APP REVIEWS

how to translate chat telugu to english in whatsapp

how to translate chat telugu to english in whatsapp

 

Hello friends welcome to tech in telugu blog website here we are going to read the article and learn how to translate chat telugu to english in whatsapp

 

 

how to translate chat telugu to english in whatsapp :

  • హిందీ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుండి మరాఠీ అనువాదం, హిందీ అనువాదకుడుహాయ్ ట్రాన్సేట్ 57 భాషలకు ఉచిత భాషా అనువాదకుడు, వీటిలో ఇంగ్లీషుకు హిందీ అనువాదం.
  • ఇంగ్లీష్ నుండి మరాఠీ అసువాదం మొదలైనవి ఉన్నాయి. ఆన్లైన్ అనువాదకుడు అని పిలుస్తారు, హాయ్ అనువాదం మీకు తెలిసిన దానికంటే చాలా శక్తివంతమైనది.
  • హాయ్ అనువాదం దాదాపు ఏదైనా అనువర్తనాలకు ఫేస్బుక్, వాట్సాప్ మెసెంజర్, హైక్, జియోచాట్
    టెక్స్ ట్రాన్సేషన్ మొదలైనవి) వర్తించవచ్చు.
  • హాయ్ అనువాదం ఒకే క్లిక్ తో పచన అనువాదం మరియు చిత్ర ఆనువాదం కోసం ఉపయోగపడుతుంది. మీ విదేశీ స్నేహితులకు వచ్చి సాయిహీ! ఎక్కువగా స్వాగతించబడిన భాషలు:

 

 

 

Download the application here :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో HI TRANSLATE LANGUAGE TRANSLKATER ONLINE TRANSLATE అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 5.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 14 aug 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది

 

 

 

Options in the application :

1) అవసరమైన అనుమతులు మరియు రియల్ టైమ్ నెట్వర్కింగ్సు నిర్వహించండి.
2) ఆల్ టెక్స్ అనువాదకుడు: తేలియాడే బంతిని చాట్ బుడగలు కంటెంట్ కు లాగండి మరియు కేవలం ఒక దశతో, బబుల్ యొక్క కంటెంట్ లక్ష్య భాషలోకి
అనువదించబడుతుంది.
3) ఇన్పుట్ బాక్స్ భాషా అనువాదం: సంభాషణ యొక్క ఇన్పుట్ పెట్టెలో ఏదైనా భాషలను ఇన్పుట్ చేయండి. ఫ్లోటింగ్ అనువాద బంతిని ఇన్పుట్ పెట్టెలోని
వచనానికి లాగండి మరియు వదలండి మరియు వచనం మీ స్నేహితులు ఉపయోగించిన భాషలోకి అనువదించబడుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to set indian flag live wallpaper in mobile

best app for android mobile in 2019 free download

how to make 15august2019 whatsapp status

how to download 4k HD wallpapers for mobile

best launcher for android mobiles in 2019

how to make call with private number

 

 

 

Under the all laungauges you can translate :

ఇంగ్లీష్, హిందూ దేశ, బెంగాలీ / బాలా! 71కి, తెలుగు / ఉల్లి, మరాఠీ / MAIdi ! మారా, తమిళం / తమిన్ ! తమీ ఊరూ / 43 ఉర, కన్నడ, కన్నడ, గుజరాతి/ 30-lity గుజరాతీ, మలయాళం malayalam, Punjabi / UT di/
Shahmukhi, చైనీస్, స్పానిష్ / ఎస్పానోల్ / కాస్టెల్లనో, అరబిక్ / w! A మలయ్ / బహాసా మెలాయు, పోర్చుగీస్ !
పోర్చుగీస్, రష్యన్ ! French French, ఫ్రెంచ్ / లే ఫ్రాంకైస్, జర్మన్ / డ్యూచ్, హౌసా ! adషా, జపనీస్ / – | Pers Pers,
పెర్షియన్ / ! ! ఫార్స్ స్వాహిలి / కిస్వాహిలి, జావానీస్ బాసోజావా, థాయ్ ! WHY Indonesia, ఇండోనేషియా !
బహాసా ఇండోనేషియా, టర్కిష్ టర్క్, నేపాలీ ! నేపాలీ, ఫిలిపినో తగలోడ్, వియత్నామీస్ , టి . unmalainen,
హంగేరియన్ / మాగ్యార్, హిబ్రూ , కజఖ్ / Camb, కంబోడియన్ / alig, కీర్ణిజ్ / BLF BUF, బర్మిస్,
నార్వేజియన్ / నార్స్ సేక్, నార్వేజియన్ / 42 సింహళీస్ | జీ సింహళీస్ / సోమాలియన్, అల్బేనియన్ / షేకిస్తార్

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to translate chat telugu to english in whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *