whatsapp 12 secret tricks NOBODY KNOWS

0
1396

whatsapp 12 secret tricks NOBODY KNOWS 

 

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a whatsapp 12 secret tricks NOBODY KNOWS  so lets get start………….

how to get 17k tiktok fans in one day

 

 

whatsapp 12 secret tricks :

  • ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్లాగ్ లో మనం వాట్సాప్ కి సంబంధించిన 12 tricks గురించి తెలుసుకుందాం నాకు తెలిసి చాలామందికి ఇప్పటివరకు ఈ ట్రిక్స్ గురించి తెలిసి ఉండదు .
  • ఫ్రెండ్స్ ఈ ట్రిక్స్ లో ముఖ్యమైనవి ఏంటి అంటే మీరు ఎప్పుడైనా నడుస్తూ ఉన్నప్పుడు వాట్సాప్ లో చాట్ అనేది చేస్తూ ఉంటారు.
  • ఆ టైంలో మీరు నడిచే దారిలో ఏమైనా గుంతలు లేదా రాళ్ళు కనక ఉన్నట్టైతే మన కాలుకి తగిలే అవకాశం ఉంటుంది అటువంటప్పుడు మనం వాట్సాప్ లో చాట్ చేస్తూనే ఉందా దారి కనిపించేలా ఇందులో సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అలాగే మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ కి సరైన అమ్మాయి మన తో చాట్ చేసింది అన్నట్టుగా ఫేక్ చాటింగ్ కూడా చూపించవచ్చు ఇది చాలా బాగుంటుంది.
  • ఎందుకంటే మన ఫ్రెండ్స్ చూసినప్పుడు కూడా వాళ్లు నమ్ముతారు అన్నమాట ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరికైనా ఒకే మెసేజ్ ని 1000 సార్లు లక్ష సార్లు పంపించాలి అనుకుంటే మీరు అన్నిసార్లు టైప్ చేయవలసి ఉంటుంది కదా అని ఈరోజు నేను చెప్పబోయే ట్రిక్ వాళ్ళ మీరు ఒకసారి టైప్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా అది మీరు ఎన్నిసార్లు కావాలి అనుకుంటే అన్నిసార్లు వచ్చేస్తుంది.

trending hashtags for tiktok videos free

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ అలాగే మనం వాట్సాప్ లో మెసేజ్ పంపవలసి వస్తే మనం వారి నెంబర్ సేవ్ చేసుకొని తర్వాత మెసేజ్ చేయవలసి ఉంటుంది.
  • నేను ఈరోజు చెప్పబోయే trick వల్ల మీరు వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకోకుండా కూడా ఆటోమేటిక్ గా వాళ్లకి మెసేజ్ అనేది సెండ్ చేయవచ్చు.
  • అలాగే నేను మీకు ఈ అప్లికేషన్ లో ఉన్న 12 tricks గురించి ఈరోజు చెప్తాను. కానీ ఫ్రెండ్స్ మీరు దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అలాగే అప్లికేషన్ ని ఎలా యూస్ చేయాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను బాగా చదివి నేను చెప్పినట్టుగా చేయండి.
  • మీకు వాట్సాప్ ని వాడడం లో మరింత సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో EASY TOOL FOR WHATSAPP అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 11 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 1 MAR 2019 రోజున చేయడం జరిగింది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to boost up tiktok followers and likes

best ringtones app you must try

Chinese Apps list 2020 you must know

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా Application open అయిపోతుంది.

 

 

 

 

When you download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు కింద GET STARTED అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు ALLOW EASY whatscan tools for to take pictures and record video అని చూపించే కింద మీకు allow అని కనిపిస్తుంది మీరు దాని మీద press చేయండి.
  • ఫ్రెండ్స్ తర్వాత మీకు మళ్ళీ Allow easy whatscan tools for to assess photos media send files device అని చూపిస్తుంది మీరు ఎప్పటిలాగానే కింద కనిపిస్తున్న allow బటన్ మీద press చేయండి.
  • ఫ్రెండ్స్ మీకు మళ్ళీ permit driving over other apps this permission allows on apps to display on top of other apps that you are using and may interfere with your use of the interface in other applications earth charge what you think you are seeing in other applications అని చూపిస్తుంది ఇప్పుడు మీకు పైన కనిపిస్తున్న button ఈ ఆన్ చేసుకోండి తర్వాత వెనక్కి వచ్చేయండి.

best application to remove china apps

 

 

 

12 OPTIONS in this application :

ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ కింద కనిపించే 12 ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. walk & chat must use
2. what’s app status saver
3. must unsaved number
4. fake chat
5. whatsapp cleaner
6. ASCII faces
7. text repeater
8. caption status
9. text to emoji
10. rate us
11. whatsapp shortcut
12. whatsapp gallery
అని కనిపిస్తాయి ఇందులో ఉన్న ఒక్కొక్క ఆప్షన్ కి ఒప్పో ఒక స్పెషాలిటీ ఉంటుంది మీరు దాన్ని బట్టి ఒక్కో ఆప్షన్ని వాడుకోండి. ఈ ఆప్షన్లు అన్ని మీ మొబైల్ లో ఉన్న వాట్సాప్ తోటి అయి ఉంటాయి మీరు ఏ ఆప్షన్ ని ఓపెన్ చేసినా ఆటోమేటిక్ గా వాట్సప్ అనేది ఓపెన్ అవుతుంది.

 

 

 

Info :
version : 1.3
Updated on : 1 mar 2019
Downloads : 5000+ downloads
Offered by : Skyline Infosys
Released on : 5 jan 2019
Permissions : Camera , storage , other.

how to increase tiktok followers with tikio app

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

11 TRICKS APP DOWNLOAD HERE

FAKE CHAT DOWNLOAD THE APPLICATION HERE

whatsapp 12 secret tricks NOBODY KNOWS 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here