Whatsapp Tricks

how to track others whatsapp in our mobile

how to track others whatsapp in our mobile

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to track others whatsapp in our mobile

how to download aadhar card in our mobile

 

 

how to track others whatsapp in our mobile :

  • ఫ్రెండ్స్ అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే వాడుతూ ఉంటారు .
  • ఫ్రెండ్స్ మీ మొబైల్ లో కూడా వాట్స్అప్ ఉండే ఉంటుంది నేను కూడా వాట్సాప్ ని వాడుతూ ఉంటాను కాకపోతే మన మొబైల్లో వేరే వాళ్ళ వాట్సాప్ ని ఏవిధంగా ట్రాక్ చేయాలి దాని గురించి రోజు ఈ బ్లాగులో మనం మాట్లాడుకుందాం.
  • నేను చెప్పబోయే ఒక చిన్న మీరు యూస్ చేయాలంటే మీరు ఎవరు మొబైల్ టచ్ చేయకుండా సరే వరకు ఎటువంటి ఓపెన్ ఎటువంటి సరే ఆటోమేటిక్ గా మీరు వాళ్ళ మొబైల్ ని మీ మొబైల్ లో నే త్రాగితే చేయవచ్చని మాట చెప్పు మీ బ్లాగ్ లో మాట్లాడుకుందాం.
  • అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు ఎవరి మొబైల్లో అయితే మీ మొబైల్ ట్రాక్ చేయాలనుకున్నారో మొబైల్లో మీ మొబైల్ లో చాలా సులభంగా టైప్ చేయవచ్చనీ మాట ఈరోజు ఈ బ్లాగులో మనది అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం.

mx player new updates in android mobile app

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో వాట్సాప్ ని వాడుతున్న వాళ్ళు అయితే వాట్సాప్ లో మీరు వేరే వాళ్ల మొబైల్ లో ఒక వాటర్ ని ట్రాక్ చేసే వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో కి వెళ్తున్నారు.
  • ఎప్పుడు ఆన్లైన్లో నుంచి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ టైటిల్స్ మీ మొబైల్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దీని కోసం అయితే మీరు మీ మొబైల్ లో ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అప్లికేషన్ ఉపయోగించి మీరు ఎవరి మొబైల్లో మీ మొబైల్ ట్రాక్ చేయవచ్చు ఏ విధంగా అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే వాట్సాప్ లోకి ఎప్పుడు వచ్చినా సరే మీ మొబైల్ ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది .
  • వాట్సాప్ లో నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా మీకు ఒక note కి రావడం జరుగుతుంది అన్న మాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కూడా అనుకుంటున్నారు కావచ్చు.
  • ఆ అప్లికేషన్ ఏంటిది అన్న ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ లో ఏం సెట్టింగ్ చేసినట్లయితే వేరే వాళ్ళ వాట్స్అప్ మన మొబైల్ లో మనం చూడవచ్చు అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు ఈ బ్లాగులోని కింద ఇస్తాను చదువుకొని ఏ విధంగా వాడాలి నేర్చుకోవచ్చు .
  • అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో YANWA ONLINE LAST SEEN అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 12 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 17 Feb 2020 రోజున చేయడం జరిగింది.

how to record voice in background in mobile

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • అప్లికేషన్ మిమ్మల్ని కొన్ని పర్మిషన్ ఇస్తే అడగడం జరుగుతుంది మీరు ప్రతి పర్మిషన్ పర్మిషన్ ఎలా ఇవ్వాలి తర్వాత మాత్రమే మీరు ఈ అప్లికేషన్ ని మీ మొబైల్ లో ఎలా అవుతారు .
  • ఎవరి మొబైల్లో నైనా సరే మీ మొబైల్లో చూడగలుగుతారు అన్న మాట తర్వాత మీరు ఈ అప్లికేషన్ సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అదేవిధంగా ఈ అప్లికేషన్ సంబంధించిన కొన్ని ప్రైవేటు కూడా చూపించడం జరుగుతుంది .
  • మీరు చదువుకున్న వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉంటుందన్న మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్కు సంబంధించిన మీ మొబైల్ లో ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీరు ఎవరి మొబైల్లో అయితే వాట్సాప్ ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో వాట్సాప్ నెంబర్ ని అలాగే వాళ్ళ పేరు ఇవ్వవలసి ఉంటుందన్న మాట దాని కోసం ఏం చేయాలంటే ఇక్కడినుంచి తెలుసుకున్న ఫ్రెండ్స్.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to open others mobile camera in our mobile

best live wallpaper application for your android mobile

best mobile tracker to track anyone mobile

how to do internet speed test in our mobile

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో కుడివైపు పైభాగంలో గనుక చూసినట్లైతే ఒక బటన్ కనిపిస్తుంది మీరు ఆ పని చేశారంటే మీరు ఏ నెంబర్ ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ నీకు ఇవ్వాలి అని చెప్పేసి వస్తుందన్నమాట.
  • మీరు కావాలనుకుంటే ఎక్కడినుంచి ఈస్ట్రన్ లేదా వాట్సప్ లేదా వేరే అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ ఆఫ్లైన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడే వాట్సప్ గురించి మాట్లాడుకుంటున్నాం .
  • అక్కడి నుంచి వాట్సాప్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కంట్రీ కోడ్ తో కూడిన నెంబర్ వాళ్లకు ఇవ్వాలన్న మాట అన్నది కాబట్టి ఇచ్చి తర్వాత వాళ్ళ నెంబర్ని అక్కడ ఇవ్వవలసి ఉంటుంది .
  • వెంటనే వాళ్ళ నెంబర్ నెంబర్ ఎవరి పేరు కూడా అడగడం జరుగుతుంది ఆ పేరు కూడా ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు ఓకే అయితే ఆ కాంట్రాక్టు ఈ అప్లికేషన్లో అయిపోతుంది.
  • ఆ కాంట్రాక్టు పక్కన ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ ఆన్ చేసి పెట్టండి మనకు సంబంధించిన ఆన్లైన్ ఆఫ్లైన్ డీటెయిల్స్ అన్ని మనం మొబైల్ లో నోటిఫికేషన్ లాగా చూపిస్తూ ఉంటుందన్నమాట.

    how to read whatsapp deleted messages

 

 

 

If you are use this application :

  • ఇప్పుడు అప్లికేషన్ నుంచి బయటికి వెళ్లకుండా తెలిపిన తర్వాత ఇప్పుడు మీరు అక్కడ ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారని ఆ నెంబర్ వాళ్ళు వాళ్ల మొబైల్ లో ఎప్పుడు వాట్సప్ ఓపెన్ చేసిన క్లోజ్ చేసిన సరే మీ మొబైల్ నెంబర్ కి ఒక నోటిఫికేషన్ ఏది రావడం జరుగుతుంటుంది అన్నమాట.
  • మీరు ఒకవేళ నోటిఫికేషన్ మీద ఫ్రై చేయాలి అంటే మీరు ఆ మొబైల్ నెంబర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చా నా మాట.
  • అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఆన్లైన్లోకి మొత్తం తెలుసుకొని వాట్సాప్ లో ఎంత సేపు స్పెండ్ చేస్తావ్ అని తెలుసుకోవాలి అని ఉందంట ఉదయం ఎంత సేపు రాత్రి ఎంత సేపు ఉన్నారు.
  • మొత్తం డీటెయిల్స్ అన్ని మీరు ఎక్కడి నుంచో తెలుసుకోవచ్చా విలన్ గా ఉంటుంది అప్లికేషన్ ఈ అప్లికేషన్ ను కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెబుతున్నాను.
  • ఈ అప్లికేషన్ ని మీరు మెసేజ్ చేయకండి 2 అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే విధంగా యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి.

 

 

 

 

App into :
Version : 1.3.0
Updated on : 17 Feb 2020
Downloads : 100,000+ downloads
Download size : 12.07 MB
Offered by : Yanwa
Released on : 21 Aug 2019
App permissions :
Storage :
read the contents of your SD card modify or delete the contents of your SD
card
Other :
request delete packages have full network access view network connections
control vibration prevent phone from sleeping Play Install Referrer API Pair with Bluetooth devices receive data from Internet

how to listen others calls in our mobile live

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి .
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

how to open others whatsapp in our mobile

 

DOWNLOAD THE APPLICATION HERE

how to track others whatsapp in our mobile

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *