new secret setting in whatsapp dp must know
Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about new secret setting in whatsapp dp must know
new secret setting in whatsapp dp must know :
- ఫ్రెండ్స్ మీ మొబైల్ లో వాట్సాప్ ఉందా వాట్సాప్ ఉన్నట్లయితే మీరు ప్రొఫైల్ పిక్చర్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు కదా సో ప్రొఫైల్ పిక్చర్ లో మీకు తెలియని సీక్రెట్ సెట్టింగు దాగి ఉంది.
- ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బ్లాగులో ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం చాలామందికి తెలియదు నాకు తెలిసి కూడా తెలియదు అని అనుకుంటున్నాను.
- సీక్రెట్ సెట్టింగ్ ఏంటి దాన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి మొత్తం ఈరోజు చేసుకుందాం.
- మీరు కనుక మీ వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్ చేంజ్ చేసుకునేటప్పుడు ఆ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ వాట్సాప్ లోకి వచ్చి మీ ప్రొఫైల్ పిక్చర్ చూస్తే మీకు వెంటనే కాల్ చేసి అడుగు మీ ప్రొఫైల్ పిక్చర్ లో ఈ విధంగా సెట్టింగ్ ఏవిధంగా చేసావ్ అని చెప్పేసి .
- సెట్టింగ్ అనేది సో మీరు కూడా విధంగా సెట్ చేసుకోవడానికి ఒక చిన్న అప్లికేషన్ చేయవలసి ఉంటుంది దాని గురించి మొత్తం మాట్లాడకుండా ఫ్రెండ్స్.
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు మీ ప్రొఫైల్ పిక్చర్ చూసి కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కావాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఇంత ముందు చెప్పిన ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆ సెట్టింగ్ కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ కూడా చేయవలసి ఉంటుంది సూపర్ ఇప్పుడు అప్లికేషన్ ఏంటిది అన్న ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి .
- మనమేం సెట్టింగ్ చేస్తున్నాడు అదే మన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ లో అటువంటి ఎఫెక్ట్ అంటే వచ్చేస్తుంది మన ఫ్రెండ్స్ రాకపోతారా అని చెప్పేసి మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
- ఎందుకంటే అప్లికేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు నేను కింద ఇదే బ్లాగులో ఇచ్చాను మీరు చదివి అప్లికేషన్ గురించి నేర్చుకోవచ్చు .
- అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ సమయం వృధా చేయకుండా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో WOWFIE SELFI AND PHOTO EDITOR అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 15 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 5 k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 29 jan 2020 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
- Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
- వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చిన మీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క ఒక పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది అందులో మీకు ఈ కింది విధంగా చూపించడం జరుగుతుంది.
- Turn your Selfie into WowfieBlend or mix your photo magically in tons of
beautiful backgrounds! Just keep scrolling!. - ఇప్పుడు మీరు మీకు కింద కనిపించే next’ button పైన ప్రెస్ చేయండి తర్వాత మీకు మళ్ళీ ఇంకొక పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to do whatsapp chat hide new trick
best play store app for our mobile new
how to make a ringtone with our name
how to set applications in notification bar
secret trick in mobile volume buttons must know
best transparent play store app must use
Give some permissions :
- ఫ్రెండ్స్ మీద కనెక్ట్ అయిన ప్రెస్ చెయ్ కానీ ఇప్పుడు కింద కనిపించే మరి ఒక పేజీ ఓపెన్ కావడం జరుగుతుంది.
- 100k+ Awesome BackgroundsSee your Wowfie on multiple backgrounds art, nature, travel, birthday, beach, clouds, flowers, patterns, bubbles, colours and many more categories.
- తర్వాత మీకు మళ్ళీ దీనికింద నెక్స్ట్ అని ఇంకొక పదం కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీకు మళ్ళీ ఇంకొక పేరు ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
- Social Media Sizes We auto-magically create perfect Wowfie size based on where you are sharing – be it story, status, post, display picture or cover photo.
- తర్వాత మీకు ఇది నా పైన ప్రత్యేక అని మళ్ళీ ఇంకొక నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ప్లే చేయండి మీకు చివర ఇంకొక పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది.
After give all permissions :
- ఫ్రెండ్షిప్ డే మీకు మళ్ళీ చివరగా ఇంకొక పేరు ఓపెన్ అవుతుంది అని చెప్పాను కదా అందులో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ క్రింద చూపిన విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది.
- Share or Download Quickly share your Wowfie to your favoritesocial media apps like Instagram, Facebook,WhatsApp, SnapChat and more.
- ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చివరగా ఈ పేజీలో కింద మీకు గ్రేటెస్ట్ ఆడడానికి ఏం జరుగుతుంది తర్వాత మిమ్మల్ని మళ్లీ రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
- ఫ్రెండ్స్ వాటన్నింటికీ మీరు పర్మిషన్ ఇచ్చేయండి ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది అక్కడ మీకు చాలా రకాల ఒక లక్ష వరకు ఎఫెక్ట్స్ ఉంటాయి.
How to set profile photo :
- ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎడమవైపు ఒక ఫోటో గ్యాలరీ లాగా కనిపిస్తోంది దానిపైన ప్రెస్ చేశారంటే మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది.
- అక్కడి నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో అది ఆటోమేటిగ్గా ఈ అప్లికేషన్లో కి వచ్చేస్తుంది.
- ఆ ఒక్క ఫోటో తోటి ఎన్ని ఫొటోస్ అన్నీ వాటంతట అవే తయారవుతాయి అక్కడి నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి.
- సెలెక్ట్ చేసుకుని దానిపైన ప్రెస్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ఈ విధంగా మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీరు వాట్సాప్ వాట్సాప్ లో స్టేటస్ చాట్ ప్రొఫైల్ పిక్ ఈ ఫోటోని ప్రొఫైల్ పిక్చర్ లో సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానిపైన ప్రెస్ చేయండి.
- ఆటోమేటిక్ గా అది నీకు ప్రొఫైల్ పిక్చర్ లాగా సెట్టింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయండి.
App info :
Version : 1.0.9
Updated on : 29 Jan 2020
Downloads : 5,000+ downloads
Offered by : Vobium
Released on : 18 Jan 2020
App permissions :
Camera :
take pictures and videos
Location :
access precise location (GPS and network-based)
Microphone :
record audio
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
run at startup Connect and disconnect from Wi-Fi have full network access
view network connections change network connectivity prevent phone from sleeping Play Install Referrer API view Wi-Fi connections
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
- మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….