APP REVIEWS

how to do whatsapp chat hide new trick

how to do whatsapp chat hide new trick

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about how to do whatsapp chat hide new trick

 

 

how to do whatsapp chat hide new trick :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సప్ అయితే వాడుతూ ఉంటారు .
  • వాట్స్అప్ వాడినప్పుడు మనం డైలీ విషెస్లో అందరూ చాలా రకాల చాటింగ్ చేస్తే మనం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అయితే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు.
  • కానీ మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు బస్సులో కానీ లేకపోతే ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ అలాగే మన ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు గాని మనం ఎవరితోనైనా సీక్రెట్ గా లేదా ప్రైవేట్ గా చాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు మన పక్కన కూర్చున్న వాళ్లు మనం ఏం చాటింగ్ చేస్తున్నాం అని చూస్తూ ఉంటారు.
  • దీనివల్ల మనం చాటింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అనమాట ఈరోజు మన ఈ బ్లాగ్ లో మన చాటింగ్ మన పక్క వాళ్ళ కనిపించకుండా ఏవిధంగా చాటింగ్ చేయవచ్చు.
  • అనే దాని గురించి ఈరోజు బ్లాక్ లో మనం నేర్చుకున్న అప్లికేషన్ అప్లికేషన్ గురించి కూడా మనం ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

 

 

We need any application : 

  • ఫ్రెండ్స్ మీరు చేసే వాట్సాప్ చాటింగ్ మీ పక్క వాళ్ళు లేదా మీరు ఎప్పుడైనా ప్రయాణంలో ఉన్నప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్లు కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూడదు చూడకుండా మనం చాటింగ్ చేసుకోవాలి.
  • మీరు అనుకున్నట్టు అయితే దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ న్యూస్ చేయవలసి ఉంటుంది ఆ అప్లికేషన్ గురించి రోజు మనం మాట్లాడుకునే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటి ఏంటి మన అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఏం సెట్ అయితే మనం కూడా మన వాట్సాప్ లో ఈ విధంగా వాడ గలుగుతాము అని మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు .
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు కింద ఇస్తానని అక్కడినుంచి చదువుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను మీ కింద ఇదే బ్లాగులో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఇవ్వబడిన ఫోటోలు చూసి అదే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో SCREEN GURD FOR WHATSAPP అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 1.6 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 21 July 2018 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

How to use this application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది .
  • మీరు వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ పేజీలో మీకు పైన చూసినట్లయితే ఈ అప్లికేషన్ ఏవిధంగా వాడాలి.
  • అని మీరు నేర్చుకోవాలనుకునే అయితే అక్కడ ఈ అప్లికేషన్ సంబంధించిన ఒక వీడియో ఉంటుంది మీరు ఆ వీడియో చూసి ఈ అప్లికేషన్ వాట్సాప్ లో కానీ లేదా మన మొబైల్ లో గానీ ఏవిధంగా వాడవచ్చు.
  • అప్లికేషన్ ఏవిధంగా వాడాలి అని అక్కడి నుంచి చూసి నేర్చుకోవచ్చు తర్వాత ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట.
  • ఎందుకంటే నేను కూడా ఈ బ్లాగులో మీరు చదివిన మీకు అర్థం కాకపోతే అక్కడ వీడియో చూసినట్లైతే మీకు చాలా సులభంగా అర్థం అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఈ అప్లికేషన్ వాడడం నేర్చుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best play store app for our mobile new

how to make a ringtone with our name

how to set applications in notification bar

secret trick in mobile volume buttons must know

best transparent play store app must use

how to control your phone with your voice

 

 

 

How to apply this app in whatsapp :

  • ఈ అప్లికేషన్ వాడడం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీకు దాని కిందనే ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే ఇప్పుడు మీ మొబైల్ లో స్క్రీన్ పైన సగం వరకు లేదా సగం కంటే తక్కువ ఒక నలుపు రంగు గల ఒక లేయర్ అయితే రావడం జరుగుతుంది అన్న మాట.
  • ఇది నీకు చూడడానికి మొబైల్ స్క్రీన్ పైన వచ్చిన క్లియర్ గా కనిపిస్తుంది ఇది దేని కోసం అంటే మీ మొబైల్ లో మీకు చాటింగ్ గాని లేకపోతే మీరు వాట్సాప్ లో చాటింగ్ గాని లేదా మీ మొబైల్ లో వాడే అప్లికేషన్లని మీ పక్క వాళ్ళకి కనిపించదు.
  • అని మీరు అనుకున్న టైంలో చాలా కూల్ గా ఉంటుంది మీరు కావాలనుకుంటే కలర్ని పెంచవచ్చు తగ్గించవచ్చు అలాగే ఈ యొక్క సైజ్ ని కూడా పైకి కిందికి మీరు తగ్గించవచ్చు.
  • ఈ విధంగా మీరు ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్ సంబంధించిన సెట్టింగ్స్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.

 

 

 

 

 

Options in this app :

  • ఫ్రెండ్షిప్ డే మీ మొబైల్ పైన వచ్చిన ఈ స్క్రీన్ ని మీరు ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు మీకు మొబైల్ పైన వచ్చిన నలుపురంగు స్క్రీన్ లోనే రెండు కనిపించడం జరుగుతుంది.
  • మీరు ఆ ఆరో మార్క్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ స్క్రీన్ పైన రెండు మూడు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఆ రెండు మూడు ఆప్షన్లో ఒక మొదటి ఆప్షన్ ఏంటి అంటే మీరు ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ వచ్చిన నలుపు రంగు కావాలనుకుంటే కలర్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
  • అలాగే ఇంకో ఆప్షన్ ద్వారా మీరు యొక్క సైజ్ ని పైకి కిందికి పెంచవచ్చు తగ్గించవచ్చు సెట్టింగ్స్ చేసుకోవచ్చు తర్వాత దానిపైన ప్రెస్ చేశారంటే ఈ సెట్టింగ్ అని సేవ్ అయిపోతుంది.
  • అలాగే ఒకవేళ మీరు క్లోజ్ చేయాలి తీసివేయాలి అంటే మాత్రం ఉంటుంది దానిపైన ప్రెస్ చేశారంటే మొత్తం వెళ్ళిపోతుంది.

 

 

If you are this app :

  • So ఈ విధంగా ఉంటుంది కానీ మీరు పైన ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు లేదా మీ ఇంట్లో వాళ్ళ పక్కన ఉన్నప్పుడు మీరు చాటింగ్ చేయవలసి వచ్చినప్పుడు ఇది మాకు చాలా సులభంగా వాట్సాప్ యూస్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట.
  • ఎందుకంటే దీనిపైన చేసే కన్వర్జేషన్ మీ పక్కన వాళ్ళకి కనిపించకుండా చేయవచ్చు వాడికి ఏమీ కనిపించడం సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇది చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది .
  • మీకు ఇప్పుడు కాకపోయినా తర్వాత అవకాశం ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్న అయితే ఇది ఎనీ టైం యూస్ అయ్యే అవకాశముంది అయితే ఈ అప్లికేషన్ మీకు ఎంత యూజ్ఫుల్లో ఉంటుంది.
  • కాబట్టి తప్పకుండా మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఈ అప్లికేషన్ ఎంతోకొంత మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

 

 

 

 

App info :
Version : 1.4
Updated on : 21 Jul 2018
Downloads : 100,000+ downloads
Download size : 1.62 MB
Offered by : lifeonfingertips
Released on : 26 May 2018
App permissions :
Other :
have full network access view network connections This app can appear on top of other apps prevent phone from sleeping Play Install Referrer API receive data from Internet

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to do whatsapp chat hide new trick

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *