APP REVIEWS

how to know any vehicle full detailes with mobile

how to know any vehicle full detailes with mobile

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to know any vehicle full detailes with mobile

 

 

how to know any vehicle full detailes with mobile :

  • మాలో చాలామంది మొబైల్ ఫోన్ ఎత్తే వాడుతూ ఉంటారు కానీ మనం ముందు ఎప్పుడైనా యాక్సిడెంట్ లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఒకరు వేరే వారిని గుర్తించి తర్వాత మారి పోతూ ఉంటే వాళ్ల బండి ఒక నెంబర్ ని మనం చూస్తాము కానీ ఆ బండి ఎవరిది ఆ బండి ఒక ఫోన్ ఎవరు అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సో నేను ఈరోజు మీకు ఒక చిన్న ఇంటికి వస్తాను ఈ ట్రస్టు ద్వారా మీరు ఇటువంటి బండి నెంబర్ ఏదైనా చూసినట్టయితే మీరు మీ మొబైల్ ద్వారానే ఆ బండి ఎవరిది ఆ బండి ఒక ఫోన్ ఎవరు అని మొత్తం తెలుసు కోవచ్చు అన్న మాట మీరు ఒకవేళ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు మాత్రమే కాదు మీరు ఎప్పుడైనా వేరే వాళ్ల దగ్గర ఉన్నప్పుడు కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గరనుంచి బండి కొని కొనే ముందు ఆ బండి మీద ఏమైనా ఉందా అని మీరు మీ మొబైల్ ద్వారానే చూసుకోవచ్చు.

 

 

కానీ వీటన్నిటి కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీరు రెండు మూడు సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకసారి సెట్టింగ్ చేసుకున్నారు అంటే ఈ అప్లికేషన్ చెప్పండి మీ మొబైల్ లోనే ఉంటుంది మీకు అటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఆ బండి యొక్క వివరాలు మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఇదేదో అప్లికేషన్ బాగుంది దీని డౌన్లోడ్ చేసే పెట్టుకోవాలని ఓ అప్లికేషన్ ఏంటి ఏంటి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు నేను ఈ చిన్న బ్లాగులో ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు అలాగే అప్లికేషన్ యొక్క లింకు కూడా మీకు కిందనే ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

 

.

 

Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో M PARIVAHAN అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 16 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 18 sep 2019 రోజున చేయడం జరిగింది.

 

 

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ మొత్తం అయిపోతుంది తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ లో రెండు మూడు పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది మీరు ఆ పర్మిషన్ అన్నింటికీ ఇవ్వవలసి ఉంటుంది పర్మిషన్స్ అన్నిటికీ మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ సెంటర్ పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీకు పైన ఒకటి బార్ లాగా కనిపిస్తుంది పేపర్లో మీ దగ్గర ఏదైనా బండి ఒక నెంబర్ వున్నట్టయితే మీరు ఆ బండి నెంబర్ అందులో వేసినట్టయితే మీకు ఆ బండి యొక్క వివరాలు మొత్తం తెలిసిపోతాయి ఆ బండి ఒక ఓనర్ ఎవరు ఆ బండి కి సంబంధించింది ఈ విధంగా అని తెలుసుకుని మీరు నిదానంగా వాళ్ళ ఇంటిదగ్గర వెళ్ళవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

mobile HD / 4k live wallpapers for download FREE

super app lock for your android applications free

download new movies free in your mobile

how to put safe our mobiles from hackers

whatsapp lock protects your whatsapp chats

how to change background notificationbar free

 

 

సో ఫ్రెండ్స్ చాలా పెద్ద అప్లికేషన్ కూడా ఏమీ కాదు చాలా చిన్న అప్లికేషన్ ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో ఉన్నట్లైతే మీ దగ్గర ఎటువంటి ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు మీకు చాలా సులభంగా ఉంటుంది సో మీరు తప్పకుండా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే మీ మొబైల్ లో పెట్టుకోండి.Provides Transport Service access to citizens through a mobile based application. This app
empowers citizen with instant access to various information, services and utilities related to the
Transport Sector. Aimed to bring convenience to citizen and transparency in the system. It is a genuine government app for all India RTO vehicle registration number search. It provides complete information about a car like

 

 

 

 

App info :
Version : 2.0.33
Updated on : 18 Sep 2019
Downloads : 5,000,000+ downloads
Offered by : NIC eGov Mobile Apps
Released on : 10 Jan 2017
App permissions :
1. Camera :
take pictures and videos
2. Contacts :
find accounts on the device
3. Location :
access approximate location (network- based)
access precise location (GPS and
network-based)
4. Microphone :
record audio
5. Telephone :
directly call phone numbers
6. Storage :
modify or delete the contents of your 7. SD card :
read the contents of your SD card

 

ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to know any vehicle full detailes with mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *