APP REVIEWS

vinayaka chavithi photo editing with pics art free

vinayaka chavithi photo editing with pics art free

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a vinayaka chavithi photo editing with pics art free so lets get start………

 

vinayaka chavithi photo editing with pics art free :

  • ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు ఇంత ముందుకు వీడియో చూసి గనుక ఈ బ్లాగులోని వచ్చినట్లయితే మీరు కూడా వినాయక చవితి కి సంబంధించిన ఫోటో ఎడిటింగ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చారని అనుకుంటున్నాను.
  • సో ఫ్రెండ్స్ మీరు కూడా ఆ ఫొటోలో చూపిన విధంగా మీ ఫోటోలు ఎడిటింగ్ చేసుకోవచ్చు దానికోసం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏం లేదు మీరు ఏమి చేయాలి అని చెప్పేసి మొత్తం నేను వీడియోలో చూపించాను.
  • కానీ మీకు ఇంకా మొత్తం అర్థం కాకపోతే ఇక్కడ నుండి చదువుకుని కూడా మీరు ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వినాయక చవితి నడుస్తుంది .
  • మీరు కూడా వినాయక చవితి కి సంబంధించిన ఫోటో ఎడిటింగ్ చేసుకొని మీకు నచ్చిన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నట్టయితే చూసేవాళ్లకు కూడా చాలా కూల్ గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షాక్ అయిపోతారు అనమాట అదే విధంగా ఎడిటింగ్ చేసాడు అని చెప్పేసి.

 

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో అన్ని రకాల ఫొటోస్ ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు.
  • మీకు నచ్చిన విధంగా అంటే ఫోటో మీద ఫోటో కావచ్చు లేదా ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న సెంటిమెంట్ కావచ్చు ఏదైనా సరే మీ ఫోటో కి సంబంధించిన ఎడిటింగ్ అనేది ఇక్కడ చాలా సులభంగా చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ పేరు వచ్చి పిక్స్ ఆర్ట్ మీరు ఇది వరకు చాలా భిన్నంగా ఉండవచ్చు కానీ మీరు ఇప్పుడు కాక కొత్త గా చూస్తున్నాడు అయితే ఇది చాలా బాగుంటుంది.
  • అప్లికేషన్ ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని ఆలోచించవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను కింద ఇస్తాను అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను ఇస్తాను మీరు ఇక్కడ నుంచే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోటోస్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో PICSART PHOTO EDITOR PIC , VIDEO COLLEGE MAKER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 30 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 6 Aug 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కోసం లోడింగ్ ఓపెన్ అవుతుంది తర్వాత మీరు అప్లికేషన్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది.
  • మీరు మీ దగ్గర జిమెయిల్ ఉన్నట్లయితే జిమెయిల్ లాగిన్ లేదా ఫేస్ బుక్ లో కూడా లాగిన్ కావచ్చు సో ఫ్రెండ్స్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ లో ఇది ఒక మంచి అప్లికేషన్ అన్నమాట .
  • అందుకే చాలా మంచి డౌన్లోడ్ కూడా అప్లికేషన్ బాగుంటాయి మీరు మొదటిసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్స్ లో మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది అన్ని పర్మిషన్స్ ఓకే అలాగే ఇంకా కొన్ని పర్మిషన్ కి allow ఇవ్వాల్సి ఉంటుంది.
  • మీరు వాడికి కూడా ఇచ్చేయండి తర్వాత మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు .
  • అంటే ఉదాహరణకి మనం ఇంత ముందుకు చూసిన ఫోటో ఉంది కదా అదే విధంగా మీరు ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీకు అప్లికేషన్ మొదట్లో మీకు + గుర్తు ఇస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేయాలి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTCLES HERE :

how to check our mobile safe or not

remove any object in photo with this free photo editor

whatsapp new update nobody knows this

put your mobile safe with this free application

pubg fairing with mobile volume button

set fack call and fack low battery notification

 

 

How to edit the photo :

  • మీరు ఆ గుర్తు పైన ప్రెస్ చేయగానే మీకు మీ గ్యాలరీ మొత్తం ఓపెన్ అయిపోతుంది అంటే మీ గ్యాలరీ లో ఉన్న ఫోటోలు అన్నీ కనిపిస్తాయి.
  • మీరు మొదట నేను వీడియోలో చూపించిన విధంగా గణేష్ ఫోటో ని తీసుకోవాల్సి ఉంటుంది తరువాత మీరు మీ ఫోటోని ఒక రూపంలో తయారు చేసిన అనేది ఒక ఫోటో ఉంటే దాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఒకవేళ మీ ఫోటో పిఎన్జి లాగా లేకపోతే మీరు మీ ఫోటో అని రిమూవ్ బిజీ అయితే అక్కడ మీకు మీ ఫొటోని అప్లోడ్ చేయమని అడుగుతుంది అక్కడ మీ ఫొటోని అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్ గా మీ ఫోటోలు బ్యాగ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి మీ పిఎన్జి దానంతట అదే తయారయ్యే వచ్చేస్తుంది.
  • ఆ విధంగా చేసుకున్న పిఎన్జి ఇప్పుడు ఈ గణేష్ ఫోటోలు మీరు సెట్టింగ్స్ చేసుకోవాలి మెరిసే ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫోటో కొంచెం మంచిగా కనిపిస్తుంది అన్నమాట.

 

 

Download the photo after edit :

  • తర్వాత మనకు ఒక రెండు మూడు ఎఫెక్ట్ ని కూడా ఆడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఏంటి అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను లేకపోతే మీకు కింద ఎఫ్ ఎక్స్ అనే ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది .
  • అందులో మీకు రకరకాల ఉంటాయి అందులో మీరు ఒక వెబ్ సైట్ ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సెట్టింగ్ చేసుకోవలసి ఉంటుంది .
  • ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఫోటో ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు పైన కుడి వైపు భాగంలో ఒక మార్కు కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారని పోండి మీకు ఫొటోస్ సేవ్ చేసుకోవాలి .
  • లేకపోతే డ్రాకులా గా ఉంచుకోవాలని ఒక ఆప్షన్ వస్తుంది మీరు సేవ్ ఫైనల్ చేసినట్టయితే ఆటోమెటిగ్గా ఫోటో మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది.
  • తర్వాత మీరు అక్కడి నుంచి ఈ ఫోటోని ఎక్కడ కావాలంటే అక్కడ సోషల్ మీడియాలో షేర్ కూడా చేసుకోవచ్చు లేదా మీకు కూడా షేర్ చేసుకోవచ్చు.

 

 

 

 

App info :
Version : 12.7.4
Updated on : 6 Aug 2019
Downloads : 500,000,000+ downloads
Update size : 29.26 MB
In-app purchases : 20.00-R 8,200.00 per item
Offered by : PicsArt
Released on : 4 Nov 2011
App permissions :
1. Camera :
take pictures and videos
2. Contacts :
read your contacts
3. Location :
access approximate location (network based) access precise location (GPS and network-based)

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

vinayaka chavithi photo editing with pics art free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *