APP REVIEWS

Download free water theme for mobile

Download free water theme for mobile

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about Download free water theme for mobile So Let’s get start it…,

 

How to apply the water theme :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ ని అందరిలాగా నార్మల్ గా వాడుతున్నారా సో ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే ట్రిప్ వెనక మీరు చేసినట్టయితే మీరు మీ మొబైల్ ని అందరిలా కాకుండా సంథింగ్ స్పెషల్ గా యూస్ చేయొచ్చు.
  • అది ఎలా అంటే నేను ఈ రోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఆ అప్లికేషన్ని మీ మొబైల్ లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీ మొబైల్ లో కనుక చూసినట్టయితే నిజంగా నీళ్లు ఉన్నట్టుగా ఉంటుంది .
  • ఇది చాలా కూల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మీ మొబైల్ ని ఈ విధంగా మీ ఫ్రెండ్స్ దగ్గర గాని లేదా మీ ఇంట్లో వాళ్ల ముందు కానీ వాడారు అనుకోండి వాళ్లు కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత మిమ్మల్ని అడిగితే మీరు కూడా వాళ్లకి చెప్పండి.

 

If install that application :

  • ఫ్రెండ్స్ దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకున్నారంటే మీ మొబైల్ లో ఉండే హోం స్క్రీన్ పైన వాటర్ ఎఫెక్ట్ వస్తుంది.
  • అలాగే మీ మొబైల్ లో ఉండే కీబోర్డ్ లో కూడా వాటర్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మొబైల్ ని అందరి లాగా కాకుండా వెరైటీగా వాడినట్టయితే ఎవరికైనా బాగానే అనిపిస్తుంది.
  • అలాగే ఈ కీబోర్డ్ లో మీకు చిన్న చిన్న బొమ్మలు లాంటివి కూడా కనిపిస్తాయి షేర్ చేయవచ్చు వీటన్నింటి కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.
  • ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చేసుకున్న తర్వాత అందులో ఏమేం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదవండి నేను చెప్పిన విధంగా చేయండి.
  • ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో WAVE SPLASH ANIMATED KEYBOARD + LIVE WALLPAPER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 33 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 8 JAN 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

Settings in application after download :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ అయ్యి 100% కాగానే మీకు మళ్ళీ ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో we need your permission to draw over apps అని చూపిస్తోంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న next button పైన క్లిక్ చేయండి తర్వాత మీకు coming over other apps permission allows an app to display on top of other apps that you are using and may interface with your use of the interface other applications aur change what you think sealing in other applications. అని చూపిస్తుంది ఇప్పుడు మీకు పైన ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి.
  • ఆన్ చేసిన తర్వాత వెనక్కి వచ్చేయండి. తర్వాత అప్లికేషన్ మళ్ళీ కొంచెం లోడింగ్ తీసుకొని 100% కాగానే ఓపెన్ అవుతుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to create a whatsapp status video in our mobile

Lock your personal chats in what’s app 100% working

4d wallpapers free download for mobile / pc

convert mobile into computer with windows 10 launcher

 

How to apply the wallpaper :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు అయినా పేజీలో ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయ
    1. Apply theme
    2. set wallpaper
    3. Get more themes
    4. Free premium keyboard
    అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు సింపుల్ గా మీరు వాటర్ అనిమేషన్ ని వాల్ పేపర్ లాగా పెట్టుకోవాలి అనుకుంటే సెట్ వాల్ పేపర్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో కింద డౌన్లోడ్ అని కనిపిస్తుంది.
  • దానిమీద ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ టీం అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వెనక్కి రండి మీకు కింద applying కనిపిస్తుంది.
  • దానిమీద ప్రెస్ చేయండి ఇప్పుడు మళ్లీ మీకు కింద సెట్ వాల్ పేపర్ అని కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయగానే వాల్పేపర్ ఆటోమెటిగ్గా మీ మొబైల్ లో సెట్ అయిపోతుంది

 

How to set the keyboard :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే మీరు వాటర్ కీబోర్డ్ ని సెట్ చేసుకోవాలి అనుకుంటే దాని కోసం మళ్ళీ వెనక్కి రండి కి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై టీం అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు కింద అప్లై అని కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని గూగుల్ ప్లే స్టోర్ లోకి తీసుకెళ్తుంది.
  • మీరు ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకో గానే మీకు మీ మొబైల్ లో ఉన్న కీబోర్డ్ అన్ని షో అవుతాయి.
  • అందులో మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న కీబోర్డ్ కూడా కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఎవరికి మెసేజ్ పంపడానికి టైప్ చేసినా కూడా మీకు ఆ వాటర్ కీ బోర్డు అనేది రావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ముందు గనక మీరు ఈ కీబోర్డ్ ని ఓపెన్ చేశారంటే వాళ్ళు కంపల్సరీ షాక్ అయిపోతారు.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

Options in the application :

ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న కీబోర్డ్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్లో మీకు లెఫ్ట్ సైడ్ పైన మూడుగీతలు కనిపిస్తాయి వాటిమీద ప్రెస్ చేశారంటే మీకు కనిపించే ఆప్షన్స్ కనిపిస్తాయి.
1. Team editor
2. Customisation
3. Animation
4. Sounds
5. languages
6. Settings
7. Assistant
8. Remove ads
9. Tips and tricks
10. Facebook
11. Rate US
అనే ఆప్షన్లు కనిపిస్తాయి మీరు వీటిని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు

Info :

Version : 2.32
Updated on : 8 jan 2019
Downloads : 500000+ downloads
Download size : 33.11 MB
Offerred by : GIF keyboard themes for Android
Release done: 15 mar 2017
Permission : Contacts , telephone , storage , other

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

Download free water theme for mobile

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *