకాల అప్లికేషన్కు సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు

best whatsapp keyboard for your mobile

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు కిందికి మీదికి రెండు మూడు సార్లు తిరిగిన తర్వాత ఇప్పుడు మీకు ఈ వెబ్సైట్లో పైన భాగంలో గనుక చూసినట్లైతే మనకు కుడివైపు పైభాగంలో ఒక సింబల్ కనిపిస్తుంది.
  • ఆ సింబల్ పైన మీరు ప్రెస్ చేసి అందులో నేను ఇప్పుడు కింద చెప్పబోయేది టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట.
  • అదేమిటంటే Like plus ఈ చిన్న అప్లికేషన్ మీకు ఈ బ్లాగులో కింద ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • ఇది మాత్రం టైపు చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆర్టికల్ ఓపెన్ కావడం జరుగుతుంది ఆ ఆర్టికల్ ను ఓపెన్ చేసి .
  • మీకు కింద ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఎలా వాడాలో మనం ఈ బ్లాగులో ముందు తెలుసుకుందాం

 

 

 

 

How to login in this application :

  • ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మీకు డౌన్లోడింగ్ అయిపోతుంది .
  • అప్లికేషన్ కొంచెం ఓపెన్ కావడం జరుగుతుంది ఈ అప్లికేషన్ మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మనకు కొన్ని కూడా రావడం జరుగుతుంది.
  • మీరు ముందుకు వెళ్ళాలి ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు సంబంధించిన ఫైలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది.
  • దానికోసం మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు అది ఎక్కడ దొరుకుతుంది నేను నీకు చెప్తాను ఇపుడు అప్లికేషన్ ని క్లోజ్ చేసి మీ టిక్ టాక్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ను మీ అనే బటన్ ఉంటుంది కదా మీ అనే బటన్ ని ప్రెస్ చేశారంటే మీ టిక్ టాక్ కి సంబంధించిన ప్రొఫైల్ ఓపెన్ అయిపోతుంది.
  • అక్కడి నుంచి మీరు కింద కనిపిస్తున్న మాట దానిపైన ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడి నుంచి మీ ప్రొఫైల్ సంబంధించిన లింకు అనేది కాఫీ అయిపోతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to increase tiktok followers 1 and likes

how to increase tiktok fans likes

best whatsapp keyboard for your mobile

 

 

How to use this application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ టిక్ టాక్ అప్లికేషన్ లో మీ ప్రొఫైల్ లింక్ని కాపీ చేసుకుని తర్వాత మీరు ఇంత ముందు ఓపెన్ చేసిన అప్లికేషన్లు లోకి వచ్చి మీ ప్రొఫైల్కి ఇక్కడ చేశారంటే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ను సంబంధించిన ప్రొఫైల్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నుంచి మీరు కావాలని కూడా ఫ్రీ ఫాలోవర్స్ అలాగే అదే విధంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది.
  • మీరు పంపించిన ఉదాహరణకు మీరు ఎక్కడి నుంచి పంపించి ఉంటే అక్కడ ఫ్రీ టైం ఉంది కదా దానిపైన ప్రెస్ చేయండి.
  • ఇక్కడ మీకు మూడు అకౌంట్ అయితే కనిపిస్తాయి ఆ మూడు అకౌంట్ లోనే మీరు ఇక్కడ నుంచి ఫాలో చేయవలసి ఉంటుంది .
  • ఫాలో చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీ టిక్ టాక్ లో కూడా ఫాలో అవుతారని వస్తూ ఉంటారు అన్నమాట ఈ విధంగా అప్లికేషన్ మనకు అయితే అవుతూ ఉంటుంది అదేవిధంగా మన లైఫ్ ని కూడా ఇక్కడ కూడా పెంచుకోవచ్చు.

 

 

https://www.youtube.com/watch?v=bLYCIREO0D0&t=55s

 

 

You can increase followers with this application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్లో రియల్ అకౌంట్ ని ఫాలో చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కూడా రియల్ రావడం జరుగుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది .
  • వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది మనకి లైక్స్ అయితే ఏంటంటా అప్పటికప్పుడే రావడం జరుగుతుంది.
  • ఈ విధంగా అయితే ఈ అప్లికేషన్ వర్కింగ్ అయితే నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇచ్చిన అప్లికేషన్లు వచ్చాయి మీరు కూడా మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలి.
  • మీ టిక్ టాక్ లో ఫాలోవర్స్ ని లైక్ చేసి అదే విధంగా పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ యొక్క లింకు డిస్క్రిప్షన్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • అదేవిధంగా ఈ బ్లాగులో మీరు చూసినట్లైతే మీకు డౌన్లోడ్ అని అనిపిస్తుంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో ఉండదు కాబట్టి నేను కింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ అప్లికేషన్ ను వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా వాడుకొని.

 

 

 

 

Finally :

  • సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ అప్లికేషన్ను చాలా సులభంగానే వాడుకోవచ్చు నేను ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అయ్యారంటే చాలా సులభంగా మీ అకౌంట్ లోకి వచ్చిన మాట.
  • ఇదే విధంగా మీరు మళ్ళీ వెనక్కి వచ్చి పెంచుకొని  ఉపయోగించే విధంగా చేసుకుంటూ ఉండాలన్నమాట.
  • అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఈ విధంగా చెప్పి ఉంటే కదా .
  • వాటిని మీరు మీ ఒరిజినల్ ట్విట్టర్ అకౌంట్ పైన కాకుండా మీ దగ్గర డూప్లికేట్ అంటే రెండు ట్విట్టర్ అకౌంట్ ఉన్నట్లయితే రెండవ దాని పైన మాత్రమే ఈ టిప్స్ ను ఇంప్లిమెంట్ చేయండి .
  • ఈ విధంగా అప్లికేషన్ ఎలా నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఒకవేళ నాకు ఇప్పటికీ అర్థం కాకపోతే ముందు చెప్పిన వీడియో చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు.

how to upload long whatsapp status

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to increase tiktok followers with likeplus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *