APP REVIEWS

how to increase likes, hearts, followers in tiktok likes

how to increase likes, hearts, followers in tiktok likes

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start…………. how to increase likes, hearts, followers in tiktok likes  best appllication for android mobile users | see magic with this 

 

 

How to increase tik tok likes :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో టిక్ టాక్ యూస్ చేసే వారు చాలా మంది ఉంటారు ఎందుకంటే టిక్ టాక్ అనేది కేవలం మన ఇండియాలోనే కాదు ప్రపంచ మొత్తం చాలామంది యూస్ చేస్తున్నారు.
  • మొన్నటిదాకా రీసెంట్ గా మన ఇండియాలో టిక్ టాక్ ని Ban చేశారు కేవలం ఆరు రోజులు మాత్రమే తర్వాత మళ్లీ టిక్ టాక్ ని ఇండియాలో పరిమిషన్ ఇచ్చిన వెంటనే ప్లే స్టోర్ లో ఘనంగా చూసినట్టయితే టిక్ టాక్ అనేది మళ్లీ నెంబర్ వన్ ప్లేస్ లో వచ్చింది.
  • దీన్నిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు టిక్ టాక్ అనేది ఎంత ఫేమస్ అప్లికేషన్ అనేది. ఫ్రెండ్స్ మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు టిక్ టాక్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తుండడం చూస్తూ ఉంటాం టిక్ టాక్ లో వీడియోస్ ని ఎందుకు అప్లోడ్ చేస్తారు.
  • ఆ వీడియో పైన లైక్స్ అని లేదా మనకి followers నీ పెంచుకోవడానికి కానీ అందరూ పెట్టే అన్ని వీడియో ki likes అయితే రావు .

 

 

Any application we need for this ?

  • కానీ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న ట్రిక్కు వల్ల మీరు మీ టిక్ టాక్ లో అప్లోడ్ చేసే వీడియో పైన ఎన్ని లైక్స్ కావాలంటే అన్ని likes పొందవచ్చు అది కూడా కేవలం ఒక్క క్లిక్ తో మాత్రమే.
  • కానీ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే download చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం కింద ఇచ్చాడు .
  • మీరు గనుక మీ వీడియో పైన ఒక లక్ష లైకులు ఈ ట్రిక్ ద్వారా పొందాలంటే మీ ఫ్రెండ్స్ తప్పకుండా షాక్ అవుతారు తర్వాత వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి సజెస్ట్ చేయండి ఇప్పుడైతే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో TikRoster – Fans & Followers & Likes & Hearts అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 17 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500 + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 6 may 2019 రోజున చేయడం జరిగింది. digital wellbeing google | how to use digital wellbeing 

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

How to do signup in this application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు user name , pass word , sign in , Don’t have an account ? sign up , అని కనిపిస్తుంది మీరు sign up పైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు మళ్ళీ username, password , confirm password , referral code అని కనిపిస్తుంది ఇందులో referal code మినహాయించి మిగిలినవి అచ్చం మీ టిక్ టాక్ లో ఏమి ఇచ్చారు అవే ఇక్కడ టైప్ చేయండి.
  • తర్వాత కింద కనిపిస్తున్న sign up button పైన press చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది మీరు పైన చూసినట్టయితే 400 coins కనిపిస్తాయి.
  • ఇప్పుడు మీరు మీకు పైన కనిపిస్తున్న మూడు lines ప్రెస్ చేయండి. ఎప్పుడు మీకు ఈ కింద కనిపించే ఆప్షన్స్ కనిపిస్తాయి
    – Earn
    – promote
    – Store
    – Share & Earn
    – Daily claim how to increase likes, hearts, followers in tiktok
    – settings అని కనిపిస్తాయి…. how to watch cricket live match today online | cricket live tv

 

 

How to do order the likes ?

  • ఇప్పుడు మీరు మీ టిక్ టాక్ లోకి వెళ్లి ఏ వీడియో పైన అయితే లైక్స్ ని పెంచుకోవాలి అనుకుంటున్నారో వీడియోల మీకు కుడి వైపు కింద మూడు చుక్కలు కనిపిస్తాయి.
  • వాటిపైన ప్రైస్ చేశారంటే మీకు ఆ వీడియో ని వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి .
  • అలాగే మీకు కాఫీ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయగానే మీకు ఆ వీడియో కి సంబంధించిన లింక్ అనేది సేవ్ అయిపోతుంది .
  • ఇప్పుడు మీరు ఇందాక డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ లోకి వచ్చి అక్కడ మీకు పైన కనిపిస్తున్న 3 గీతల పైన ప్రెస్ చేసి ఇప్పుడు వచ్చే ఆప్షన్స్ లో ప్రమోట్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయాలి.
  • మీరు కాపీ చేసుకున్న లింక్ అని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత మీకు పైన new, list అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో list పైన press చేయండి.
  • ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో కింద order like మరియు delete అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు order like మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు వెంటనే కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.

 

 

 

 

We need any coins to get likes :

  • 20 – 200 coins – order.
  • 50 – 500 coins – order.
  • 100 – 1000 coins – order.
  • 300 – 3000 coins – order.
  • 500 – 5000 coins – order.
  • అని ఇలా కనిపిస్తాయి దగ్గర 400 coins ఉన్నాయి కాబట్టి మీరు 200 coins మీద ప్రెస్ చేయండి మీరు ప్లేస్ చేయగానే మీ ఆర్డర్ ఓకే అవుతుంది .
  • అలాగే నీ దగ్గర ఇంకో 200 coins ఉంటాయి కాబట్టి మళ్లీ ఆర్డర్ పైన ఓకే చేయండి అంటే ఇప్పుడు మనం 40 likes కోసం ఆర్డర్ చేశాను అన్న మాట.
  • ఇప్పుడు మీరు ఒక అర్థగంట తర్వాత చూసినట్టయితే మీ వీడియో పైన ఈ లైకులు వచ్చి ఉంటాయి ఇప్పుడు మన దగ్గర coins అన్ని అయిపోయాయి .
  • ఇప్పుడు మళ్ళీ లైక్స్ కోసం కాయిన్స్ ఎలా దీనికోసం సులభంగా మీరు coins నీ పొందవచ్చు అది ఎలా అంటే మీ మీ మీకు పైన కనిపిస్తున్న 3 lines మీద అరెస్ట్ చేశారు అంటే అందులో మీకు daily claim అది కనిపిస్తుంది .
  • దానిపైన మీరు ఒక రోజు ఒక సారి ప్రెస్ చేస్తే మీకు 25 coins వస్తాయి. whatsapp secret tricks | whatsapp hidden featurs

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best fastest charging phone trick and backup

how to send talking whatsapp emoji

mobile notification panel secret setting must know

how to send love stickers in whatsapp message

make a call with private number free

photo video locker calculator application for download

 

 

How to get more coins :

  • అలాగే ఇంకా coins కావాలంటే మీరు మళ్లీ ఆ 3 lines ప్రెస్ చేసి అందులో earn పైన ప్రెస్ చేయాలి ఇప్పుడు మీకు earn 8 coins అని కనిపిస్తుంది.
  • దానిపైన press చేయగానే మీకు కింద tik tok ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు టిక్ టాక్ లో ఏదో ఒక వీడియో వస్తుంది ఆ వీడియో ని లైక్ చేయాలి.
  • తర్వాత ఇప్పుడు వెనక్కి వచ్చేయాలి ఇప్పుడు మీకు అక్కడ కనిపించే claim now పైన ప్రెస్ చేయాలి మీకు వెంటనే పైన 8 coins add అవుతాయి.
  • సో ఇంతే ఫ్రెండ్స్ మీరు ఇలాగే కాయిన్స్ ని జమ చేస్తూ ఆ కాయిన్స్ తో మీ వీడియోస్ పైన likes నీ పెంచుకోవచ్చు అది చూసి మీ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవడం కాయం తర్వాత వాళ్ల కూడా ఈ అప్లికేషన్ గురించి మీరు చెప్పేయండి……

 

 

 

Info:
Version – 1.0
Updated on – 6 may 2019
Downloads – 500+ downloads
Offered by – silvics developers
Release on – 6 may 2019
Permissions – storage, others

 

 

PRESS ON THIS LINK TO OPEN WEBSITE

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

                   how to increase likes, hearts, followers in tiktok likes

2 Replies to “how to increase likes, hearts, followers in tiktok likes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *