APP REVIEWS

how to do viral tiktok videos NEW TRICK

how to do viral tiktok videos

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about how to do viral tiktok videos So Let’s get start ……………

Tiktok viral video :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది టిక్ టాక్ అనేది చేస్తూ ఉంటారు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు కానీ అందరూ చేసే అన్ని వీడియోలు వైరల్ కావు.
  • ఫ్రెండ్స్ మనం అప్లోడ్ చేసే వీడియోలు వైరల్ ఎందుకు కావు అంటే మనం కూడా అందరూ ఎలా క్రియేట్ చేస్తున్నారో వీడియోలు అలాగే క్రియేట్ చేస్తాం అందుకే మనం అప్లోడ్ చేసే వీడియోలు కూడా వైరల్ కావు.
  • కానీ ఫ్రెండ్స్ మీరు అందరిలా కాకుండా కొంచెం స్పెషల్ గా వీడియోస్ అప్లోడ్ చేశారంటే ఈ వీడియోస్ తప్పకుండా వైరల్ అవుతాయి.
  • కానీ ఫ్రెండ్స్ స్పెషల్ గా అప్లోడ్ చేయడం ఎలా దీనికోసమే నేను మీకు ఈ రోజు ఒక చిన్న అప్లికేషన్ పరిచయం చేయబోతున్నాను.
  • ఈ అప్లికేషన్ గనక మీరు మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని అందులో వీడియో చేసి వాటిని షేర్ చేశారంటే ఆ వీడియోలు కంపల్సరీ వైరల్ అవుతాయి.
  • ఫ్రెండ్స్ ఇందులో ఏంటి స్పెషల్ ఏంటి అంటే ఈ అప్లికేషన్లో మీకు రకరకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అంటే కొన్ని పండుగకు సంబంధించి ఈవెంట్ కి సంబంధించి బర్తడే కావచ్చు లేక పోతే అనివర్సరీ కావచ్చు వీటికి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట.

Any application we need :

  • మీరు ఏ పెట్టిన అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మీరు అందులో మీ ఫోటో ని వేసి ఒక క్లిక్ చేశారంటే ఆటోమేటిగ్గా వీడియో అనేది మీ గ్యాలరీలో డౌన్ లోడ్ అయిపోతుంది.
  • మీరు సింపుల్గా అక్కడనుండి ఆ వీడియో ని షేర్ చేసుకోవడం అంతే ఫ్రెండ్స్ మీరు గనుక ఈ విధంగా ఎఫెక్ట్స్ తో కూడిన వీడియోస్ ని మీ ట్విట్టర్ లో షేర్ చేశారు అంటే తప్పకుండా 100% వీడియో వైరల్ అవుతుంది.
  • ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మొత్తం కింద బ్లాగు లో ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి .
  • ఫ్రెండ్స్ మీరు కనుక ఇందులో వీడియోస్ క్రియేట్ చేసి షేర్ చేశారంటే మీ ఫ్రెండ్స్ కూడా కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత వాళ్లు అడిగితే అప్లికేషన్ గురించి వాళ్లకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో BOOM VIDEO STATUS MAKER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 16 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 1 JULY 2019 రోజున చేయడం జరిగింది.

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఓపెన్ అయిపోతుంది .
  • ఎప్పుడు మీకు permission required bU needs sS to following media and storage Halloween Boo to assess your gallery and files enable you to save videos don’t worry this is standard permission and who would not use this access then mentioned అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీకు కింద give permission అని కనిపిస్తుంది దానిపై ను ప్రెస్ చేయండి ఇపుడు మీకు వెంటనే మళ్ళీ Allow Boo to access photos, media and files on your device ? అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.

Options in the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మెయిన్ పేజీలో కింద కనిపిస్తున్న నాలుగు కేటగిరీల్లో కనిపిస్తాయి.
  • అది ఏంటి అంటే
    1.news
    2. dialogue
    3. love
    4. magical
    హలో మీకు నచ్చిన ఆప్షన్ లోకి వెళ్లి మీకు నచ్చిన ఒక ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది.
  •  చేసుకున్న తర్వాత ఆ ఎఫెక్ట్ మీద ఒకసారి ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు ఆ ఎఫెక్టు ఒకసారి ప్లై చూపిస్తుంది తర్వాత మీకు కింద కనిపిస్తున్న create ప్రెస్ చేయండి .
  • ఇప్పుడు ఎఫెక్ట్ అనేది ఒకసారి డౌన్లోడింగ్ అయిపోతుంది డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత మనకు కింద ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వస్తుంది అందులో మీకు నచ్చిన ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి .
  • సెలెక్ట్ చేసుకుని తర్వాత మీకు కుడి వైపు పై భాగంలో మీకు ఒక పోర్ట్ అనే బటన్ కనిపిస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేశారంటే ఈ వీడియో మీకు ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది.

DOWNLOAD THE APPLICATION HERE

How to share the video :

  •  కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే ఈ వీడియోని ఇక్కడి నుంచి వెళ్లే మీ వాట్సాప్ లో గానీ ఫేస్బుక్లో గానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఎక్కడి నుంచి షేర్ కూడా చేసుకోవచ్చు.
  • సో ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కనుక ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసి ఎక్కడైనా షేర్ చేశారనుకోండి.
  • మీ ఫ్రెండ్స్ చూస్తే కంపల్సరీ షాక్ అయిపోతారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
    Info:
    Version : 2.5
    Downloads : 1000000+ downloads
    Updated on : 1 July 2019
    offered by : The one world apps
    Released on 13 mar 2019
    Permissions : Storage , other

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

how to do viral tiktok videos NEW TRICK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *