set video in keyboard with wave keyboard background

0
831

how to set video in keyboard with wave keyboard background

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to set video in keyboard with wave keyboard background

 

 

how to set video in keyboard with wave keyboard background :

  • ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసే ఉంటారు మనం ఎప్పుడైనా మన మొబైల్ కీప్యాడ్ లో మన ఫోటో కానీ లేకపోతే మన నచ్చిన వాళ్ళ ఫోటో కానీ ఎవరైనా ఒక ఫోటో సెట్టింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట.
  • ఇది నార్మల్గా ఉంచడానికి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసి ఈ కీ ప్యాడ్ లో ఫోటో సెట్టింగ్ చేసుకోవడం కూడా చాలా మందికి తెలిసి ఉండదు .
  • కాకపోతే మనం ఈరోజు ఈ బ్లాగ్ లో మనం మన మొబైల్లో కీప్యాడ్లో ఫోటోని కాకుండా వీడియో ని ఏవిధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం
  • మనం మన మొబైల్ కీప్యాడ్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా అందులో మనకు నచ్చిన ఏదైనా ఒక వీడియో లేకపోతే మాకు నచ్చిన హీరో హీరోయిన్లు ఏదైనా ఒక వీడియో రన్నింగ్ అయ్యే విధంగా మనం ఎలా చాటింగ్ చేసుకోవచ్చు
  • అనే దాని గురించి వీడియో లో తెలుసుకుందాం దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు ఒక అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ కీప్యాడ్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా అందులో ఏదో ఒక వీడియో రన్నింగ్ అదేవిధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం వచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో కొన్ని సెట్టింగ్స్ చేసుకొని తర్వాత మీకు ఈ వీడియో అందరూ నడవల వీడియో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది
  • ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి సెట్టింగ్ చేసిన తర్వాత అందులో మనకు నచ్చే విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎందుకు బాధ పడాల్సిన అవసరం లేదు
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన వివరాలన్నీ నేను మీకు ఇస్తాను అని అక్కడి నుంచి చదువుకోవచ్చు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ విధంగా ఫోటో సెట్టింగ్స్ చేసుకోవచ్చు వీడియో సెట్టింగ్ చేసుకోవటమే దాని గురించి తెలుసుకోవచ్చు
  • ఫ్రెండ్స్ అలాగే అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు గాని ఎప్పుడైనా మీ మొబైల్ తీసుకొని చూసినప్పుడు కీప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు అందరూ వీడియో రన్నింగ్ అయితే కూడా కంపల్సరిగా షాక్ అయిపోతారు

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో WAVE KEYBIARD BACKGROUND animations imogis gifs అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 14.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 15 nov 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది .
  • అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ 23 పర్మిషన్ జరుగుతుందన్న మాట అప్లికేషన్ పర్మిషన్ ఇంటికి మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి.
  • చేసిన తర్వాత మీరు మీ మొబైల్ లో ఉండే నార్మల్ కీబోర్డ్ ప్లేస్ లో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ కీబోర్డ్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • దాని కోసం మీరు మీ మొబైల్ కీబోర్డ్ సెట్టింగ్ లోకి వెళ్లి అక్కడ మీరు కీబోర్డ్ లో ఉన్న దాన్ని తీసివేసి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునే కీబోర్డ్ సెట్టింగ్ చేసుకోవాలి
  • తర్వాత మీకు చెప్పి పర్మిషన్ పర్మిషన్ కూడా మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కనిపించే డౌన్లోడ్ చేసుకునే కీబోర్డ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న మాట .

 

 

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

make transparent photo with instasquare photo editor

tiktok trending gun shot video editing in Noizz

tiktok photo in sky video editing tutorial

new trending tiktok wedding hall video editing

best amazing live wallpapers for your mobile

how to set video ringtone for incoming call

many keyboard available here :

  • ఫ్రెండ్షిప్ అంటే అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇందులో కనుక మీరు చూసినట్లైతే మీకు చాలా రకాల కీబోర్డ్ కనిపిస్తూ ఉంటాయి.
  • అందులో మీకు క్యాటగిరి వైజ్ కూడా ఉంటాయి అందులో మీకు ఎనిమల్స్ కావాలా లేకపోతే ఏ కేటగిరి సంబంధించినటువంటి కేటగిరీలకు సంబంధించిన కీబోర్డ్ ఇక్కడ ఉంటాయన్న మాట.
  • మీరు ఆ కేటగిరి కేటగిరి లో చాలా రకాలు ఉంటాయి నాకు తెలిసి ఇటువంటి మీరు ఎప్పుడు చూసిఉండరు అలాగే ఈ కీబోర్డులో మీకు కొన్ని లైవ్ వాల్ పేపర్స్ కూడా ఉంటాయి .
  • కీబోర్డు మీరు సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇందులో మనకు ట్రైనింగు నడిచే కీబోర్డ్ కావాలి .
  • ఇంకా వేరే రకంగా కీబోర్డ్ కూడా మీకు పక్కన చాలా క్యాటగిరి వైజ్ గా ఉంటాయి అందులో మీకు నచ్చిన కేటగిరీలోకి కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ చేసుకోవాలి.

 

 

 

 

How to set photo or video :

  • ఫ్రెండ్షిప్ డే అని మీరు చెప్పినట్టుగా మీ కీబోర్డ్ లో ఏదైనా ఫోటో సెట్టింగ్ చేసుకోవాలి లేదా ఏదైనా వీడియో సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మీకు లాస్ట్ ఆప్షన్ లోకల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయండి మీరు కొత్త కీబోర్డ్ ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు దానిపైన ప్రెస్ చేయండి మీకు ఆప్షన్స్ వస్తాయి 1 ఫోటో ఒకటి వీడియో అని చెప్పేసి మీరు గనక కీబోర్డ్ లో ఫోటో ఇవ్వాలనుకుంటే ఫోటో సెట్ చేసుకోండి.
  • వీడియో ఇవ్వాలనుకుంటే వీడియో సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు ఒక నార్మల్ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది.
  • మీరు వీడియో సెట్టింగ్ చేసుకోగానే ఆ వీడియో కీబోర్డ్ సెట్టింగ్ వచ్చేసిందన్న మాట మీరు కావాలనుకుంటే కీబోర్డ్ లో ఉండే కూడా చాటింగ్ చేసుకోవచ్చు .
  • అలాగే కీబోర్డ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇది అంతా అయిపోయిన తర్వాత మీకు పైన కనిపిస్తున్న ట్రై చేయండి.

 

 

Set keyboard in your mobile :

  • ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు వీడియో సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీరు వెనక్కి వచ్చిన అయితే ఈ కీబోర్డ్ అనేది మీ మొబైల్లో బయటికి తీయడం జరుగుతుంది.
  • తర్వాత మీరు ఈ అప్లికేషన్ నుంచి బయటకు వచ్చి మీ మొబైల్ లో ఉండే ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినా కూడా అందులో కీబోర్డ్ ఓపెన్ చేసిన అయితే ఇప్పుడు రావడం జరుగుతుంటుంది.
  • లేకపోతే ఫోటో కానీ అవ్వడం జరుగుతుంది అలాగే ఆ కీబోర్డ్ లో మీ ఫోటో కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో కానీ అవ్వడం జరుగుతుంది అన్న మాట .
  • ఇటువంటివి సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర గాని ఎక్కడైనా గాని మీ మొబైల్ లో ఓపెన్ చేసి చూపించిన అయితే వాళ్లు మీ మొబైల్ చూసినప్పుడల్లా వీడియో రన్నింగ్ అవుతూ ఉంటే అలా కంపల్సరీ అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి.
  • ఎందుకంటే నార్మల్గా ముక్కలు చేసాడు కాబట్టి కొంచెం వెరైటీగా ట్రై చేసినా అయితే కొంచెం వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది అన్న మాట.

 

 

 

 

App info :
Version : 1.64.4
Updated on : 15 Nov 2019
Downloads : 10,000,000+ downloads
In-app purchases : F110.00- F650.00 per item
Offered by : Wave Keyboard Design Studio
Released on : 4 Dec 2015
App permissions :
Contacts :
read your contactS
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
Draw over other apps have full network access prevent phone from sleeping
Play Install Referrer API Google Play billing service run at startup receive data from Internet control vibration Download files without notification view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set video in keyboard with wave keyboard background

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here