tiktok

how to make tiktok video viral free

how to make tiktok video viral

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to make tiktok video viral

how to find location with whatsapp

 

 

how to make tiktok video viral :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది కదా ఆల్రెడీ మొబైల్ ఉండే వాళ్ళు అందరూ దాదాపుగా టిక్ టాక్ అప్లికేషన్ అయితే వాడుతూ ఉంటారు .
  • సో ఇది టాక్ అప్లికేషన్ ని ఎందుకు వాడుతూ ఉంటారు అని కొంతమంది అందులో చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి కదా వాటిని చూడడానికి అయితే ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నారు .
  • అదే విధంగా కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారన్న మాట చాలా మందికి అప్లోడ్ చేస్తారు.
  • కాబట్టి అందరూ అప్లై చేసే వీడియోస్ ఇక్కడి నుంచి మీ వీడియోస్ కనుక అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా ఉన్నాయి అయితే ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది

how to increase tiktok likes with likerus

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో టిక్ టాక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్లైతే మీరు కూడా మీ టిక్ టాక్ లో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు అయితే మీ వీడియోస్ కి కూడా ఎక్కువగా వైరల్ కాకపోతే మీ వీడియోస్ ని ఏవిధంగా viral అవుతాయి .
  • మీరు అప్లోడ్ చేసే వీడియోస్ కి ఎక్కువగా వాచ్ టైం వచ్చినట్టే అయితే మీ మొబైల్ లో ఉండే టిక్ టాక్ అప్లికేషన్ ఆటోమేటిగ్గా మీ వీడియోస్ మీ అందరికీ చూపిస్తూ ఉంటుంది.
  • మీ వీడియోస్ పైన వాట్ టైం రాకపోతే మీ వీడియోస్ ఎక్కడికి పంపించాలి మాట ఈరోజు ఈ బ్లాగ్ లో మన వీడియోస్ పైన ఏ విధంగా పెంచుకోవచ్చు అనేదాని గురించి తెలుసుకుందాం.
  • దాని కోసం మీరేం పెద్ద వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు చాలా సులభంగా మీ వీడియోస్ పైన వాచ్ టైమ్ అనేది పెట్టుకోవచ్చ అన్న మాట కోసం అయితే మీరు చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా.
  • ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు .
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇచ్చాను మీరు ఎక్కడినుంచి చదువుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో TIK STORE VIEWS & FOLLOWERS & LIKES అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 5 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 21 Apr 2020 రోజున చేయడం జరిగింది.

how to increase tiktok followers with likeplus

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • ఈ అప్లికేషన్లో మీరు సైన్ ఇన్ అయితే కావాల్సి ఉంటుంది సో మీరు ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు లాగిన్ అని అనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేశారంటే మీ మొబైల్ లో ఉన్న గూగుల్ అకౌంట్ కి చూపిస్తానని మాట అందులో మీరు ఏ అకౌంట్ ద్వారా ఇందులో Sign-in చేసుకోవాలనుకుంటున్నారు దానిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సెలెక్ట్ చేసుకున్నారని ఆటోమెటిగ్గా మీకు ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అన్న మాట తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు అడగడం జరుగుతుంది.
  • వాటన్నిటికీ మీరు పర్మిషన్ ఇస్తే ఇవ్వవలసి ఉంటుందన్న మాట ఆ తర్వాత మాత్రమే మీరు ఈ అప్లికేషన్ను మీ మొబైల్ లో యూస్ చేసుకొని మీ టిక్ టాక్ లో వీడియోస్ ఎలా చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

boost tiktok fans and likes free new trick

increase the fans and likes with follow for tiktok app

how to make a private call

how to create google play console account

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు ఈ అప్లికేషన్లో గనుక చూసినట్లైతే ఇక్కడ మీకు చాలా రకరకాల వీడియో పెడితే కనిపిస్తూ ఉంటాయి.
  • ఇందులో ఉన్న వీడియోస్ అన్ని మీరు చూడవలసి ఉంటుంది అంటే ఒక వీడియోను చూసినట్టయితే ఒక కాయిన్ అనేది రావడం జరుగుతుంది.
  • మీరు ఈ విధంగా కాయిన్స్ అనే పెంచుకోవాల్సి ఉంటుంది మీరు ఎన్ని పెంచుకున్న అయితే మీరు మీ అన్ని వీడియోస్ ని ఇక్కడ లిఫ్ట్ చేసి తర్వాత మీ వీడియోస్ కూడా వేరే వాళ్ళకి కనిపించేలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • ఇక్కడి నుంచి చాలా సులభంగా మీ వీడియోలు కూడా వేరే వాళ్ళ కనిపిస్తూ ఉంటాయి తర్వాత మీ వీడియోస్ పైన ఆటోమేటిగ్గా టైం అనేది రావడం జరుగుతుంది .
  • ఇది మన ఇక్కడి నుంచి కూడా రికమెండ్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట దీనికోసం మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న లింకుని చూడండి .
  • చూసిన తర్వాత మీకు ఎక్కడినుంచి పెరిగిపోతాయి కదా అది పెరిగి పోయిన తర్వాత ఏం చేయాలని నీకు చెప్తాను ఫ్రెండ్స్.

 

 

https://www.youtube.com/watch?v=B0wd6VKx1sc

 

 

How to use this application :

  • ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్లో గనుక చూసినట్లైతే మధ్యలో మీకు ఒక ప్లేస్ బటన్ కనిపిస్తుంది.
  • మీరు ఆ play button పైన క్లిక్ చేశాను అంటే ఏదైనా ఒక వీడియో కి సంబంధించిన లింకు ఇక్కడ ఇవ్వమని అడుగుతుంది.
  • మీరు మీ టిక్ టాక్ లో కి వెళ్లి అక్కడి నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక వీడియో ని అంటే మీరు ఏ వీడియో అయితే వైరల్ కావాలి అనుకుంటున్నారో ఆ వీడియో కి సంబంధించిన లింకులు తీసుకొని వచ్చి ఇక్కడ ఏయండి.
  • వేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్న వీడియో అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్న మాట .
  • మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని ఇక్కడ మీరు స్పెండ్ చేసినట్టయితే ఆటోమేటిగ్గా ఆ వీడియో ఎంతమంది దగ్గరికి వెళ్లి పోతుంది.
  • ఎంతో మంది దగ్గరకు వెళ్ళినట్లయితే మీరు ఎన్ని పాయింట్లు వేరే వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుందని మొత్తం details చూపిస్తుంది ఆటోమేటిక్ గా మీరు ఈ విధంగా సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అన్న మాట.

how to increase tiktok followers 1 and likes

 

 

If you are use this application :

  • ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ ద్వారా మీరు మీ టిక్ టాక్ ఈ విధంగా వైరల్ అయినా చేసుకోవచ్చు అన్న మాట.
  • అంటే నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు వెంటనే పెంచుకొని తర్వాత అక్కడ మీ దగ్గర ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసిన అయితే వేరే వాళ్ళకి మీ వీడియోస్ చూపిస్తూ ఉంటుంది.
  • వేరే వాళ్ళు వాళ్ళు పెంచుకోవడానికి ఈ వీడియో చూస్తుంటే ఆ విధంగా మనకు ఈ టిక్ టాక్ వీడియోస్ పైన ప్రేమ అనేది రావడం జరుగుతుంది తర్వాత చాలా సులభంగా మనకు ఇక్కడి నుంచి కూడా రావడం వల్ల మన టిక్ టాక్ అనేది మన వీడియోస్ ని వేరే వాళ్లకు చూపిస్తూ ఉంటుంది .
  • ఈ విధంగా అయితే చిన్న అప్లికేషన్ యూస్ అవుతుంది మీరు మీ వీడియోస్ ఇవ్వండి మీరు అనుకున్నట్టు అయితే ఈ చిన్న అప్లికేషన్ తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి .
  • అప్లికేషన్ యొక్క లింకు నీకు కిందనే ఉంది ఫ్రెండ్ ని డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ఈ అప్లికేషన్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి.

 

 

 

 

App info :
Version : 1.0.4
Updated on : 21 Apr 2020
Downloads : 50,000+ downloads
Download size : 4.96 MB
In-app purchases : 180.00 z12,700.00 per item
Offered by : Felimore
Released on : 13 Feb 2020
App permissions :
Contacts :
find accounts on the device
Location :
access approximate location (network-based)
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
run foreground service Google Play billing service run at startup have full network access view network connections prevent phone from sleeping
Play Install Referrer API view Wi-Fi connections receive data from Internet

how to increase tiktok fans likes

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

best whatsapp keyboard for your mobile

 

 

DOWNLOAD THE TIK FOLLOW APPLICATION HERE

DOWNLOAD THE APPLICATION HERE

how to make tiktok video viral

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *