whatsapp hidden settings no body knows

0
945

whatsapp hidden settings no body knows

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn whatsapp hidden settings no body knows a new thing so lets get start………….

hidden settings no body knows :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గర దాదాపుగా ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది అందులో మీరు ఎప్పుడైనా చూసినట్టయితే వాట్సాప్ లో గానీ ఫేస్బుక్ మెసెంజర్ లో కానీ లేకపోతే ఇష్టం కానీ మీకు ఎవరైనా ఫోటో పంపించినప్పుడు మీరు చాలా సార్లు గమనించి ఉండవచ్చు.
  • అదేంటి అంటే మీరు డౌన్లోడ్ చేసుకో ముందు ఒక ఫోటో కనిపిస్తుంది మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంకొక ఫోటో కనిపిస్తుంది తేవచ్చు ఫ్రెండ్స్ దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది .
  • అంతే మీరు గనక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి మీరు కూడా ఎవరికైనా ఫోటో పంపించినప్పుడు వాళ్లు డౌన్లోడ్ చేసుకునేందుకు ఒక ఫోటో కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోటో కనిపిస్తుంది మాట .
  • ఇది చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది అలాగే ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు విషెస్ చేయడానికి కూడా చాలా బావుంటుంది లేకపోతే ఎవరైనా ఆటపట్టించడానికి కూడా చాలా బాగుంటుంది నా మాట.

 

Any application we need for this ?

  • దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సిందే ఏమి లేదు సింపుల్ గా మీరు ఫస్ట్ రెండు ఫోటోలు సెలెక్ట్ చేసుకో వాల్సి ఉంటుంది అందులో ఏ ఫోటో అయితే మీకు పైన కనిపించాలి తర్వాత ఈ ఫోటో మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కనిపించాలని చెప్పే సెలెక్ట్ చేసుకో వాల్సి ఉంటుంది.
  •  తర్వాత మీకు అక్కడ కింద వాట్సాప్ యొక్క ఆప్షన్ వస్తుంది అక్కడ నుంచి వాట్సప్ లో షేర్ కూడా చేసుకోవచ్చు చాలా మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ తో ఈ విధంగా మెసేజ్ చాటింగ్ చేశారు అంటే వాళ్ళ కంపల్సరి పోతాడు .
  • తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని అడగడం స్టార్ట్ చేసారు అంతా విన్న తర్వాత మీరు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా వచ్చు దాని కోసం అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకనవసరం లేదు.
  • ఎందుకంటే ఈ బ్లాగులో కింద మొత్తం నేనే ఇచ్చాను చేసినట్లైతే మీరు కూడా ఈ విధంగా ఫోటోలు ఎవరికైనా సెండ్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి

 

 

How to download the application ?

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Image preview changer అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 1.2 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 30 oct 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application ?

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి. ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది .
  • తర్వాత మీకు రెంటు బాక్సులు కనిపిస్తాయి అందులో ఏమని ఉంటుందంటే వర్జినల్ సెలెక్ట్ ఫోటో అలాగే ప్రివ్యూ సెలెక్ట్ ఫోటో అని ఉంటుంది అంటే మీరు ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దాని పైన ప్రెస్ చేసి ఇది మీ గ్యాలరీ లోకి వెళ్లి పోతుంది .
  • తర్వాత మీరు ఏదైనా ఒక ఫోటో ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు ఆ ఫోటో డౌన్ లోడ్ చేసుకున్న తరువాతనే కనిపిస్తుంది.
  • అలాగే ఏదైనా ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్న అయితే అది డౌన్లోడ్ చేసుకో ముందుకు కనిపిస్తుంది అయితే షేర్ విత్ వాట్సాప్ పని ఉంటుంది మీరు దానిపైన ప్రెస్ చేసి వాట్సప్ లో షేర్ కూడా చేసుకోవచ్చు

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. how to use two applications in split screen

  2. how to know currency note original or duplicate

  3. best launcher for android mobile users download free

  4. amazing app lock for android mobiles

  5. best shortcut trick for android mobile

  6. how to make status video for facebook , tiktok , instagarm

 

How to use the Application :

  • ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ అప్లికేషన్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఈ అప్లికేషన్లో ఇంటర్ఫేస్లో కుడి వైపు పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేస్తే మీకు ఎబౌట్ అని వస్తుంది.
  • దాని పైన క్లిక్ చేయగానే మీకు ఈ కింది విధంగా చూపిస్తుంది about image preview changer the preview image will be visible before their download and once downloaded will change to the original image not it works only for the people receiving your message and they must have mobile auto download of in order to see the change హాయ్ చూపిస్తుంది .
  • దీని అర్థం ఏమిటి అంటే ఈ అప్లికేషన్ మీకు ఏ విధంగా పనిచేస్తుంది అలాగే మీరు ఎదుటి వారికి ఎవరికైనా ఫోటో పంపించినప్పుడు వాళ్ల మొబైల్ లో ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఆన్ లో ఉండ కూడదు ఉన్నట్లయితే మీరు పంపించిన ఫోటోలు ఆటోమేటిక్గా డౌన్ లోడ్ అయిపోతుంది ఈ విధంగా కనిపించదు అని చెప్పి మీకు ఇక్కడ చెపుతుంది

 

 

Info:
Version : 5.0
Updated on : 30 october 2016
Download : 500000+ downloads
Fareed bhai : Candid redditch released on : 26 dec 2014
Permissions : Files photos media, other

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

whatsapp hidden settings no body knows

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here