how to change voicemod with voice changer

0
5866

how to change voicemod with voice changer

 

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about how to change voicemod with voice changer so lets get start………….

how to track others whatsapp in our mobile

 

 

How to change our voice :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది అవతలి వారికి గొంతు మార్చి కాల్ చేయాలి అనుకుంటారు అంటే అమ్మాయిలు అయితే అబ్బాయిలాగా అలాగే అబ్బాయిలు అయితే అమ్మాయిల లాగా గొంతు మార్చి ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటారు.
  • కానీ ఎలా చెయ్యాలి కోసం ఏ అప్లికేషన్ వాడాలి అని చాలా మందికి తెలియదు అందుకే నేను ఈ రోజు ఈ బ్లాగులో మీకు ఈ విషయం గురించి చెప్తాను దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది.
  • ఆప్లికేషన్ ఏంటి అని నేను చెప్తాను అప్లికేషన్ మీరు గనక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు అమ్మాయిలు అబ్బాయిలు లాగా లేదా అబ్బాయిలు అమ్మాయిలాగా మాత్రమే కాకుండా మీరు చిన్న పిల్లల్లాగా కూడా అవతలి వారితో మాట్లాడవచ్చు.
  • ఫ్రెండ్స్ అలాగే ఎప్పుడైనా ట్రాఫిక్ లో లేకున్నా కూడా మీ ఫ్రెండ్స్ కి ట్రాఫిక్ లో ఉన్నాను అని చెప్తారు కదా ఆ సమయంలో మీ వెనకాల అంటే మీరు మాట్లాడే ఫోన్ వెనకాల ట్రాఫిక్ సౌండ్ వచ్చే విధంగా కూడా మీరు ఈ అప్లికేషన్ లో సెట్ చేసుకోవచ్చు.

how to open others mobile camera in our mobile

 

 

Any application we need :

  • ఇది అనే కాదు ఫ్రెండ్స్ ఇంకా ఈ అప్లికేషన్లో చాలా అక్షరాలు ఉంటాయి మీరు ఏదో ఎయిర్పోర్టులో ఉన్నట్టుగా లేదా మీరు ఉన్న చోట వర్షం పడుతున్నట్టుగా అదే మీరు ఏదైనా సముద్రం దగ్గర ఉన్నట్టుగా ఇలా చాలా రకాల శబ్దాలు వచ్చే విధంగా మీరు అవతలి వారికి కాల్ చేయవచ్చు.
  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు ఈ అప్లికేషన్ వాడుకోవడానికి ఏడు క్రియేట్ వస్తాయి మీకు ఒక్కొక్క కాల్ కి ఒకటి క్రెడిట్ కట్ అయిపోతూ ఉంటుంది .
  • తర్వాత మీరు అయిపోయిన తర్వాత మీరు కావాలి అనుకుంటే ఈ అప్లికేషన్లో రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు .
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హలో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి .
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో MAGIC CALL – VOICE CHANGER & PRANK CALLING APP అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 34 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.9 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. voicemod
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 26 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. how to hide photos and videos in our mobile

  2. Amazing mobile lock app free download

  3. Do edit with online photo editor with your mobile

  4. best 3d name creation application in mobile

  5. how to find other person current location

  6. Download free water theme for mobile

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది.
  • Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.

 

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే I agree to the terms and conditions అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీరు దాని పక్కనే ఉండే ఒక బాక్స్ లో టిక్ మార్క్ కనుక లేకపోతే మీరు ఆ బాక్సు పైన ప్రెస్ చేయండి ఇప్పుడు అప్లికేషన్ లో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది.
  • దాని కోసం మీరు రిజిస్టర్ పైన ప్రెస్ చేయగానే Allow magic Call tu Ashish photos media else and your device ? హాయ్ చూపిస్తుంది ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు మళ్ళీ Allow magic Call how to make and message calls ? అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మళ్లీ మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ Allow magic call to record audio ? అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మళ్లీ మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చివరగా Allow magic Call to sS your contacts ? అని చూపిస్తుంది ఇప్పుడు మీరు ఎప్పటిలాగానే మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండి

 

 

 

 

Change voice with this application :

ఫ్రెండ్స్ తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు i agree to these terms అనే బటన్ కనిపిస్తుంది మీరు దాని మీద ప్రెస్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీ మొబైల్ నంబర్ టైప్ చేయమని అడుగుతుంది మీరు మీ మొబైల్ నంబర్ ఇచ్చి use sms పైన ప్రెస్ చేయగానే మొబైల్ కి ఒక OTP వస్తుంది మీరు అది అక్కడ టైప్ చేయగానే మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు అప్లికేషన్ లో ఈ కింద కనిపించే రెండు కేటగిరి కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. voices
2. background
ఇప్పుడు మీరు voices మీద press చేశారంటే మీకు మళ్లీ ఈ కింది ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. create avatar
2. sunny
3. male
4. kid
5. normal
అది కనిపిస్తాయి ఇందులో మీరు ఏ వాయిస్ తో అయితే అవతలివారికి కాల్ చేయాలి అనుకుంటున్నారో దానిపైన ప్రెస్ చేయగానే మీకు కింద ఒక కాల్ బటన్ వస్తుంది దాని మీద ప్రెస్ చేసి మీరు ఎవరికి కాల్ చేసినా కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న వాయిస్ మాత్రమే వాళ్లకు వినబడుతుంది.

 

 

 

 

Options in the application :

ఫ్రెండ్స్ అలాగే మీరు background మీద ప్రెస్ చేస్తే మీకు ఈ కింద కనిపించే సౌండ్ లు అన్నీ కనిపిస్తాయి ఏంటి అంటే
1. kbc
2. traffic
3. james bond
4. airport
5. birthday
6. romantic
7. football
8. meeting
9. concert
10. helicopter
11. movie hall
12. rain
13. sea waves voicemod
అనే చాలా రకాల sounds మీకు కనిపిస్తాయి మీరు మీకు కాల్ వెనకాల ఏ సౌండ్ అయితే వినిపించాలి అనుకుంటున్నారో ఆ సౌండ్ ని సెలెక్ట్ చేసుకొని మీరు కాల్ చేసినట్టయితే అవతల వారికి అదే సౌండ్ వినబడుతూ ఉంటుంది.

best live wallpaper application for your android mobile

 

 

Info :
Version : 1.3.36
Updated on : 26 jun 2019
Downloads : 1000000+ downloads
In app purchases : 5,800 rupees only
Offered by : BNG
Release done : 1 JULY 2017
Permissions : Camera , contacts , phone , telephone , storage , OTHER

best mobile tracker to track anyone mobile

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye…….

how to do internet speed test in our mobile

 

download the application here

how to change voicemod with voice changer

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here