APP REVIEWS

how to enable whatsapp face lock

how to enable whatsapp face lock

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to enable whatsapp face lock

 

 

how to enable whatsapp face lock :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ లో కానీ మీ ఇంట్లో వాళ్ళ మొబైల్లో కానీ ఎవరి మొబైల్లో చూసిన గాని వాట్సప్ అయితే కంపల్సరి గా ఉంటుందన్న మాట.
  • మనం మన వాట్సాప్ లో రోజూ చాలా రకాల చాట్ చేస్తూ ఉంటాం మన ఫ్రెండ్స్ కి మెసేజ్ అదేవిధంగా ఫొటోస్ వీడియోస్ షేర్ చేసుకుంటూ ఉంటే మనం కాకపోతే మన వాట్సాప్ ని ఎవరైనా సరే చూసే అవకాశం ఉంటుంది.
  • ఎందుకంటే మన మొబైల్ ఎవరైనా తీసుకున్నప్పుడు వాళ్ళు మన వాట్సాప్ లోకి వెళ్లి అందులో ఉండే మొత్తం చూసే అవకాశం ఉంటుందన్న మాట.
  • అందుకే మనం మన వాట్సాప్ కి నార్మల్గా ఏదో ఒక లాగానే సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా మీ వాట్సాప్ కి మీరు కావాలనుకుంటే ఒక ఫేస్ లాక్ సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట.
  • వాట్సాప్ ఏవిధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ రోజు ఈ బ్లాగులో మనం వివరంగా తెలుసుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో వాట్సాప్ ని వాడుతున్నట్లయితే మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో మేరీ బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేసుకుంటూ ఉంటాడు కావచ్చు.
  • వాట్సాప్ ని ఎవరు ఓపెన్ చేయకుండా లాక్ అయితే సెట్టింగ్ చేసి పెట్టుకోవాలని మనం అనుకుంటాము అందుకే మనం ఈరోజు మన వాట్సాప్ ఏవిధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం రండి.
  • మీ మొబైల్ లో వాట్సాప్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం అప్లికేషన్ వాడవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ను ఉపయోగించి మన మొబైల్ లో వాట్సాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఏం సెట్టింగ్ చేసుకున్నట్లయితే మనం కూడా మన వాట్సప్ కి ఫేస్ లాక్ చేసుకోవచ్చు అని మీరు ఎక్కడ వలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో వివరణ ఇస్తానని అక్కడ చదువుకొని నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు ఈ బ్లాగులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత కుడి వైపు పై భాగంలో మీకు ఒక సారి చూడటం కనిపించడం జరుగుతుంది ఆ బటన్ ప్రెస్ చేసి APP LOCK FACE VOICE RECOGNITION అని టైప్ చేయగానే మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది కాబట్టి పైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది అన్నమాట .
  • మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి చాలా సులభంగా రీసెట్ చేసుకోవచ్చు అప్లికేషన్కు సంబంధించిన కూడా చాలా బాగుంది కాబట్టి మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని బయటకు వచ్చాను.
  • ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మనం వాట్సాప్ కి ఏ విధంగా ఫేస్ లాక్ సెట్ చేసుకోవాలి నేర్చుకుందాం.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది ఇప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఒక బాక్స్ కనిపించడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీకు కొంచెం నోటిఫికేషన్స్ అది చూపించడం జరుగుతుంది అన్న మాట ఇప్పుడు మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన స్టార్ట్ అని ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి మీ ఫేస్ మీరు సెట్ చేసుకున్న అప్లికేషన్ ముందు కనిపించిన తర్వాత అక్కడ మీరు ఎవరు చెప్పినట్లయితే అనేది వెళ్లిపోవాలి అని దాని గురించి ఏమనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ కి ఒక చిన్న ఇవ్వవలసి ఉంటుందన్న మాట ఇచ్చి మీ మొబైల్ కెమెరా ఓపెన్ అయిన తర్వాత అక్కడ కనిపిస్తుంది అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వాడైతే చెప్పవలసి ఉంటుందన్నమాట.

 

 

 

 

Settings in the application :

  • ఇప్పుడు చివరగా ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు ఇందులో మన మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని కనిపించడం జరుగుతుంది అక్కడ మీరు ఏ ఏ అప్లికేషన్ అయితే మీరు మీ ఈ విధంగా ఫేస్ లాక్ ని సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ కి ఎదురుగా మూడు సున్నాలు ఉంటాయి.
  • అందులో మీరు చివరగా ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న మాట అప్పుడు మాత్రమే ఈ లాక్ అనేది ఆ అప్లికేషన్ కి ఎనేబుల్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీరేం చేయాలంటే సింపుల్ గా ఈ అప్లికేషన్ ని క్లోజ్ చేసి వెనక్కి వెళ్లిపోండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best shortcut app for android mobile

how to get details of any photo with image finder app

how to set a video ringtone with color call

download snack video app videos without watermark

how to make call with unkown number any call

 

 

Finally :

  • ఫ్రెండ్ ఇప్పుడు నేను మీకు పైన చెప్పిన విధంగా మీరు చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ ఏ అప్లికేషన్ కి అయితే లాగ చేసి పట్టుకున్నారు.
  • ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడల్లా మీ మొబైల్ కెమెరా అనేది ఓ పనైపోతుంది అప్పుడు మీరు అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న వాటిని చెప్పినట్లయితే అక్కడ మనకు లాక్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఈ విధంగా మీ మొబైల్ లోని ఏ అప్లికేషన్ని అయినా సరే మీరు ఫేస్ లాక్ అయితే సెట్టింగ్స్ చేసుకోవచ్చు అప్లికేషన్ మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి.
  • మీరు డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయాలి అనుకుంటే అప్లికేషన్ యొక్క లింకు కిందనే వెంటనే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.

 

 

 

 

App info :
Version : 4.2.0
Updated on : 3 Mar 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 24.03 MB
Offered by : Sensory TrulySecure
Released on : 18 Dec 2014

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to enable whatsapp face lock 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *