whatsapp chat hidden trick must try

0
1170

whatsapp chat hidden trick must try

Hallo Friends this is naveen you are reading tech in telugu blog whatsapp chat hidden trick must try

 

 

whatsapp chat hidden trick must try :

ఫ్రెండ్స్ ఈ blog లో మనం whats app కి సంబందించిన ఒక ట్రిక్ తెలుసుకుందాం. trick ఏంటి అంటే మన mobile ఎవరికయినా ఇచ్చినప్పుడు వాళ్ళు mobile oparet చేస్తూ మన whats app open చేస్తారు అలాంటప్పుడు వాళ్ళకి మన chat history ఎమ్ కనబడకుండా hide చేయచ్చు.

 

 

Step 1 :- Installation of application

ఈ trick కోసం ఒక చిన్న application download చేసుకోవలసి ఉంటుంది. మీరు first playstore లోకి వెళ్ళండి. playstore లోకి వెళ్లిన తరువాత search bar లో type చేయండి.

( Lock For Apps whats lock )
అని type చేయండి. మీకు కింద కనిపిస్తున్న application open అవుతుంది. దాన్ని download చేసుకోండి. whats app tricks

 

 

 

 

ఈ application కి 4.1* rating ఉంటుంది. అలాగే 1మిలియన్ downloads ఉంటాయి. ఆ application ని download చేసుకోండి. తరువాత application installation అవుతుంది. installation అయిపోయిన తరువాత scanning చేసుకుంటుంది. స్కానింగ్ అయిపోయిన తరువాత కింద మీకు done అని కనిపిస్తుంది. DONE పైన press చేయండి.

 

 


Step 2 :- Settings in application

friends ఇప్పుడు మీకు application open అవుతుంది. మీకు start అని కనిపిస్తుంది. start పైన press చేయండి. మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో whatsapp ని enable చేసుకోండి. whats app tricks

మీరు enable చేసుకున్న వెంటనే మీకు application two parmissions అడుగుతుంది వాటిని ok చేసుకోండి. మీకు application paid version లోకి తీసుకెళ్తుంది. మీరు back press చేసి back వచ్చేయండి. మీకు ఇప్పుడు కొంచం కిందకి scroll చేసినట్టాయితే మీకు intaractive cover అని కనిపిస్తుంది. దాని పైన press చేయగానే మళ్ళీ whats app option కనిపిస్తుంది.

 

 

Step 3 :- Implement in what’s app

whats app option పైన press చేయండి. మళ్ళీ intaractive cover అని కనిపిస్తుంది . మళ్ళీ enable ఇవ్వండి. అంతే మీకు lock whats app లో సెట్ అయితుంది. మీరు ఎప్పుడైనా lock ఓపెన్ చేయాలంటే కింద కనిపిస్తున్న icon పైన 3 సార్లు press చేసింట్టితే.

మీకు ఒక keypad ఓపెన్ అవుతుంది అందులో 1234 లేదా మీరు సెట్ చేసుకున్న password ని type చూసినట్టితే మీకు లాక్ open అవుతుంది. whats app tricks

Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends.

 

 

DOWNLOAD THE APPLICATION HERE

whatsapp chat hidden trick must try

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here