APP REVIEWS

how to download tik tok videos without watermark

how to download tik tok videos without watermark

 

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about how to download tik tok videos without watermark so lets get start………..

 

 

how to remove water mark :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది చాలా మంది tik tok use చేస్తూ ఉంటారు.
  • అలాగే అందులో ఏదైనా వీడియో బావుంది అనిపిస్తే ఆ వీడియో నే tik tok నుండి డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్ వాట్స్అప్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ఇలా అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు.
  • కానీ ఫ్రెండ్స్ మీరు tik tok నుండి ఏదైనా వీడియో డౌన్లోడ్ చేసుకున్నట్టు అయితే ఆ వీడియోలో tik tok అని కనిపిస్తుంది.
  • సో ఫ్రెండ్స్ అందుకే నేను మీకు ఈ బ్లాగులో మీరు డౌన్లోడ్ చేసుకునే వీడియోలో tik tok అనే water mark కనిపించకుండా మీరు ఆ వీడియోలని ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెబుతాను.
  • కానీ ఫ్రెండ్స్ దానికోసం మీరైతే మీకు ఎప్పుడు కింద కనిపిస్తున్న ఫోటోలో ఉన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

Step 1 – How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో VIDEO DOWNLOADER FOR tik tok అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 5.8 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 29 April 2019 రోజున చేయడం జరిగింది.

 

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

Step 3 – Settings in application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు Switch on to Autosave అని కనిపిస్తుంది దాన్ని ON చేసుకోండి.
  • ఇప్పుడు మీకు వెంటనే Allow video downloader to assess photos media and files on your device ? అని చూపించే మిమ్మల్ని Allow అడుగుతుంది మీరు Allow ఇచ్చేయండి.
  • తర్వాత మీకు కింద copy link & Download video అని కనిపిస్తోంది దానిమీద press చేయండి ఎప్పుడు మీకు paste link here అని కనిపిస్తుంది.
  • ఇక్కడ మీరు ఏ Link paste చేయాలి అంటే మీరు మీ tik tok లోకి వెళ్లండి అందులో మీకు నచ్చిన వీడియో ని సెలెక్ట్ చేసుకోండి.

 

Check out our some more articles :

How To See Others Photos In Your Mobile | Google Shared Library

Best money earning apps in 2019 (100%) Working apps

backup and restore mobile data and contacts

how to set sleep timer in our phone ( NEW )

how to increase likes, hearts, followers in tiktok

 

 

Step 4 : how to use the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో కింద మీకు ఒక షేర్ బటన్ కనిపిస్తుంది ఆ బటన్ ను ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీరు ఆ వీడియోని ఎక్కడ ఎక్కడ షేర్ చేయాలి అనుకుంటున్నారో చూపిస్తుంది మీరు అందులో copy to clipboard పైన ప్రెస్ చేయండి.
  • ఆ వీడియో యొక్క link. ఇప్పుడు copy. అయిపోయింది మీరు tik tok నుండి బయటకు వచ్చేయండి ఇప్పుడు మీకు ఇంతకు ముందు కనిపించిన paste link here మీద paste చేయండి.
  • దాని కిందనే మీకు download అని కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయండి ఇప్పుడు వీడియో చెకింగ్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీలో Save అయిపోతుంది.

 

 

ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వీడియోలో ఏమీ కనిపించదు మీరు ఇప్పుడు ఆ వీడియో ని ఎక్కడ కావాలంటే అక్కడ. షేర్ చేసుకోవచ్చు చూసే వాళ్ళు కూడా ఆ వీడియో tik tok ది అని ఎవరు కనిపెట్టలేరు తర్వాత ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అడిగితే వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ సజెస్ట్ చేయండి.

Info :
Version – 26.0
Updated on – 29 April 2019
Downloads – 1000000+ downloads
Offered by – Avalon infotech
Released on – 26 October 2018
Permissions – storage , Others

 

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

videos without watermark

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *