APP REVIEWS

How to know full details of any vehicle

How to know full details of any vehicle

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start………….

friends మనలో చాలా మందికి ఎదుటివారి వాహనం యొక్క వివరాలు తెలుసుకోవాలని ఉంటుంది కానీ ఎంత ప్రయత్నిచిన తెలుకోలేకపోతారు ఫ్రెండ్స్ నేను మీకు ఈ రోజు ఒక మంచి application introduce చేస్తాను ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఏ వాహనం యొక్క వివరాలు ఆయన చాలా సులభంగా తెలుసుకోవచ్చు. friends అలాగే మీరు కావాలి అంటే ఈ application ద్వారా మీ licence యొక్క stetus కూడా తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా driving చేస్తూ వెళ్తున్నపుడు మీ వాహనం లో petorl కానక అయిపోతే మీరు ఈ అప్లికేషన్ ద్వారా మీ దగ్గర లో ఉన్న పెట్రోల్ bunk ఎక్కడ ఉందో కూడా చూసుకోవచ్చు. అలాగే మీరు మీ దేశం లో ఉన్న అన్ని stats లో పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు rate ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు…

friends నేను మీకు కింద బ్లాగ్ లో ఈ application ఏంటి ఆ application ఎక్కడ నుండి download చేసుకోవాలి application డౌన్లోడ్ చేసుకున్న తరువాత అందులో ఎమ్ settings చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదవండి. నేను చెప్పినట్టుగా settings చేసుకోండి. friends ఇప్పుడు మీకు ఈ application అవసరం లేకపోవచ్చు కానీ ఇది మీకు ఎప్పుడైన ఉపయోగపడవచ్చు . ఆందుకే మీరు కూడా ఈ అప్లికేషన్ download చేసుకొని ఉంచుకోండి. ఫ్రెండ్స్ ఈ application ఎక్కువగా మనకు ఎప్పుడు ఉపయోగ పడుతుంది అంటే ఎప్పుడైనా ఎక్కడైనా accident జరిగినప్పుడు ఆ accident చేసిన వ్యక్తి యొక్క వాహనం number కానక మీరు చూస్తే ఆ వ్యక్తి యొక్క వివరాలు తెలుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. friends ఇప్పుడు అయితే టైం వృధా చేయకుండా మీకు కింద కనిపించే photo లో ఉన్న application download చేసుకోండి…

 

ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో VEHICLE INFO అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 22 APR 2019 రోజున చేయడం జరిగింది.

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

ఫ్రెండ్స్ మీరు application download చేసుకొని ఓపెన్ చేయగానే మీకు ఈ కింద కనిపించే options కనిపిస్తాయి.
1. Search vehicle
2. search via sms
3. driving license
4. fuel price
5. nearest pump
6. rto detailes
7. rto exam
8. history
9. more apps
10. share app
ఇలా మీకు చాలా ఆప్షన్స్ మీరు ఒక్కక్క దాన్ని ఒక్కో రకంగా యూస్ చేసుకోవచ్చు. తప్పకుండా download చేసుకొని యూస్ చేయండి..

using this app you can find the below information:
* Search Driving license information
* Daily Fuel Price
* Vehicle Status
* Owner Name
* Registration No
* Maker Model
* Fuel Type
* Registration Date
* Insurance upto
* Registering Authority
* Engine No
* Chassis No
* Vehicle Class

 

info :
version : 2.8
updated on : 22 apr 2019
downloads : 10000 downloads
offered by : Extras studio
released on : 10 may 2018
permissions : location , other

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *