APP REVIEWS

how to know about tomorrow with our mobile

how to know about tomorrow with our mobile

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a how to know about tomorrow with our mobile so lets get start………

 

how to know about tODAY with our mobile :

  • ఫ్రెండ్స్ ఈ ప్రపంచం లో ఎంతో మంది జనాలు జీవిస్తున్నారు ప్రతి రోజు వల్లవాళ్ళ పనుల్లో busy గా పరుగెడుతుంటారు.
  • కానీ మనలో ఎవ్వరికి కూడా తరువాత రోజు అంటే రేపు ఎం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఎదుకటే అలా తెలిసినట్టితే ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.
  • సో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అయింది అంటే మీ చేతిలో ఉండే మొబైల్ ఫోన్ ద్వారా రేపు ఏమి జరగబోతుంది అని తెలుసుకోవచ్చు కానీ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని మొత్తం ఇచ్చిన బ్లాగు లో ఇచ్చాను.

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ మీరు గనక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ అప్లికేషన్లో మీ లొకేషన్ ని సైన్స్ చేసుకుంటుంది తర్వాత మీ లొకేషన్ ను బట్టి వాతావరణాన్ని మీకు తెలియజేస్తుంది.
  • అంటే రేపటి గురించి చూసుకున్నట్లయితే రేపు పొద్దున ఎలా ఉండబోతుంది మధ్యాహ్నం ఎలా ఉండబోతుంది అలాగే రాత్రి ఎలా ఉండబోతుంది.
  • రేపు వర్షం వస్తుందా లేదా అనేది మొత్తం మీరు మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చాలా కూడా అప్లికేషన్ చాలా చిన్న అప్లికేషన్ తప్పకుండా ట్రై చేయొచ్చు.
  • మీరు ఒక పల్లెటూర్లో ఉండే అయితే వాళ్ళకి అప్లికేషన్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి .
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అనే నేను భరత్ అనే బ్లాగు లో ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the appliaction :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో AWESOME WEATHER YOWINDOW – LIVE WALLPAPERS , WIDGETS అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 18 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 20 JULY 2018 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఓపెన్ అవుతుంది .
  • తరువాత ఇప్పుడు మీకు Allow yo window to assess this device location అని చూపిస్తుంది ఇప్పుడు మీకు సింపుల్గా కింద కనిపిస్తున్న alow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మళ్లీ అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ అప్లికేషన్ మీ లొకేషన్ సెండ్ చేసుకొని మీరు ఉన్న లొకేషన్ లో ప్రస్తుతం వర్షం పడుతుందా లేకపోతే పడితే ఎప్పుడు పడుతుంది ఇక్కడ చూపిస్తుంది.
  • ఈరోజు అనే కాదు మీకు రేపు లేకపోతే ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజు ఎప్పుడైనా సరే వర్షం వచ్చేది ఉంటే మీకు ఇక్కడ చూపిస్తుంది మీరు సింపుల్ గా స్క్రీన్ మీద వేలు పెట్టి రైట్ సైడ్ స్వైప్ చేసినట్లైతే నీకు ఆ రోజు టైం లో ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ చూపిస్తుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

best app lock application for android mobiles

how to send secret messages in image form

how to see any location live photo 360 degree

this alarm keep your mobile safe from thief

how to record whatsapp calls in mobile

how to set google maps as a mobile wallpaper

 

How to use the application :

  • మీరు అలాగే ఇందులో ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటారు అయితే మీకు కుడివైపు పైన భాగంలో మీకు కనిపిస్తున్న మూడు చుక్కల మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు కింద కనిపించే ఆప్షన్లు ఓపెన్ అవుతాయి
    1. Landscope
    2. Weather
    3. Map
    4. Settings
    5. Share
    6. Set as wallpaper
    7. problem
    8. Read in FB reader
    అనే ఆప్షన్లు కనిపిస్తాయి .
  • మీరు ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ ని మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోండి.

 

 

Info :
Version : 2.13.23
Downloads : 5000000+ downloads
App in purchase : 30
offered by : repkasoft
Release deed on : 30 July 2014
Permissions : Location, storage, other

 

Finally :

  • friends ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION HERE

how to know about tomorrow with our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *