APP REVIEWS

how to set voice recognition lock in mobile

how to set voice recognition lock in mobile

 

Hello friends welcome to techintelugu website send Hindi article we are going to learn about how to set voice recognition lock in mobile

 

 

how to set voice recognition lock in mobile :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ యొక్క స్క్రీన్ లాక్ చేసుకోవడానికి మీరు నార్మల్గా ప్యాట్రన్ లాక్ స్వైప్ లాక్ లేదా ఫింగర్ ప్రింట్ లాక్ అని use చేస్తూ ఉంటాడు కావచ్చు.
  • ఫ్రెండ్స్ ఇవన్నీ కాకుండా నేను ఈ రోజు మీకు ఒక Super Lock అయితే చెప్తాను.
  • వాటిని ఉపయోగించి మీ మొబైల్ ని గనుక లాక్ చేసినట్లయితే మీ మొబైల్ ని ఓపెన్ చేయాలి అనుకుంటే సింపుల్గా మీరు మీ నోటితో ఏదైనా పేరు చెప్పినట్లయితే ఓపెన్ అవుతుంది .
  • లేకపోతే ఓపెన్ కాదన్నమాట తో ఈ విధంగా మీ మొబైల్ ని మీరు మీ వాయిస్ తోటే ఓపెన్ అయితే చేయవచ్చు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ కూడా ఎప్పుడైనా సరే మీ వాయిస్ తో మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో సెట్టింగ్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ ని ఎప్పుడు ఓపెన్ చేయాలి అన్న సరే మీరు ఒక పేరు చెప్పగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ స్క్రీన్ అనేది unlock అయితే అవుతుంది.

 

 

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకున్నట్లైతే మన మొబైల్ ని కూడా మనం మన వాయిస్ తో ఓపెన్ చేయవచ్చు అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ చివరన ఉంటాయి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఆ అప్లికేషన్ కి సంబంధించిన లింకు మీ బ్లాగు చివరన ఉంటుంది.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • అందులో మీరు పైన చూసిన ఒక చెప్పడం కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి VOICE SCREEN LOCK UNLOCK SCREEN WITH VOICE టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది .

 

 

  • అప్లికేషన్ కిందనే మీకు అందించాలని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసారంటే చాలా సులభంగా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ని తయారు చేసిన వారు SUPER PIXI GAMES AND APPS ఫ్రెండ్ కి అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు కూడా తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రయత్నించండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set whatsapp full photo dp with whatscrop

how to use adobe spark photo editor

whatsapp shortcut hidden trick any text widget

how to set love ringtones in mobile mringtones

how to set screen off keep playing app in mobile

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ కలిగినట్లయితే వాటన్నింటికి పర్మిషన్ తెచ్చేయండి .
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ మీకు ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు పైన ఒక బటన్ కనిపిస్తుంది.

 

 

  • ఆ బటన్ ని మీరు డైరెక్టుగా ఆన్ చేసినట్లయితే అది కాదు దానికోసం మీరు కింద చూసినట్టయితే పిక్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి మీరు ఏ WORD చెప్పినట్లయితే మొబైల్ అన్ లాక్ కావాలి అని మీరు అనుకుంటున్నారు ఆ వాడని చెప్పినట్లయితే ఆటోమేటిక్గా మనకి పైన బటన్ కూడా ఆన్ ఐపోతోంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు దాని పక్కనే మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు సింపుల్ గా ఆ బటన్ పైన ప్రెస్ చేశారంటే ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • Time on lock screen
    Lock screen
    Charging on lock screen
    I agree to privacy policy
    Support
    Rate application
    Share application
    More
    So ఈ విధంగా ఇక్కడ మీకు కనిపించే ఆప్షన్లు మీరు కావాలి అనుకుంటే ఏమైనా సెట్టింగ్ చేసుకోవచ్చు.

 

 

  • నార్మల్గా మీ మొబైల్ ని యూస్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మీరు వెనక్కి వచ్చేసినట్టు అయితే మీకు మళ్లీ ఒకటి themes అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ కూడా Setting చేసుకోవచ్చు

 

 

App info :
Version 1.0
Updated on 17 May 2019
Downloads 100,000+ downloads
Download size 3.68 MB
Offered by Super Pixi Games and Apps
Released on 17 May 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set voice recognition lock in mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *