Whatsapp Tricks

whatsapp hidden trick nobody knows (TEXTPAND)

whatsapp hidden trick nobody knows (TEXTPAND)

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start whatsapp hidden trick nobody knows (TEXTPAND)

 

 

whatsapp hidden trick nobody knows (TEXTPAND) :

  • ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ లో మెసెంజర్ లో అలాగే ఇంస్టాగ్రామ్ లో మీ మొబైల్ లో ఏ అప్లికేషన్ లో అయినా మీరు ఏదో ఒకటి సెండ్ చేయడానికి చాలా టైప్ చేయవలసి వస్తుం.
  • ది ఉదాహరణకి తీసుకున్నట్టయితే మన అడ్రస్ చాలాసార్లు టైప్ చేసినట్టయితే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
  • అంటే అందులో ఇంటి నెంబర్ విలేజ్ మండల్ డిస్టిక్ పిన్ కోడ్ ఇలా చాలా వస్తాయన్నమాట వీటిని మళ్లీ మళ్లీ టైప్ చేసే బదులు మీరు ఒక చిన్న పదం టైప్ చేసినట్టయితే మీ మొత్తం అడ్రస్ వచ్చేస్తుంది.
  • అలాగే ఇది అనే కాదు మీరు మీ మొబైల్ లో చాలా సార్లు వాడే ఏ సెంటెన్స్ కైనా మీరు ఈ విధంగా షాట్ కట్ పెట్టుకోవచ్చు

 

 

We need any application :

  • దీనివల్ల మీకు చాలా సమయం వృధా కాదు మీరు ఎవరితో అయినా చాటింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా చేసేయొచ్చు.
  • మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత వాళ్ళు అడిగితే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి.
  • వీటన్నిటి కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది ఆ అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అనే నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి మీరు కూడా వాడుకోండి.
  • ఒకే ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో TEXTPAND – TEXT EXPANDER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 891KB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 22 feb 2018 రోజున చేయడం జరిగింది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set voice recognition lock in mobile

how to set whatsapp full photo dp with whatscrop

whatsapp shortcut hidden trick any text widget

how to set love ringtones in mobile mringtones

how to set screen off keep playing app in mobile

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది.
  • Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి,
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే మీకు అప్లికేషన్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది

 

 

info :
Version : 1.8.7
Updated on : 22 feb 2018
Downloads : 100000+ downloads
Offered by : lakas matuwid
Release on : 16 Apr 2015
Permissions : Storage Other

 

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE 

 

whatsapp hidden trick nobody knows (TEXTPAND)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *