APP REVIEWS

how to set video in background of keyboard

how to set video in background of keyboard

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn how to set video in background of keyboard So Let’s get start ……

 

How to video in keyboard :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు చాలా రకాల కీ బోర్డు చూసి ఉంటారు కొన్ని కీబోర్డ్ లో అయితే మీరు వెనకాల ఉన్న ఫోటో ని చేంజ్ చేసుకొని మీ ఫోటో ని కూడా సెట్ చేసుకోవచ్చు.
  • లేకపోతే మీరు దాని వెనకాల కూడా రాసుకో వస్తుండే అలాగే మనకు కీబోర్డ్ లో కొన్ని డిఫరెంట్ ఫాంట్స్ కీబోర్డ్ షో లేదా ఇలాంటి ఫ్రెండ్ కలర్స్ వచ్చే కీబోర్డ్ ఇలా చాలా రకాల కీ బోర్డు మీరు చూసే ఉంటారు .
  • మీ మొబైల్ లో కూడా చేసే ఉంటారు కానీ నేను ఈరోజు చెప్పబోయే కీబోర్డ్ దేనికి సంబంధించింది అంటే మీరు ఈ కీబోర్డ్ ద్వారా మీ కీబోర్డ్ వెనకాల ఒక యానిమేషన్ ని సెట్ చేసుకోవచ్చు.
  • అంటే ఇవి చూడటానికి ఎలా ఉంటుందంటే కీబోర్డ్ వెనకాల ఏదో వీడియో రెండు అవుతున్నట్టుగా ఉంటుందన్న మాట.
  • అంటే చూసేవాళ్ళు కంపల్సరీ కీబోర్డ్ వెనకాల ఏదో వీడియోని నడుస్తుంది అనుకుంటారు. సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు.

 

We  need any application :

  • మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవడానికి ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద బ్లాగు లో ఇచ్చాను .
  • జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు చాలా రకాలు ఉంటాయి అందులో మీరు కావాలనుకుంటే కలర్స్ వచ్చే కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • లేకపోతే అనిమేషన్ వచ్చే కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు గనక ఈ విధంగా కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ముందు ఎవరైనా ఈ కీబోర్డ్ ను వాడారు అంటే మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షాక్ అయిపోతారు.
  • తర్వాత వాళ్లు అడిగితే వాళ్ళు కూడా అప్లికేషన్ గురించి ఈ అప్లికేషన్ చూడ్డానికి చాలా చిన్న అప్లికేషన్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాటా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో XPLOREE AL KEYBOARD – GIFS, STICKERS, SMART THEMES అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 24 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 27 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

 

Settings in application after download :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు Enable xploree అనే బటన్ కనిపిస్తుంది.
  • మీరు దాని మీద ప్రెస్ చేయగానే you will see a understand message from Google for all keywords regardless of whether they are privacy complaint or not like all good pearls we listen and quickly understand your interest performances to provide Amazon recommendations matching your needs అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీకు కింద ఓకే బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు ఇక్కడ మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత మీ కింద మళ్ళీ ఓకే అనిపిస్తుంది ఆ ఓకే పైన ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. how to change instagram background

  2. Our mobile says how much water we can drink in a day

  3. how to set applications in your mobile notification bar

  4. best whatsapp secret trick forever

  5. best loan app to take a loan with mobile

  6. amazing launcher for android users

 

How to use the application :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం చేసిన తర్వాత మీకు మళ్ళీ Switch to xploree అనే బటన్ కనిపిస్తుంది మీరు దాని మీద ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి ఉన్న కీబోర్డ్ సన్నీ ఇక్కడ చూపిస్తాయి.
  • ఇప్పుడు మీరు ఇంత ముందు డౌన్లోడ్ చేసుకునే కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకో వాల్సి ఉంటుంది .
  • ఇక్కడ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది మీరు దాన్ని ఉండనివ్వండి తర్వాత నాకు కింద get started అనే బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.
  • ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఎడమ వైపు పై భాగంలో మూడు గీతలు కనిపిస్తాయి మీరు ఆ మూడు గీత మీద ప్రెస్ చేయగానే ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
    1. home
    2. themes
    3. smart themes
    4. languages
    5. customization
    6. settings
    7. invite
    8. rate us
    9. help
    అనే ఆప్షన్లు కనిపిస్తాయి.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

Options tn this application :

ఫ్రెండ్స్ ఎక్కడ మీరు మీకు పైన చూపించిన ఆప్షన్లలో themes పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు రకరకాల సీన్స్ ఓపెన్ అయిపోతాయి ఇందులో మీకు కింద కనిపించే క్యాటగిరి కనిపిస్తాయి అదేంటి అంటే
1. all
2. color
3. images
4. animated
5. my themes
ఇప్పుడు మీకు కీబోర్డ్ వెనకాల ఆనిమేషన్ కి సంబంధించిన బ్యాగ్రౌండ్ సెట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇప్పుడు animated మీద ప్రెస్ చేయండి ఇపుడు మీకు ఇక్కడ చాలా రకాల థీమ్స్ కనిపిస్తాయి మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకుని మీరు దానిపైన ప్రెస్ చేయగానే టీం మీకు ఒకసారి ప్లై చూపిస్తుంది మీకు నచ్చినట్టయితే మీకు అక్కడే ఆ ప్లే అనే బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే టీ మీకు ఆటోమేటిగ్గా మొబైల్ సెట్ అయిపోతుంది.

Info :
Version : v3.1.3
Updated on : 27 jun 2019
Downloads : 5000000+ downloads
Offered by : key point technologies
Released on : 4 jan 2015
Permissions : Contacts , location , microphone , storage , other

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

how to set video in background of keyboard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *