APP REVIEWS

new trending tiktok wedding hall video editing

new trending tiktok wedding hall video editing

 

Hello friends today we are going to learn about new Tik Tok video editing tutorial in this tutorial we are going to learn about new trending tiktok wedding hall video editing

 

 

new trending tiktok wedding hall video editing :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు టిక్ టాక్ లో ఇప్పుడు ఒక వీడియో చాలా ట్రెండ్ నడుస్తోంది ఆ వీడియో ఏంటంటే మనం ఒక పెళ్లి మండపం లాగా వీడియో వచ్చి ఆ వీడియోలు వెనక్కి వెళుతూ చివరలో మనకు ఒక ఫోటో కానీ లేదా ఒక టెక్స్ట్ కనబడే విధంగా వస్తుందన్నమాట చాలా బాగా నడుస్తుంది.
  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ టైం లో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశారు అంటే మీ వీడియో కూడా వాడితో పాటు వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది.
  • కానీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ బ్లాగులో దాని గురించే మాట్లాడకపోతే మనం ఏవిధంగా ఇటువంటివి అన్ని డిలీట్ చేయాలి దాని కోసం ఏ అప్లికేషన్ అవసరం ఉంటుంది ఏ వీడియో అవసరం ఉంటుంది అని అన్ని వివరంగా తెలుసుకుందాం ఈ బ్లాగ్ లో అయితే

 

 

We need any video :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పెళ్లి మండపం వీడియోని తయారు చేసుకోవాలి అలాగే వీడియోలు చివరకి వెళ్లిన తర్వాత మీ ఫోటో కానీ మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ మీ పేరెంట్స్ ఫోటో కానీ ఎవరి ఫోటో అయినా సరే మీకు చివరలో కనిపించాలి అని మీరు కూడా అనుకుంటున్నాను.
  • అయితే దాని కోసం ఒక చిన్న వీడియో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ వీడియో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
  • అలాగే వీడియో డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ వీడియోకు సంబంధించిన లింకు పైన కింద ఇచ్చాను.
  • మీరు అక్కడి నుంచి వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • వీడియో తో మనం ఈ వీడియో ఏ విధంగా తయారు చేసుకోవాలి అని అన్ని వివరాలు మనం ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం సమయం వృధా చేయకుండా ముందు మీ కింద కనిపిస్తున్న వీడియో డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

If you are using tiktok :

  • ఫ్రెండ్స్ tiktok అనేది ఈ మధ్యలో చాలా మంది వాడుతున్నారు నాకు తెలిసి మీ మొబైల్లో కూడా ఉండి ఉండవచ్చు కానీ tik tok లో అందరూ ఫేమస్ అవ్వడం చాలా కష్టం.
  • దాని కోసం మనం ఒక విధమైన అంటే అందరిలా కాకుండా సమ్థింగ్ డిఫరెంట్గా వీడియోస్ చేయవలసి ఉంటుంది దానికోసం మీరు కొంచెం ఎడిటింగ్ గాని లేకపోతే ఎడిటింగ్ స్కిల్స్ కానీ మీకు ఉండాలి .
  • మీ దగ్గర ఏవి లేకున్నా సరే నేను ఈరోజు ఈ బ్లాగులో చెప్పే విధంగా మీరు చేశారా అంటే చాలా మంచి మంచి వీడియోస్ ఎడిటింగ్ చేయగలుగుతారు.
  • దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు ఒక రెండు మూడు అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే అప్లికేషన్ యొక్క లింకు కూడా నేను కింద మీకు ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా మీరు వీడియోస్ తయారు చేయగలరు.

 

 

Best editing application kinemaster :

  • ఫ్రెండ్స్ మీరు టిక్ టాక్ కోసం ఏ విధమైన వీడియో ని ఎడిటింగ్ చేయాలన్న కూడా దాని కోసం మీకు ఒక ఎడిటింగ్ అప్లికేషన్ అవసరం ఉంటుంది.
  • అన్నిటికంటే నాకు తెలిసి మంచి అప్లికేషన్ ఏంటి అంటే kine master application ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఒక వీడియో లో చాలా రకాల చేంజ్ మెంట్స్ అయితే చేయవచ్చు.
  • అంటే వీడియో ని వెనక్కి కానీ ముందు కానీ కటింగ్ చేయవలసి వస్తే కటింగ్ కూడా చేయవచ్చు లేదా మీరు ఒక వీడియో లో దానికి తీసేసి వేరే సౌండ్ పెట్టాలి అనుకుంటే అలా కూడా సౌండ్ కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అలాగే ఒక వీడియో ఇమేజ్ అంటే ఏదైనా ఫోటో ని కూడా ఆడ్ చేయాలి అనుకుంటే మీరు ఏదైనా ఫోటోలు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా రకాల ఆప్షన్లు మీకు ఈ అప్లికేషన్లో ఉంటాయి.
  • మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకో పోతే ఈ అప్లికేషన్ యొక్క లింకు కూడా నేను మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి వెళ్లే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన విధంగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

edit video with given video :

  • ఫ్రెండ్స్ నేను ఇచ్చిన లింకు ద్వారా మీరు కింద కనిపించే వీడియోని డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ లో ఉండే సెట్టింగ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • ఎడిటింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ముందు అందులో ఒక బ్లాక్ కలర్ లేరని తీసుకోవాల్సి ఉంటుంది దానికోసం మీకు కనిపిస్తున్న మీడియా పైన ప్రెస్ చేసి బ్యాగ్రౌండ్ కనిపిస్తుంది.
  • అందులోకి వెళ్లి మీరు నలుపు రంగులు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం ముందుకు జరిపి కొంచెం పెద్దగా ఏవిధంగా చేసుకోండి .
  • తర్వాత మీరు ఒక వీడియో ని ఇవ్వవలసి ఉంటుంది ఆ వీడియో ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాను కదా అది వీడియో అన్న మాట.
  • మీరు ఇప్పుడు అదే రైట్ సైడ్ లో కనిపిస్తున్న లేరు దయచేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకునే వీడియో పైన ప్రెస్ చేయండి.

 

 

How to add photo in this video :

  • ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ వీడియో పైన ప్రెస్ చేయగానే మీరు ఇంత ముందు డౌన్లోడ్ చేసుకునే వీడియో ఈ ఎడిటింగ్ అప్లికేషన్ లోకి రావడం జరుగుతుంది.
  • మీరు ఎప్పుడు తీసుకున్నావ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది కదా దాని కిందనే మీరు డౌన్లోడ్ చేసుకునే వీడియో కూడా వస్తుందన్నమాట.
  • సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునే వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే పైన ఉన్న బ్లాక్ కలర్ కూడా కటింగ్ చేసుకొని పెట్టుకోండి తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఏదైనా ఫోటో ఇవ్వాలనుకుంటున్నారు .
  • అంటే ఇప్పుడు పెళ్లి మండపంలో చివరలో మీకు ఏ ఫోటో కనిపించాలి అనుకుంటున్నారా ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని కోసం ఏం చేయాలంటే మీరు మళ్ళీ ట్రై చేయండి.
  • ట్రై చేసిన తర్వాత మీకు పైన మీడియా అనే అక్షరం రావడం జరుగుతుంది మీడియా పైన ప్రెస్ చేయగానే మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది మేడం మీకు నచ్చిన ఫొటోలను సెలెక్ట్ చేసుకోవాలి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best amazing live wallpapers for your mobile

how to set video ringtone for incoming call

how to hide friends whatsapp profile new trick

secret settings in volume buttons must do this

tiktok face change video editing with face morph

delete duplicate photos videos in mobile new trick

 

 

Adjust which you selected :

  • ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంతవరకు ఉందో అంతవరకే ఉండే విధంగా మీరు ఫోటో సెట్టింగ్ చేసుకోవాలి.
  • సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు వీడియోలు కొంచెం ముందుకు జరిపి ఆ వీడియో ఎంతవరకు ఉందో చూసుకున్న తర్వాత అంతవరకు మీరు ఆ ఫోటోని కటింగ్ చేసుకొని మీకు ఎడమవైపు కనిపిస్తున్న ప్రెస్ చేసి దానికి కొంచెం పెద్దగా అయ్యే విధంగా చేసినట్లయితే .
  • మనకు పెళ్లి మండపం వీడియో ఏ విధంగా వస్తుందో మనం బ్యాగ్రౌండ్ ఫోటో కూడా అదేవిధంగా పెరుగుతూ ఉంటుందని మాత్రం మనం ఎడిటింగ్ చేసినట్టు ఏర్పడదు ఆవిడకి తగ్గట్టుగానే ఫోటో సెట్టింగ్ అయిపోతుంది ఈ విధంగా చేసిన తర్వాత మీ వీడియో ఆటోమేటిక్ గా తయారైపోతోంది.

 

 

 

Add you liked song in this video :

  • వీడియో మొత్తం తయారు చేసిన తర్వాత మీరు కావాలి అనుకుంటే వీడియో లో ఏదైనా ఆడియో ఇవ్వచ్చు అని ఏదైనా పాట కూడా రావాలి అని మీరు అనుకుంటే మీకు ఎక్కడి వైపు సౌండ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చెయ్ కానీ మీ గ్యాలరీ లో ఉన్న పాటలు అన్నీ ఓపెన్ కావడం జరుగుతుంది అందులో నుంచి మీరు ఏ పార్టీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పాటను సెలెక్ట్ చేసుకోండి.
  • సెలెక్ట్ చేసుకో కానీ ఆ పాట ఇవ్వండి మీకు ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ఆటోమెటిగ్గా మీకు ఎడిటింగ్ అప్లికేషన్ లోకి రావడం జరుగుతుంది.
  • మీరు ఆ వీడియో కి దగ్గరగా పాటలు సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మీరు కూడా చాలా బాగా ఎడిటింగ్ చేయగలరు తర్వాత మీరు ఈ వీడియో ని షేర్ చేసుకోవాలి అనుకుంటే మీకు కనిపిస్తున్న షేర్ చేయండి.

 

 

How to save the video :

  • ఫ్రెండ్స్ మీకు ఎడమ వైపు కనిపించే బటన్ని క్లిక్ చేయగానే export అనే ఆప్షను రావడం జరుగుతుంది దానిపైన ప్రెస్ చేయగానే వీడియో ఆటోమేటిక్గా అయిపోతుంది.
  • మీరు అక్కడి నుంచి అలా వీడియో ని గాని లేదా మీకు నచ్చిన ఏదైనా అప్లికేషన్ లో అప్లోడ్ చేయవచ్చు అనమాట తర్వాత మీ వీడియో ఆటోమేటిక్గా వైరల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
  • మీరు కూడా ఈ విధంగా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయవచ్చు ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే మీ వీడియో ట్రేండింగ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

 

 

 

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మీ మొబైల్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఈ వీడియోని టిక్ టాక్ లో అప్లోడ్ చేశారు అనుకోండి.
  • మీకు ఇటువంటి వీడియోస్ కి చాలా వ్యూస్ రావడం జరుగుతుంది ఇటువంటి వీడియోస్ ద్వారా మీరు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా సులభంగా మీరు ఫేమస్ కావచ్చు.
  • సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకున్నాను అని నేను అనుకుంటున్నాను.
  • ఎందుకంటే మీరు ఇంత ముందుకు ఎడిటింగ్ అప్లికేషన్ యూజ్ చేసి ఈ విధంగా ఎడిటింగ్ చేయడం చాలా మందికి తెలియదు. మీరు ఎడిటింగ్ అప్లికేషన్ ద్వారా ఎంతో కొంత నేర్చుకున్నారు అని నేను ఈరోజు అనుకుంటున్నాను.

 

 

 

thank you for reading this article friends. if you are like this article please share your friends in WhatsApp Instagram are Facebook as your wish. Thank you friends take care bye bye.

 

 

DOWNLOAD THE VIDEO HERE

new trending tiktok wedding hall video editing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *