Whatsapp Tricks

Lock your personal chats in what’s app 100% working

Lock your personal chats in what’s app 100% working

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a Lock your personal chats in what’s app 100% working so lets get start………

 

How to lock your personal  what’s app chats :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ గనుక ఉన్నట్లయితే అందులో కంపల్సరిగా వాట్సాప్ కూడా ఉంటుంది.
  • ఫ్రెండ్స్ కానీ మీ మొబైల్ లో ఉన్న వాట్సాప్ ఎంతవరకు సెక్యూర్ గా ఉంది అని మీకు తెలుసా సో ఫ్రెండ్స్ దీనికోసం మీ మొబైల్ లో ఉన్న కొన్ని పర్సనల్ chats లేదా సీక్రెట్ chats కనుక ఉన్నట్టయితే మీరు వాటిని లాక్ చేసి పెట్టుకోవచ్చు.
  • మీరు ఈ విధంగా మీ పర్సనల్ చార్ట్ ని లాక్ చేసి పట్టుకున్నారంటే ఎవరైనా మీ మొబైల్ తీసుకొని మీ మొబైల్ యొక్క లాక్ తెలిసి దాన్ని ఓపెన్ చేసినా కూడా తర్వాత వాళ్లు వాట్సాప్ లోకి వచ్చినా కూడా మీరు లాక్ చేసి పెట్టుకున్న కాంటాక్ట్ నీ మాత్రం వాళ్లు ఓపెన్ చేయలేరు ఇది చాలా మంచి ట్రిక్ ఫ్రెండ్స్.

 

Which application i use for this :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మొబైల్ లో ఉన్న మీ పర్సనల్ చాట్స్ను ఈ విధంగా లాక్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆప్లికేషన్ ఆటోమేటిక్ గా వాట్స్ అప్ తోటి కనెక్షన్ అయిపోతుంది.
  • మీరు ఈ అప్లికేషన్ నుండే ఉన్న ఏ వ్యక్తినైతే మీరు లాక్ చేసి పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్లని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత simple గా మీరు ఇప్పుడు చెయ్యవలసింది ఏమీ లేదు.
  • ఇప్పుడు మీ వాట్సాప్ లో ఆ ఒక్క వ్యక్తి యొక్క మెసేజ్లు తప్ప అన్ని ఓపెన్ అవుతాయి మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి యొక్క చాట్ ని ఓపెన్ చేయాలి అంటే మాత్రం మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని పాస్ వర్డ్ ని టైపు చేయవలసి ఉంటుంది.
  • సో ఎప్పటినుండి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ ఎవరికి ఇచ్చినా కూడా వాళ్లు మీ మొబైల్ లో ఏం ట్రై చేసినా మీరు పర్సనల్గా పెట్టుకున్న చాట్ అని మాత్రం ఓపెన్ చేయలేరు.
  • దీనికి సంబంధించిన అప్లికేషన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను.
  • మీరు చదివి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ pyna photolo kanipisthunna application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో LOCKER FOR WHAT’S CHAT APP – SECURE PRIVATE CHAT అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 3.6 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 29 APRIL 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది.
  • Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మిమ్మల్ని ఒక పాస్ వర్డ్ సెలెక్ట్ చేసుకోమని చెబుతోంది.
  • తర్వాత మళ్లీ మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్ వర్డ్ ని అడుగుతుంది తరువాత మీకు ఇక్కడ we recommend you to enter email address for passcode recovery we will send the password aunty same Id if you forgot it. అని చూపిస్తుంది.
  • దీనికి అర్థం ఏమిటంటే మళ్లీ ఎక్కడ మీ దగ్గర ఉన్న ఓ కే జి మెయిల్ ని ఎంటర్ చేయమని అడుగుతుంది .
  • ఎందుకంటే మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో ఇంత ముందు మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్ కనుక మరిచిపోయినట్టు అయితే ఈ అప్లికేషన్ వాళ్ళు మీకు మీ జిమెయిల్ లో సెండ్ చేస్తారు.
  • ఫ్రెండ్స్ మీరు ఇక్కడ జి మెయిల్ ని టైప్ చేసిన తర్వాత మీరు మీకు కింద కనిపిస్తున్న సేవ్ button పైన ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

check with your mobile where your money

youtube  small secret settings no body knows

How to enable night mode in our android mobile 2019

whatsapp 12 secret tricks NOBODY KNOWS 2019

 

How to use this application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ locker whats chat app accessibility permission is required to lock chat or group అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న ఎనేబుల్ బటన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మిమ్మల్ని ఈ అప్లికేషన్ యూస్ చేసుకోవడానికి ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది.
  • మీకు కనిపించే గాట్ ఇట్ పైన ప్రెస్ చేయండి తర్వాత ఇప్పుడు మీకు కనిపించే లిస్టులో మీరు ఇంత ముందు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ అప్ లో ఉంటుంది .
  • మీరు దాన్ని ఆన్ చేసుకోండి తర్వాత మీకు కింద ఓకే అని కనిపిస్తుంది అని పైన ప్రెస్ చేయండి ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.
  • ఇందులో మీరు లాక్ చేసుకోవాలి అనుకునే కాంటాక్ట్స్ అన్నింటిని సెట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు మీకు కింద కనిపిస్తున్న + బటన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు ఆటోమేటిక్గా మీ వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది.
  • ఇప్పుడు అందులో మీరు ఏ chat అయితే lock చేసుకోవాలి అనే అనుకుంటున్నారో వాటి అన్నింటిని సెలెక్ట్ చేసుకోండి.
  • అంతే ఫ్రెండ్స్ ఇప్పటినుండి మీ వాట్సాప్ లో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న చాట్ అని గనక ఓపెన్ చేయాలి.
  • అంటే మీరు సెట్ చేసుకున్న పాస్ వర్డ్ ని ఇవ్వవలసి ఉంటుంది లేకపోతే ఆ చాట్ అనేది ఓపెన్ కాదు ఫ్రెండ్స్ కి ట్రీట్ చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

Additional options in this app :

ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అప్లికేషన్ యొక్క main ఇంటర్ఫేస్లో కి మళ్ళీ వచ్చినట్లయితే మీకు పైన కనిపిస్తున్న గీతల పైన ప్రెస్ చేయండి అప్పుడు మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. home
2. settings
3. about
4. share
5. rate us
6. feedback
7. change password
8. privacy policy
ఈ ఆప్షన్లని మీరు మీకు నచ్చిన విధంగా సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు.

 

SETUP :

– Download and install the app on your Android device.
– Launch the app by tapping on Locker for Whats Chat App app icon.
– Create a four-digit PIN and re-confirm the same. (The password is common for your chats and WhatsApp application.)
– Next, provide a recovery e-mail address, to retrieve your password in case you forget it.
– Grant accessibility permissions to the app to start using it.
– Now, tap on the ‘+’ icon to add the chat you need to lock.
Info :
Version : 1.9
Updated on : 29 april 2019
Downloads : 500000+ downloads
Offered by : SYSTWEAK SOFTWARE PRIVATE LIMITED
Released on : 28 Sep 2017
Permissions : Contacts , Other

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

Lock your personal chats in whatsapp 100% working

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *