TIPS TRICKS

What’s APP Tricks, What’s APP Hidden Features

[vc_row][vc_column][vc_column_text]

What’s hat’s app tricks. how to type in what’s app through a shortcut.

Hallo Friends this is naveen you are reading tech in telugu blog..

friends ఈ blog లో మనము whats app కి సంబంధించిన ఒక trick గురించి తెలుసుకుందాం. Trick ఏంటి అంటే మనం ఒక లెటర్ ని టైప్ చేసినట్టయితే అక్కడ మొత్తం సెంటెన్స్ వచ్చేస్తుంది.

Step 1 : Installation of application

ఫ్రెండ్స్ దానికోసం మీకు కింద కనిపిస్తున్న అప్లికేషన్ నీ download చేసుకోండి. దానికోసం ఫస్ట్ మీ మొబైల్ లో ని ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి. తర్వాత సెర్చ్ బార్ లో Note Pand అని టైప్ చేయండి. అప్పుడు మీకు పైన ఫోటోలో ఉన్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దానిని download చేసుకోండి. What’s app tricks

ఈ అప్లికేషన్ 4.6 rating, మరియు 891 kb మాత్రమే ఉంటుంది. download s గనుక చూసుకున్నటితే 100k ఉంటాయి. అప్లికేషన్ download అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్కానింగ్ చేసుకుంటుంది. స్కానింగ్ అయిపోయిన తర్వాత కింద డన్ అని కనిపిస్తుంది. వెంటనే ఆ డన్ పైన ప్రెస్ చేయండి.


Step 2 : Settings in application

ఈ అప్లికేషన్ 4.6 rating, మరియు 891 kb మాత్రమే ఉంటుంది. download s గనుక చూసుకున్నటితే 100k ఉంటాయి. అప్లికేషన్ download అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్కానింగ్ చేసుకుంటుంది. స్కానింగ్ అయిపోయిన తర్వాత కింద డన్ అని కనిపిస్తుంది. వెంటనే ఆ డన్ పైన ప్రెస్ చేయండి.

ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత next పైన ప్రెస్ చేయండి ఇప్పుడు అప్లికేషన్ మిమ్మల్ని 2 parmissions అవుతుంది. వాటికి allow ఇచ్చేయండి. What’s app tricks

ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన విధంగా మీకు నచ్చిన ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క సెంటెన్స్ ని ఆడ్ చేసుకోండి. ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత బ్యాక్ రండి. ఇప్పుడు మీకు పైన ఒక button కనిపిస్తుంది. ఆ బటన్ ని on చేయండి.

Step 3 : Implementation of application

ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అప్లికేషన్ నుండి బయటకు వచ్చేయండి. ఇప్పుడు మీరు వాట్సాప్ కానీ మెసెంజర్ కానీ ఓపెన్ చేయండి. ఇప్పుడు అందులో టైప్ bar లోకి వెళ్లి అక్కడ ఇంతకుముందు మీరు సెలెక్ట్ చేసుకున్న లెటర్ ని టైప్ చేయండి.Step 3 : Implementation of application

మీకు వెంటనే పైన ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది మీరు ఇప్పుడు ఆ టిక్ మార్క్ పైన ప్రెస్ చేసినట్టయితే వెంటనే మీరు ఇంతకు ముందు సెలెక్ట్ చేసుకున్న సెంటెన్స్ వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది. What’s app tricks

Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends..

[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *