APP REVIEWS

how to unkown call details with eyecon app

how to unkown call details with eyecon app

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about how to unkown call details with eyecon app

 

 

how to unkown call details with eyecon app :

  • ఫ్రెండ్స్ మనకు ఎప్పుడైనా మనకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఆ నెంబర్ ఎవరిది అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంద unkown call వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట.
  • అలాగే మన పైన చూసుకున్నప్పుడు ఇలా మనకు తెలియని నెంబర్ నుంచి unkown call వచ్చింది అయితే తర్వాత మళ్ళీ మనం వాళ్లకి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాను .
  • ఎందుకంటే మనకు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మనం వాళ్లకి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే మనకు తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తే మనకు మన మొబైల్లో కాల్ స్క్రీన్ పైన ఏమీ కనిపించదు.
  • కేవలం వాళ్ళ నెంబర్ తప్ప ఈ రోజు ఈ బ్లాగులో మనం మనకు తెలియని నెంబర్ నుంచి unkown call వచ్చినప్పుడు వాళ్ళ ఫోటో అలాగే కనపడే విధంగా ఎలా సెట్టింగ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
  • దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సిందే ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే.

 

 

We need any application for unkown call :

  • మీరు కూడా మీ మొబైల్ లో మీకు తెలియని నెంబర్ నుంచి unkown call వచ్చినప్పుడు వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు అలాగే వాళ్ళ నెంబర్ వాళ్ళ అడ్రస్ లొకేషన్ ఇవన్నీ మీకు కనిపించాలి అని అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటిది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ లో ఏ విధంగా సెట్టింగ్ చేసుకున్నట్టయితే మనకు ఈ విధంగా తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళ ఫోటో అడ్రస్ మొత్తం డీటెయిల్స్ ఏ విధంగా కనిపించేలా సెట్టింగ్ చేసుకోవాలి.
  • అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన లింకు నేను మీకు కిందన ఇస్తానని అక్కడినుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను కింద ఈ బ్లాక్ లో ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని అప్లికేషన్ ఏవిధంగా వాడాలి మొత్తం నేర్చుకోవచ్చు.
  • ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో EYECON – CALLER ID CALL , PHONE BOOK & CONTACT అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 13 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 13 jan 2020
    రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడగడం జరుగుతుంది ఆ పర్మిషన్స్ అన్నింటికీ పర్మిషన్ షేర్ చేయండి .
  • ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో ఉండే కాంటాక్ట్స్ని చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతుంది ఎందుకంటే మీ మొబైల్ లో ఉండే కాంటాక్ట్స్ కి కూడా ఏమేమి ఫోటోలు ఉంటాయి ఫొటోస్ ని చూపిస్తుంది.
  • అలాగే వాళ్ళ పేరు వాళ్ళ ఫేస్బుక్ వాట్సప్ కు సంబంధించిన వివరాలు కూడా మనకు ఈ అప్లికేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది అన్న మాట .
  • మీరు దీనికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకొక స్టెప్పు ముందుకు వెళ్ళినాక అయితే ఈ అప్లికేషన్ మిమ్మల్ని మీ ఫోన్ నెంబర్ ఇవ్వవా అని అడుగుతుంది.
  • ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే మీ ఫోన్ నెంబర్ కి సంబంధించిన మీ ఫోటో మీ పేరు వస్తుందా లేదా అని చెప్పేసి మొదట్లోనే అప్లికేషన్ స్కానింగ్ చేసి చూపిస్తుంది.
  • ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఇచ్చాను అప్లికేషన్ మీకు రెండు మూడు సెకండ్లు స్కానింగ్ చేసుకుంటుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set auto outgoing call in our mobile

set 3D ringtone in your mobile with a small application

how to enable fingerprint lock in whatsapp

how to edit whatsapp status with mv master application

send private photos in whatsapp image to text converter

how to set live wallpapers in our mobile

 

 

Give some permissions :

  • తర్వాత మీ మొబైల్ నెంబర్ కి తగ్గట్టుగా మీ ఫోటో ని అలాగే మీ పేరుని కూడా స్కానింగ్ చేసుకొని మీతో ఈ అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ లో చూపిస్తుంది .
  • అది మీరే అయినట్లయితే మీరు దానిపైన ఓకే అని పరిచయం ఆటోమేటిక్గా అప్లికేషన్ అయిపోతుంది తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఏవిధంగా వాడుకోవాలి అని మీకు నాలుగైదు పేజీలు లాంటి ఒక డెమో వంటిది చూపిస్తుంది.
  • మీరు అక్కడి నుంచి అప్లికేషన్ ఏవిధంగా వాడుకోవాలి నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ ఏవిధంగా పనిచేస్తుందో కూడా నేర్చుకోవచ్చు ఈ విధంగా ఉంటుందని అలాగే మీరు ఈ అప్లికేషన్ కి ఒక పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది .
  • ఆ పర్మిషన్లు ఈ అప్లికేషన్ మీకు ఆఫ్ లో ఉంటది అనమాట మీరు వేరే పేజీలోకి వెళ్లి అప్లికేషన్ ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఫ్రెండ్స్ అలాగే దాని కింద ఇంకొకటి ఉంటుంది అది దేని కోసం అంటే మీకు అప్లికేషన్ పాప్ అప్ విండో ఆఫ్లో ఉంటుంది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.

 

 

 

 

Login with your mobile number :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం చేసుకున్న తర్వాత మీకు ఈ అప్లికేషన్ లోనే మీ మొబైల్ లో ఉండే నాలుగైదు కాంటాక్ట్స్ని ఒకడేమో గా చూపిస్తుంది.
  • అంటే మీకు కనిపించే ఒక్కొక్క ఫోటో లు అవేనా కాదా అని చూపిస్తుంది అన్నమాట ఒకవేళ ఆ ఫోటోలు అకౌంట్ కి సంబంధించిన ఫోటోలు మీకు అనిపిస్తుందా అయితే మీరు సింపుల్ కింద కంటిన్యూ అనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ ఆటోమెటిగ్గా మీ మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని విత్ ఫోటో తో సహా పైకి వెళుతూ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట .
  • తర్వాత మీరు ఏదైనా ఒక ఫోటో పైన ప్రెస్ చేసినట్లయితే ఆ ఫోటో కి సంబంధించిన వ్యక్తి యొక్క పూర్తి వివరాలు అక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది .
  • మీరు అక్కడి నుంచి ఇంటికి ఫోన్ కూడా చేయడం లేదని ఆ వ్యక్తిని ఫోన్ బుక్ లో సేవ్ కూడా చేసుకోవచ్చు లేదా ఆ వ్యక్తికి సంబంధించిన వాట్సప్ ఫేస్బుక్ లో కూడా మీరు మెసేజ్ కూడా చేయవచ్చు అలాగే ప్రొఫైల్ గా చూడవచ్చన్న మాట.

 

 

if you are download this application :

  • సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి చాలా చిన్న అప్లికేషన్ కానీ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాం అయితే మనకు ఏదో ఒక టైంలో కంపల్సరిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
  • ఎందుకంటే మనకు తెలియని నెంబర్ నుంచి కాల్స్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి ఆ టైంలో ఇబ్బంది పడే అంటే మీరు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో పెట్టుకున్న అయితే మీకు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చిన అలాగే తెలిసిన నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా వాళ్ళకు సంబంధించిన ఫోటో కనిపిస్తుంది అన్నమాట.
  • మన ఫోటో ద్వారా అనే వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చు అలాగే అలాగే వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకు అక్కడ కనిపిస్తాయి .
  • కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదని మాట తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మీకు ఏదో ఒకటి అను కంపల్సరిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

 

 

 

 

App info :
Version : 2.0.296
Updated on : 3 Jan 2020
Downloads : 10,000,000+ downloads
I-app purchases : 10.00 T8,400.00 per item
Offered by : Eyecon Phone Dialer & Contacts
Released on : 31 Aug 2016
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
find accounts on the device modify your contacts read your contacts
Location :
access approximate location (network based)
Microphone :
record audio Call logs write call log  read call log
Telephone :
read phone status and identity reroute outgoing calls

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to unkown call details with eyecon app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *