APP REVIEWS

tiktok photo in sky video editing tutorial

tiktok photo in sky video editing tutorial

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about tiktok photo in sky video editing tutorial

 

 

tiktok photo in sky video editing tutorial :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో టిక్ టాక్ లో ఒక అబ్బాయి రోడ్డుపైన వచ్చేసి ఆకాశం వైపు చూపిస్తూ ఆకాశం తన చేతిలోకి తీసుకుని తర్వాత ఆకాశం వైపు విసిరి వేసినట్లే ఆకాశంలో మనకు ఒక ఫోటో వస్తుంది.
  • మన విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అటువంటి వీడియో ఇప్పుడు టిక్ టాక్ లో చాలా ట్రెండ్ నడుస్తుంది సో మీరు కూడా అటువంటి వీడియోస్ తయారు చేసే పని చేశారంటే మీడియా కూడా వాడితో పాటు వచ్చే అవకాశం ఉంటుంది.
  • దీని వల్ల కావచ్చు లేదా ఏవైనా సరే ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం ఈ బ్లాగులో దాని గురించి తెలుసుకుందాం అటువంటి వీడియో మనం ఏ విధంగా చేయవచ్చు.
  • దానికోసమే అప్లికేషన్ అవసరం ఉంటుంది అవసరం ఉంటుంది ఏ విధంగా మనం దాన్ని ఎడిటింగ్ చేయగలరు అని మొత్తం ఈరోజు బ్లాగులో మనం తెలుసుకుందాం.

 

 

We need any application for this :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ టిక్ టాక్ లో ఈ విధంగా ఆకాశంలో మీ ఫొటో వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి అంటే అటువంటి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • ఇప్పుడు అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి మీరు ఎక్కడ వేసుకోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో సెట్టింగ్ చేసుకోవాలి అనే వివరాలు ఇస్తాము మీరు కూడా చదువుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ లింకు కూడా నేను మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో LIKE — FORMORLY LIKY VIDEO అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 32 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 Dec 2019 రోజున చేయడం జరిగింది.

 

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
  • మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి ఇచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ లో చాలా రకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి దాని ముందు వేరే వాళ్ళ తయారు చేసిన వీడియోలు అన్నమాట.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అప్లికేషన్ లో కింద ఒక కెమెరా బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీరు వీడియోని తయారు చేసుకోవడానికి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది .
  • అలాగే మీరు కింద చూసినట్లైతే మీకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి అందులో రేపు ఉన్న ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని రకాల ఎఫెక్ట్స్ అని వస్తూ ఉంటాయి మీరు అందులో నుంచి ఇంతకుముందు ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

new trending tiktok wedding hall video editing

best amazing live wallpapers for your mobile

how to set video ringtone for incoming call

how to hide friends whatsapp profile new trick

secret settings in volume buttons must do this

tiktok face change video editing with face morph

 

 

Seeing photo in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కింద ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఆప్షన్ వస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్లోని గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది.
  • మీ మొబైల్లోని గ్యాలరీ నుంచెల్లి మీకు నచ్చిన ఫొటోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో ఆటోమేటిక్ గా ఈ వీడియోలో సెట్టింగ్ అయిపోతుంది అక్కడి నుంచి మీరు ఆ వీడియోని తయారు చేసుకోవచ్చు.
  • అలాగే వీడియో తయారవుతుంది అప్పుడు ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటను కూడా మీరు మర్చిపోవాలి అనుకుంటే ఆ విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది.
  • ఇది అప్లికేషన్లు బై డిఫాల్ట్ గా కొన్ని పాటలు కూడా ఉంటాయి ఆ పాటల్లో మీకు నచ్చిన పాట మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు లేదా మీ గ్యాలరీ లో ఉన్న అంటే మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికి కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

 

 

Upload the video in the tiktok :

  • తర్వాత మీకు వీడియో మొత్తం ప్రాసెసింగ్ ఎంఎస్ స్టార్ట్ అవుతుంది తర్వాత మీరు ఈ వీడియో నీకు కావాలనుకుంటే ఈ అప్లికేషన్ను అప్లోడ్ కూడా చేయవచ్చు.
  • లేదనుకుంటే మీకు ఇప్పుడు ఒక దగ్గర పబ్లిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి ప్రైవేట్ అని చేసుకోవాలి తర్వాత మీరు ఆ వీడియోని అప్లోడ్ చేయడం అవసరం లేదు.
  • ఆటోమేటిక్ గా మీకు ఐపోతుంది తరవాత ఆ వీడియోలో మీకు ఈ అప్లికేషన్ యొక్క వాటర్ మార్పు రావడం జరుగుతుంది ఆ వాటర్ మార్పును మీరు తీసివేయాలి అనుకుంటే ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ వాడవలసి ఉంటుంది.
  • దాని ద్వారా మీరు ఆ వాటర్ కూడా తీసి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు మీరు ఆ వాటర్మార్క్ తీసివేసిన తర్వాత నేను మీ టిక్ టాక్ లో ఈ వీడియోని అప్లోడ్ చేయండి లేకపోతే ఈ వీడియో అప్లోడ్ చేయలేరు.

 

 

 

 

App info :
Version : 3.14.2
Updated on : 5 Dec 2019
Downloads : 100,000,000+ downloads
In-app purchases : 90.00 9,105.50 per item
Offered by : BIGO TECHNOLOGY PTE. LTD.
Released on : 26 Jul 2017
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
read your contacts
Location :
access approximate location (network- based) access precise location (GPS and
network-based)
Microphone :
record audio
Telephone :
read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……..

 

 

DOWNLOAD THE GIRL VIDEO HERE

DOWNLOAD THE APPLICATION HERE 

tiktok photo in sky video editing tutorial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *