APP REVIEWS

how to operate our mobile with voice access app

how to operate our mobile with voice access app

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to operate our mobile with voice access app

 

 

how to operate our mobile with voice access app :

  • మీ మొబైల్ లో మీరు ఏ అప్లికేషన్ ని ఓపెన్ చేయాలి అన్నా సరే లేదా మీ మొబైల్ కి ఎవరైనా కాల్ చేస్తున్నా లేదా మీరు ఎవరికైనా కాల్ చేయాలి అన్నా సరే మీ మొబైల్ ని మీరు తప్పకుండ చేయవలసి ఉంటుంది.
  • కాకపోతే నేను ఈ రోజు చెప్పబోయే ఒక చిన్న ట్రిక్ నీ వెనుక నీ మొబైల్ లో మీరు యూస్ చేశారంటే మీ మొబైల్ ముట్టుకోకుండానే అప్లికేషన్ అయినా సరే ఓపెన్ చేయవచ్చు ఎవరికైనా సరే కాల్ కూడా చేయవచ్చు

 

 

CHECHOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set romantic ringtones in our mobile

how to get instagram followers and likes

increase instagram followers without any app

super ringtones website for any mobile free

best ringtones app for any mobile free

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కనుక మీ మొబైల్ ముట్టుకోకుండా కేవలం మీ వాయిస్ తో ఆపరేట్ చేస్తున్నట్లైతే మీ చుట్టు పక్కన ఎవరు చూసినా సరే వాళ్ళు కంపల్సరిగా షాక్ అయిపోతారు.
  • మీరు కూడా మీ మొబైల్ ముట్టుకోకుండా ఆపరేట్ చెయ్యాలి అనుకుంటే మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది.
  • ఫ్రెండ్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడో పెట్టవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తాను మీరు అక్కడ చదువు నేర్చుకో వచ్చు.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్ ఇప్పుడు అయితే నీకు అప్లికేషన్ కనిపిస్తుంది కదా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లేస్టోర్ కానీ ఒక అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత కుడి వైపు పై భాగంలో మీకు ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి VOICE ACESS చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేశారు అని చెప్పి ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది .
  • మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ను ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ కి సంబంధించిన బ్యాటరీలు కూడా ప్లే స్టోర్ లో చాలా బాగుంది సో మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్ అయితే అడుగుతుంది.
  • వాటన్నింటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ని మనం ఇప్పుడు ఏ విధంగా వాడుకోవాలని నీకు చెప్తాను.
  • మీరు ఈ అప్లికేషన్లో పర్మిషన్ తనిఖీ చేసిన తర్వాత ఈ అప్లికేషన్కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ఫైనల్ లో కనిపిస్తుంది మీరు అక్కడి నుంచి వెళ్లే అప్లికేషన్ ని ఓపెన్ చేయవచ్చు క్లోజ్ కూడా చేయవచ్చు

 

 

 

How to use the application :

  • మీరు ఆ నోటిఫికేషన్ పైన ప్రెస్ చేసి ఏది ఓపెన్ చేయాలి అనుకుంటే అది చెప్పినట్లయితే ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది
  • ఈ అక్కడ్నుంచి దాన్ని కూడా చేయవచ్చు అలాగే ఇప్పుడు మీ మొబైల్ లో ఓపెన్ అయిన ఈ నోటిఫికేషన్ మీరు మొత్తం తీసేయాలి అనుకుంటే ఆ విధంగా కూడా తీసేయొచ్చు.
  • మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ చూసినట్టయితే తప్పకుండా చాక్లెట్ అయిపోతారు తర్వాత వాళ్లు కూడా ఈ అప్లికేషన్ గురించి అడిగితే అప్లికేషన్ గురించి కూడా చెప్పండి

 

 

 

App info :
Version : 5.1.358033299
Updated on : 17 Feb 2021
Downloads : 5,000,000+ downloads
Download size : 14.59 MB
Offered by : Google LLC
Released on : 25 Sept 2018

 

 

How to download the application

how to operate our mobile with voice access app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *