how to send talking whatsapp emoji
Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about how to send talking whatsapp emoji
photo video locker calculator application for download
how to send talking whatsapp emoji :
- అందరూ మొబైల్ లో వాట్సాప్ కంపల్సరి గా ఉంటుంది కొందరు కొందరు అయితే ఒక్కొక్క మొబైల్లో రెండు రెండు వాట్సప్ లు కూడా వాడుతున్నారు వాట్సాప్ లో తెలియని చాలా చాలా మందికి తెలియదు .
- ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు మనం ఈ బ్లాగులో లేదన్న యూట్యూబ్ ఛానల్ లో ఎటువంటి సీక్రెట్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము.
- అదే విధంగా మనం ఈరోజు ఈ బ్లాగ్ లో వాట్సాప్ కి సంబంధించిన సూపర్ గురించి మాట్లాడుకుందాం మనం ఎప్పుడైనా ఎదుటి వారికి మన రియాక్షన్స్ కి పంపించాలి అనుకుంటే మన వాట్సాప్ లో ఉన్న సెండ్ చేస్తా ఉంటాను కదా అయితే నార్మల్గా ఉంటాయన్నమాట.
- అందులో ఏం స్పెషల్ గా ఉండదు ఈ రోజు ఈ బ్లాగులో మనం దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటే మనం కదిలే ఇమేజెస్ ని లేదా మనకు మాట్లాడే వాట్సాప్ లో ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని దాని గురించి తెలుసుకుందాం దీని కోసం అప్లికేషన్ చేయవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా మీరు మాట్లాడే మాట
set your name 3D live wallpaper in your mobile
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ వాట్సాప్ లో అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా కదిలే లేదా మాట్లాడే పంపించాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఇటువంటి పంపించవచ్చు చూడడానికి చాలా బాగుంటుంది చూసే వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు సో దీని కోసం అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాను కదా.
- ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకునే అయితే మనం కూడా ఈ విధంగా కదిలేలా మాట్లాడే షేర్ చేయగలరు అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు.
- ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను కింద ఇదే బ్లాగులో ఇచ్చాను మీరు అక్కడి నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో smily face emoji sund animated face emoji stickers అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 72 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 5ook + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 20 jan 2020 రోజున చేయడం జరిగింది.
change app icon name with X ICON CHANGER
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
- Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ డౌన్లోడ్ ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
- వాటన్నిటికీ మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది .
- ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్లో కనుక మీరు చూసినట్లయితే మనకు చాలా రకాల క్యాటగిరీలు కూడా ఉంటాయి మీరు ఏ కేటగిరి లోని ఇమేజిని అయితే వాడాలి అనుకుంటున్నారో ఆ కేటగిరిలోని ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు.
- ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మొదట ఏ కేటగిరి లోని ఇమేజిని అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏరియా కి సంబంధించిన సెండ్ చేయాలి అనుకుంటున్నారో 6 యాక్షన్ లోకి వెళ్లండి .
- వెళ్ళిన తర్వాత అందులో చాలా రకాలు ఉంటాయి అందులో మీకు నచ్చిన ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని కోసం మీరేం చేయాలంటే సింపుల్ గా ట్రై చేయాలి
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
mobile notification panel secret setting must know
how to send love stickers in whatsapp message
make a call with private number free
How to share the emoji :
- ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపించే చాలా రకాల ఇమేజెస్ లో మీరు ఏ ఇమేజిని అయితే సెండ్ చేసుకోవాలనుకుంటున్నారు కింద మీకు ఒక పాటను కూడా ఉంటుంది దానిపైన ప్రెస్ చేసినట్లయితే అది వీడియో లాగా ప్లే అని చూపిస్తుంది .
- ఇక్కడ మీరు మీరు ప్రతి దానిపైన ప్రెస్ చేసే విధంగా కాకుండా దాని కింద మనకు సౌండ్ కూడా రావడం జరుగుతుంది ఇది ఒక చిన్న వీడియో లేదు ఉంటుందన్న మాట.
- నీకు ఏది అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు మీకు నచ్చిన షేర్ చేసుకోవాలి అనుకుంటే మీకు కింద వాట్సాప్ ఫేస్బుక్ రావడం జరుగుతుంది మీరు ఇక్కడ నుంచి చాలా సులభంగా వాటిపైన ప్రెస్ చేసి షేర్ కూడా చేసుకోగలరు
If you are use this application :
- So ఈ విధంగా ఉంటుంది అంటే అప్లికేషన్ యొక్క యూసేజ్ మీ నార్మల్గా అన్నీ అప్లికేషన్స్ లో ఈ విధంగా ఇమేజెస్ అండ్ చేస్తూ ఉంటారు కదా.
- అందులో నుంచి ఏదో ఒకటి డిసైడ్ చేసే కంటే ఇక్కడ మీకు కదిలేలా మాట్లాడే షేర్ చేశారంటే చూసే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు మీరు ఈ విధంగా మీ రియాక్షను అవతలి వాళ్ళకి చేసినట్లయితే వాళ్లకు మీరు కూడా చాలా బాగా తెలిసి పోతుంది.
- ఇక్కడ చాలా రకాల ఇమేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి మనకు ఏ రియాక్షన్ ఎప్పుడు ఇవ్వాలో మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి మీరు ఈ మెసేజ్ ని షేర్ చేసుకోవచ్చు అనమాట.
- ఇందులో మీరు వాట్సాప్ గానీ ఫేస్బుక్ ట్విట్టర్ గాని ఈ అప్లికేషన్ ను ఉపయోగించి చాలా సులభంగా షేర్ చేసుకోగలరు.
- ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే అప్లికేషన్ కిందనే ఉంటుంది అక్కడ నుంచి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇమేజెస్ ని షేర్ కూడా చేసుకోవచ్చు.
App info :
Version : 1.37
Updated on : 20 Jan 2020
Downloads : 500,000+ downloads
In-app purchases : T65.00 per item
Offered by : DTIdeas
Released on : 5 Mar 2017
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access Google Play billing service change your audio settings
view network connections
how to increase mobile speaker volume 200% extra
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
- మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….
WHATSAPP THEME COLOUR CHANGE APP