how to set video ringtone for incoming call

0
2887

how to set video ringtone for incoming call

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to set video ringtone for incoming call

 

 

how to set video ringtone for incoming call :

  • ఫ్రెండ్స్ నార్మల్గా  మొబైల్ అందరూ యూస్ చేస్తూ ఉంటారు అలాగే మనం ఎప్పుడైనా కాల్ వచ్చినట్టయితే మనకు నచ్చిన పాట వచ్చే విధంగా మనం సెట్టింగ్ చేసుకుంటామో అలాగే ఈ కొత్త సినిమా ఎంతవరకు కావలెనో అంతవరకు కటింగ్ చేసి మనం రింగ్టోన్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాము.
  • సో కొంతమంది ఇంకొంచం అడ్వాన్స్ గా ఆలోచించి ఏం చేస్తారంటే వాళ్లకు ఎప్పుడైనా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు దాన్ని బ్యాక్గ్రౌండ్లో అంటే కాల్ వెనకాల ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ ఫోటో గాని లేదా వాళ్ళ ఫోటో కానీ వచ్చే విధంగా సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు .
  • కానీ ఫ్రెండ్స్ దానికంటే ఇంకొక అడ్వాన్స్ సెట్టింగ్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఆ వెనకాల వీడియో రన్నింగ్ అయ్యే విధంగా కూడా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • దీనికోసం మీరు ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈ బ్లాగులో మనం ఏ విధంగా మనకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు దాని వెనకాల మనకు నచ్చిన వీడియో రన్ అయ్యే విధంగా ఎలా సెట్టింగ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం.

 

 

We need any application for this ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఎప్పుడైనా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఆ వెనకాల మీకు వీడియో రన్ అయ్యే విధంగా సెట్టింగ్ చేసుకోవాలి .
  • అని మీరు అనుకున్నట్టు అయితే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అప్లికేషన్ లో ఉన్న వీడియోస్ కానీ లేదా మీ గ్యాలరీ లో ఉన్న వీడియోస్ కానీ సెట్టింగ్ చేసుకోవలసి ఉంటుంది.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి దానికి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి అని వెతకాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన లింకు నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అలాగే అప్లికేషన్ ఎలా యూస్ చేయాలి.
  • అని మొత్తం వివరాలను కింద ఇస్తాను మీరు చదువుకొని చాలా సులభంగా అప్లికేషన్ వాడుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

Download the application here :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో LOVE VIDEO RINGTONE FOR VIDEO CALL అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 21 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 Dec 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application here :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అప్లికేషన్ మిమ్మల్ని ఒక పర్మిషన్ అడుగుతుండు పర్మిషన్ ఇవ్వడానికి మీరు దానిపైన ప్రెస్ చేయగానే అప్లికేషన్ మీకు ఆఫ్ లో ఉన్నట్లుగా కనిపిస్తుంది .
  • మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి అదేవిధంగా మీకు రెండవ పర్మిషన్ కూడా అడుగుతుంది దాన్ని కూడా మీరు పర్మిషన్ ఇచ్చేయాలి ఉంటుంది .
  • పరిమిషన్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్లోని ఈ అప్లికేషన్ ఆటో స్టార్ట్ అవ్వడానికి మీకు ఇంకొక పర్మిషన్ అడుగుతుంది.
  • మీరు కావాలనుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వడం లేదని నార్మల్గా వదిలేసిన కూడా సరిపోతుంది అలాగే మళ్ళీ చూపించకుండా కూడా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

How to set the video ringtone :

  • ఫ్రెండ్స్ ఈ విధంగా మన పైన చూపించిన 3 పర్మిషన్స్ మనం ఇచ్చిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అందులో మనకు చాలా రకాల వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ మీరు ఒకదాని ప్లే చేసి కూడా చూడవచ్చు ఆ వీడియో రన్నింగ్ అవుతూనే వెనకాల మనకు కూడా వస్తుంది .
  • అందులో రకరకాల పాటలు కూడా ఉంటాయి వాటిలో కూడా మీకు నచ్చిన పాట మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీరు ఏదైనా అందులో నేను చేసిన వీడియో సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ వీడియో పైన ప్రెస్ చేయాలి చేసిన తర్వాత దానికి నీకు రావడం జరుగుతుంది.
  • మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ రింగ్టోన్ ని మీకు నచ్చిన ఏదైనా ఒక కాంటాక్ట్ కి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీ మొబైల్ లో ఉన్న అన్ని కాంటాక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఆటోమేటిక్ గా ఆ వీడియో మీకు సక్సెస్ఫుల్గా రింగ్టోన్ సెట్టింగ్ అయిపోయిందని మీకు అక్కడ చూపించడం జరుగుతుంది.

 

 

You can set another video also :

  • ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఈ అప్లికేషన్లో ఏదైనా పాట నచ్చలేదు అనుకోండి మీకు మీ మొబైల్ లో ఉండే మీరు తీసిన వీడియోలను కూడా మీరు ఇక్కడ రింగ్టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అలాగే మనం వాట్సాప్ స్టేటస్ కోసం గాని లేక ఇంస్టాగ్రామ్ స్టేటస్ కోసం గాని వారి కోసం డౌన్లోడ్ చేసుకునే వీడియోస్ ఉంటాయి కదా గ్యాలరీ లో ఉన్నట్లైతే వాటిని కూడా మీ మొబైల్ లో ఒక వీడియో రింగ్టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • విధంగా సెట్ చేసుకొని వదిలేసిన తరువాత మీ ఫ్రెండ్స్ దగ్గర గాని ఎప్పుడైనా మీరు వేరే దగ్గర ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధంగా వీడియో అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ చూస్తే షాక్ అయిపోతారు.
  • పెంచే విధంగా మనం ఇలా వీడియో వచ్చినప్పుడు వీడియో సెట్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పి మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు ఎందుకంటే చాలా మందికి తెలియదు ఫ్రెండ్స

 

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best amazing live wallpapers for your mobile

how to hide friends whatsapp profile new trick

secret settings in volume buttons must do this

tiktok face change video editing with face morph

delete duplicate photos videos in mobile new trick

how to change whatsapp background

Some more options in this application :

  • ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్లో మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి ఈ ఆప్షన్ ద్వారా మీరు కావాలనుకుంటే ఇన్కమింగ్ వచ్చినప్పుడు ఆ బటన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు .
  • లేదా మీకు బ్యాగ్రౌండ్ వీడియో కాకుండా ఏదైనా ఇమేజ్ పట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అలాగే మీరు మొత్తం సెట్టింగ్ అయిన తర్వాత వీడియో ఎలా సెట్ అయింది అని చూసుకోవాలి అనుకుంటే కూడా అది కూడా చూసుకోవచ్చు అనమాట.
  • ఈ కింద ఉండే ఆప్షన్ ద్వారా మీకు నచ్చిన సెట్టింగ్స్ మీరు చేసుకోండి వీడియో కాల్ కనెక్ట్ చేసి ఉన్నట్లయితే దానిని తీసివేయాలి అనుకుంటే ఇక నుంచి తీసి కూడా వేయవచ్చు.
    Video Ringtone
    Videos
    Backgrounds
    Call Buttons
    Preview

 

App info :
Version : 2.0.8
Updated on : 5 Dec 2019
Downloads : 1,000,000+ downloads
Update size : 21.06 MB
Offered by : iApp Inc.
Released on : 3 Jan 2019
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
read your contacts find accounts on the device modify your contacts
Telephone :
read phone status and identity directly call phone numbers
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
Draw over other apps have full network access prevent phone from sleeping
Play Install Referrer API change your audio settings

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE 

how to set video ringtone for incoming call

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here