APP REVIEWS

3D , 4K , HD wallpaper download for mobile free

3D , 4K , HD wallpaper download for mobile free

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about 3D , 4K , HD wallpaper download for mobile free so lets get start………….

 

How to download best wallpapers :

  • ఫ్రెండ్స్ మీరు చాలా సార్లు చూసి ఉండొచ్చు మన ఫ్రెండ్స్ రకరకాల వాల్పేపర్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు.
  • అలాగే మనం కూడా ఏదైనా HD WALLPAPERS కోసం కానీ లేదా 3D వాళ్లపాపేర్స్ కోసం కానీ వెతుకుతూ ఉంటాము కానీ ఎక్కువ శాతం మనకు నచ్చిన వాల్ పేపర్స్ దొరకనే దొరకదు చాలాసేపు వెతకాల్సి ఉంటుంది.
  • అయినా కూడా దొరకని దొరకవు సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్ ని చేయడం కోసం నేను ఈ రోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను.
  • ఈ అప్లికేషన్ ద్వారా మీరు రకరకాల వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు ఇందులో వాల్ పేపర్స్ ఏ రకంగా ఉంటాయంటే మీకు అవి 3D effect , 4k ఇలా చాలా రకాల వాల్పేపర్స్ మీకు ఇందులో ఉంటాయి.

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ application డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన లేదా మీకు ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ నేను మీకు కింద ఇస్తాను.
  • మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో సెట్టింగ్స్ చేసుకోవాలి .
  • అవే మీరు ఆలోచించవలసిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ ఇందులో నుండి ఒక్క వాల్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో సేట్ చేసుకున్న కూడా మీ ఫ్రెండ్స్ చూసినట్టయితే కంపల్సరీ షాక్ అయిపోతారు .
  • తర్వాత వాళ్లు కూడా ఈ అప్లికేషన్ గురించి మిమ్మల్ని అడిగితే వాళ్ళకి కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో SCREEN LOCK – HD WALLPAPER & FUNNY LOCK SCREEN APP అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 7.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 6 MAY 2019 రోజున చేయడం జరిగింది.

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ కొంచెం లోడింగ్ అయి ఓపెన్ అవుతుంది మీకు స్టార్టింగ్ లో ఒక చిన్న ad కనిపిస్తుంది.
  • మీరు దాన్ని తీసివేయండి. తర్వాత మీకు ఓపెన్ అయిన స్క్రీన్ లో welcome something configurations need setting up at the faster launch click the button below to configure అని చూపిస్తుంది.
  • తర్వాత మీకు కింద grant permission అనే బటన్ కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు allow screen Lock to access photos , media on your device ? అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న Allow తన మీద ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ Allow screen Lock to and manage phone calls ? అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మీకు మళ్ళి కింద కనిపిస్తున్న allow button మీద ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to set moving snake on mobile screen

how to download whatsapp status videos free

faceapp error solved with a small trick

How to girlfriend call history new trick

popular #hashtags for tik tok tags videos

answer all your calling website without touching the screen

 

Give some permissions here :

  • ఇప్పుడు మీకు మళ్ళీ చివరగా Allow screen lock to take pictures and record videos అని చూపిస్తుంది మీకు మళ్ళీ ఎప్పటిలాగానే allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  •  మీకు ఓపెన్ అయిన పేజీలో screen lock draw over other apps hello app to draw lock screen and make screen lock work well this permission is required click sleep button to grant the permission అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న grant permission మీద ప్రెస్ చేయండి. ఓపెన్ అయిన పేజీలో కొన్ని ఆప్షన్లు టిక్ మార్క్ చేసి ఉంటాయి కొన్ని అంశాలలో × చేసే ఉంటాయి మీరు వీటిని కూడా తీసుకోవాలి.
  • తర్వాత ఇప్పుడు సింపుల్గా వెనక్కి వచ్చేయండి. ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు ఓపెన్ అయిన పేజీలో ఈ కింద కనిపించే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే
    1. HD WALLPAPERS
    2. VIDEO
    3. 3D.

 

How to set a wallpaper :

  • ఇప్పుడు మీరు గనుక HD WALLPAPERS మీద కనుక ప్రెస్ చేశారా అంటే మీకు చాలా రకాల వాల్ పేపర్స్ ఇక్కడ కనిపిస్తాయి.
  • మీరు వాటిలో మీకు నచ్చిన వాల్పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన సెట్టింగ్స్ చేసుకోవచ్చు లేకపోతే మీరు VIDEO BUTTON మీద ప్రెస్ చేశారంటే మీకు చాలా రకాల చిన్న చిన్న videos లాంటివి కనిపిస్తాయి.
  • వాటిని కూడా మీ మొబైల్ యొక్క వాల్పేపర్ లాగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీకు ఇవి కూడా నచ్చకపోతే చివరగా మీకు 3D wallpapers కూడా కనిపిస్తాయి .
  • మీరు ఇందులో నుండి కూడా మీకు నచ్చిన అల్లుడు చేసుకొని సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీరు దీనివల్ల మీ మొబైల్ ని ఎటు సైడ్ కదిపినా కూడా ఈ వాల్పేపర్ కూడా కదులుతూ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది .

 

 

Info :
Version : 1.3.1
Updated on : 6 may 2019
downloads : 10000000+ downloads
purchase : 260 rupees
offered by : LIONMOBI STYLE
RELEASED ON : 29 nov 2017
permission : camera , contact , telephone , storage , other

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

3D , 4K , HD wallpaper download for mobile free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *