APP REVIEWS

how to control your phone with your voice

how to control your phone with your voice

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about how to control your phone with your voice

 

 

how to control your phone with your voice :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఆండ్రాయిడ్ మొబైల్ అందరి దగ్గర ఉంటుంది హానర్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కాల్స్ మాట్లాడటం గానీ లేకపోతే చాటింగ్ చేయడం గానీ చేస్తూ ఉండడం అంటే ప్రతి సమయంలో మన మొబైల్ మన చేతిలోనే ఉన్నదన్న మీద చేయగలుగుతాము.
  • సో ఈరోజు మనం ఈ బ్లాగులో మనం మన మొబైల్ నెట్ ముట్టుకోకుండా ఏ విధంగా మనం మన మొబైల్ ని వాడవచ్చునని గురించి తెలుసుకుందాం.
  • ఒకవేళ మీకు ఫోన్ కాల్ వచ్చినా లేకపోతే మీరు కాల్ చేయాలనా లేక మీ మొబైల్ లో ఏది కూడా మీ మొబైల్ నెంబర్ ముట్టుకోకుండా కేవలం మీ వాయిస్ తోటి మాట్లాడి మాత్రమే మీ మొబైల్ ని కంట్రోల్ చేయవచ్చు అని మాట అదే విధంగా చేయవచ్చు .
  • దానికోసం ఏమైనా అప్లికేషన్ చేయాలనే దాని గురించి మొత్తం మనం వివరంగా తెలుసుకుందాం .

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ ని ముట్టుకోకుండా మీ మొబైల్ ని మీరు కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారా.
  • అయితే అంటే మీ మొబైల్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీ మొబైల్ నెంబర్ కోకుండా అంటే మీ చేతిలో ఏదైనా ఉన్నప్పుడు లేదా మీరు ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు మన మొబైల్ ని మనం టైప్ చేయకుండా కాల్ లిఫ్ట్ చేయగలిగేలా ఏవిధంగా సెట్టింగ్ చేసుకోవాలని కూడా అనుకున్నారట.
  • అయితే దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు కొన్ని సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మీరు కూడా మీ మొబైల్ ని ముట్టుకోకుండా మీ మొబైల్ ని కంట్రోల్ చేయగలరు.
  • మీ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలను మీకు ఇస్తాను అని అక్కడి నుంచి చదువుకోవచ్చు అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the Application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Vani – Your personal assistant call answer అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 17.2 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 24 jan 2020 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్లో మీకు కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు పర్మిషన్స్ అడుగుతుంది .
  • మీరు వాటన్నిటికీ పర్మిషన్ చేయండి సో మీరు మీ మొబైల్ ని ముట్టుకోకుండా వాడాలి కాబట్టి అప్లికేషన్ మిమ్మల్ని అప్లికేషన్ ద్వారా కాకుండా కొంచెం ఎక్కువ పర్మిషన్లు అడగడం జరుగుతుంది.
  • మీరు ఏ ఒక్క పర్మిషన్ మిస్ కాకుండా అన్ని పర్మిషన్స్ ని జాగ్రత్తగా చూసి తర్వాత మాత్రమే మీరు ఈ అప్లికేషన్ ని మీ మొబైల్ లో వాడే గలుగుతారు.
  • అంటే మీరు అప్లికేషన్ మీ మొబైల్ లో ఉంచుకొని మీ మొబైల్ ని ముట్టుకోకుండా వాడ గలుగుతారు ఈ అప్లికేషన్ ని సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్వ్యూ ఓపెన్ కావడం జరుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to watch youtube in whatsapp simple trick

best photo editor for making speak photo

best play store app to control you from your mobile

quick shortcut maker for mobile best application

how to enable whatsapp dark mode

best photo editor nocrop photo editor

After give some permissions :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్లో మీరు చూసినట్లైతే మీకు ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు మీరు హలో అన్న అయితే మీకు కాల్ లిఫ్ట్ కావడం జరుగుతుంది.
  • అలాగే మీకు కాల్ వచ్చినప్పుడు మీరు కాల్ కట్ చేయాలి అంటే మీకు కావాలంటే అది ఆటోమేటిగ్గా కట్ అయిపోతుంది.
  • అలాగే మీకు కాల్ వచ్చినప్పుడు వచ్చే కాలనీ కట్ చేయకుండా మీరు ఆ వచ్చే చేయాలి అనుకుంటే మీరు సైలెంట్ అయితే మీ మొబైల్ యొక్క సౌండ్ కూడా అయిపోతుంది.
  • కాల్ వచ్చినప్పుడు మీరు కాల్ కట్ చేసి వెంటనే మెసేజ్ వెళ్ళాలి ఎలా చేయాలి అనుకుంటే మాత్రం ఎస్ఎంఎస్ అయితే మీకు కాల్ కట్ అయిపోయి ఆటోమేటిక్గా మెసేజ్ కూడా వెళ్ళిపోతున్నాను మాట.
  • అలాగే చివరగా మీరు చూసినట్లైతే మీకు ఏదైనా ఒక కాంటాక్ట్ నుండి ఎక్కువ అయితే మీరు ఒక బ్లాక్ చేయాలి అనుకుంటే నీ కింద బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు కాల్ వచ్చినప్పుడు మీరు బ్లాక్ అయితే ఆటోమేటిక్ గా అది బ్లాక్ కూడా అయిపోతుంది

 

 

Options in this application :

  • ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్ యొక్క కుడి వైపు పై భాగంలో మీరు చూసినట్లైతే మీకు మూడు గీతలు కనిపిస్తాయి ఆ మూడు గీతాల పైన చేసినట్టయితే నేను మీకు కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి .
  • మీరు వాటిలో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు
    Go Premium
    Settings
    Set Wo
    De
    Share App
    Rate Us
    FAQ
    About.
  • ఫ్రెండ్స్ మీరు పైన చూశారు కదా ఈమె ఆప్షన్లు మీకు రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీకు ఏ అక్షరం అయితే ఫుల్ గా అనిపిస్తుందో ఆప్షన్ మీరు ఇక నుంచి ట్రై చేసి అందులోకి వెళ్లి మీకు నచ్చిన విధంగా ఈ అప్లికేషన్ సెట్టింగ్ ఎలా చేసుకోవచ్చు.

 

 

If you are this application :

  • ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ఉపయోగించి మీరు మీ మొబైల్ ని ముట్టుకోకుండా మీ మొబైల్ పోతే ఇన్కమింగ్ కాల్స్ అన్నింటినీ ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఆపరేట్ చేయవచ్చు.
  • ఈ అప్లికేషన్ మనకు ఎక్కువగా డ్రైవింగ్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా పనిలో ఉన్నప్పుడు మన చేతిలో ఏమైనా ఉన్నట్లయితే అటువంటి టైంలో చాలా బాగా ఉంటుంది.
  • మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా అవసరం వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత మీ ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ మొబైల్ ముట్టుకోకుండా విధంగా వాడినట్లైతే మీ ఫ్రెండ్స్ తో కూడా కంపల్సరీ కాకపోతే మీ మొబైల్ ని మీరు మీ వాయిస్ తోటి ఏవిధంగా కంట్రోల్ చేయగలరని చెప్పేసేయ్ వాళ్లు కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది తర్వాత వాళ్లు కూడా అప్లికేషన్ గురించి చెప్పండి.

 

 

 

 

App info :
Version : 11.3
Updated on : 24 Jan 2020
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 7100.00130.00 per item
Offered by : Bolo International
Released on : 26 Jul 2018
App permissions :
Contacts :
read your contacts
Microphone :
record audio Call logs read call log write call log
Telephone :
read phone status and identity directly call phone numbers

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE 

how to control your phone with your voice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *